C అక్షరం తో అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు !

0
baby boys names c latter

C అక్షరం తో మొదలైయే అబ్బాయిల నేమ్స్ మరియు వాటి అర్థాలు 

C letter names for boys in Telegu : ఇపుడు ఉన్న వారిలో చాల మంది సి అక్షరతో స్టార్ట్ అయ్యే పేర్లు కోసం వెతుకుతు ఉంటారు. వారందరి కోసం ఇప్పుడు మనం తెలుసుకొందం. మీకు నచ్చిన పేర్లు సెలెక్ట్ చేసుకొని మీ పిల్లలకి పెట్టుకోండి.

Baby boys names starting with “c” in Telegu | baby boy names with c sound 

అబ్బాయిల పేర్లు అర్థం 
చక్రవర్తిన్శక్తివంతమైన, ప్రసిద్ధ
చక్రవాకగుర్రటి నోరు కలిగి ఉంటది
చక్రసంవరంఒక బుధుడు
చక్రవృథాకర
చంక్రధర్శగుర్రటి కన్ను
చక్రభుత్దిస్కష్ బేరార్
చంద్రఎర్రటి ముత్యం
చంద్రభానుప్రకశావంతైమైన చంద్రుడు
చాహల్ప్రేమించు
చహెల్మంచి ఉల్లాసమైన
చైతాల్తెలివిలో ఎక్కువ
చైతన్యజీవితం
చాజునిడ, చల్లని, ఆశ్రమం
చక్రదేవ్విష్ణువు
చక్రధర్విష్ణువు
చక్రపాణివిష్ణువు
చక్రవర్తిరాజు
చంపక్ఫ్లవర్
చంద్రాక్నెమలి ఈక
చంద్రమౌళికిరింతంగా చంద్రుడు
చంద్రధాన్చందమామ వెలుతురు
చంద్ర శేఖర్శివుడు
చపాల్శ్రీఘ
చారిత్చరిత్ర
చతురతెలివైన
చవిలకరఅందమైన ప్రదర్శన
చేలన్అందమైన సరసు
చెలియన్సంపన్న, ధనిక, వనరుల
చెల్లకనివిశిష్టమైన
చెల్లా కుమార్విలువైన
చెల్లా ముత్తువిలువైన  ముత్యం
చెల్లా పేరుమల్విలువైన
చెల్లా తురైవిలువైన
చెల్లపాన్దేవుడు
చేమల్పరిపునమైన
చేమేలివిలువైన పదాలు
చేరనధాన్చేర నివాసాలలో నుండి
చేరలతాన్ఒక చేర రాజు, చేర నివాసాలలో ఒకటి
చెట్టిమనసు
చేవల్ కోడియోన్మురుగన్ దేవుడు
చాత భుజ్విష్ణువు
చిదంబరవేల్మురుగన్ దేవుడు
చిదంబరంశివుని నివాసాలలో ఒకటి
చిధర్తబిగ్ సేల్
చిమన్ఉత్రుకత
చినార్ఒక అందమైన చెట్టు పేరు
చిన్న దురైయువరాజు
చిన్న పండిపండియ యువరాజు
చిన్నయన్యువరాజు
చిన్న వెల్మురుగన్ దేవుడు
చింత్యఆలోచించి దగినది
చిరంజీవ్చిరంజివుడు
చిరంతాన్చిరంజివుడు
చితేష్లార్ట్ ఆఫ్ ది సోల్
చిత్రాక్వినియోగానికి బట్టి
చిత్రాల్రంగు రంగులు
చొక్కన్దేవుడు శివన్
చొక్కా నాధన్దేవుడు శివన్
చోళ నాధన్చోళ రాజు చోళ దేశం నుండి
చోళ యరాసన్గార్డెన్స్ రాజు
చుడార్తెలివైన
చుడార్ మదితెలివైన
చుధమనితెలివైన
చావ్వనుడుఒక సెయింట్ పేరు
చామీకరబంగారం
చముహరనౌక
చంద్ర భాషచంద్రుని వాలే తెలివైన
చంద్రమృతఅమృతం వంటిది ప్రాణం ఇచేది
చంద్రిజ్త్చంద్రుని జయించిన వారు
చావిల్ల కరఅందమైన ప్రదర్శన
చెల్ల కానీవిలువైన
చెల్లా ముత్తువిలువైన
చేలప్పన్విలువైన
చెన్ని మలేమురుగన్ దేవుని నివాసలో ఒకటి
చిన్న కిల్లిచిన్న చిలుక
చిత్రాక్వినియోగాని బట్టి పెంట్టింగ్ లేదా చిరుత
చున్మియ్అతున్యత స్వ్పహ
చంద్ర మూర్తిచంద్రునికి మరొక పేరు

 

ఇవి కూడా చదవండి