క్రెడిట్ కార్డు నుండి బ్యాంకు అకౌంట్ కి మనీ ట్రాస్ఫర్ చేసుకోవటం ఎలా?
ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు అంటే తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు.ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర ఎలాగైతే మొబైల్స్ ఉన్నాయో అలాగే క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి.అయితే ఈ క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బుని నేరుగా బ్యాంక్ అకౌంట్ కి ఎలా ట్రాస్ఫర్ చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు.అలా ఇబ్బంది పడే వారి కోసమే ఈ ఆర్టికల్.
ప్రస్తుతం మనం చాలా విధానాలలో క్రెడిట్ కార్డు నుంచి మని ని బ్యాంకు అకౌంట్ కి ట్రాస్ఫర్ చేసుకోవచ్చు.అయితే కొన్ని వాటిలో డబ్బుని బదిలీ చేసేటప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇలా ఇబ్బందులు రాకుండా చాలా సులభంగా పని చేసే ఒక యాప్ ఉంది.ఆ యాప్ లో మనం క్రెడిట్ కార్డు నుండి నేరుగా బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు ట్రాస్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలానో?, ఆ అప్లికేషన్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.
అదే BharatNXT యాప్.ఇది 100% సురక్షితమైన యాప్.ఇందులో మనం చాలా సులభంగా క్రెడిట్ కార్డ్స్ నుంచి డబ్బును బ్యాంకు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఏలనో క్రింద వివరంగా తెలుసుకుందాం.
Credit Card To Bank Account Money Transfer with BharatNXT App
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం BharatNXT యాప్ ని యూస్ చేసి క్రెడిట్ కార్డు నుంచి బ్యాంకు అకౌంట్ కి డబ్బును ఎలా ట్రాస్ఫర్ చేసుకోవాలో క్రింద స్టెప్ బై స్టెప్ క్లియర్ గా తెలుసుకుందాం.
- మొదట క్రింద ఇచ్చిన లింక్ ద్వారా BharatNXT యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
- మీ మొబైల్ నెంబర్, ఇ మెయిల్ ఐడి ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- add your card ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- తర్వాత మీ క్రెడిట్ కార్డు పై ఉన్నటువంటి మీ పేరును, క్రెడిట్ కార్డు నెంబర్, కార్డు expiry డేట్ ని , CVV నెంబర్ ని ఎంటర్ చేసి add card పై క్లిక్ చేయండి.
- మనకి otp వస్తుంది దాన్ని ఎంటర్ చేస్తే 1 రూ,, కట్ అవుతుంది.
- హోమ్ పేజ్ లో ఉన్నటువంటి పేమెంట్ ఆప్షన్స్ లో మీకు కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.
- మీ బ్యాంకు అకౌంట్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకొని బ్యాంకు ని “వెరిఫై” పై క్లిక్ చేయాలి. లేదంటే upi/మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని “వెరిఫై “పై క్లిక్ చేయాలి.
- తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే బ్యాంకు అకౌంట్ కి ట్రాస్ఫర్ చేయాలి అనుకుంటున్నారో అమౌంట్ ని ఎంటర్ చేసి next ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- తర్వాత పేజిలో మీకు instant pay(2.39%), lightning pay(2.09%), classic pay(1.89%)అని 3 ఆప్షన్ లు కనిపిస్తాయి. వాటిలో మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని continue పై క్లిక్ చేయండి.
- మన డిటైల్స్ కనిపిస్తాయి చెక్ చేసుకొని conform పై క్లిక్ చేయండి.
- తర్వాత క్రెడిట్ కార్డు CVV నెంబర్ ని ఎంటర్ Continue పై క్లిక్ చేయండి.
- తర్వాత OTP వస్తుంది దాన్ని ఎంటర్ Submit పై క్లిక్ చేయండి.
- అమౌంట్ నేరుగా బ్యాంకు అకౌంట్ లోకి జమ అవుతుంది.
గమనిక: పైన తెలిపిన సమాచారం మొత్తం మాకి ఇంటర్నెట్లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ చేయండి.
Application Link