F అక్షరం తో మొదలైయే అబ్బాయి నేమ్స్ మరియు వాటి అర్థాలు
F letter names for boys in Telegu :“F” అక్షరాలతో పేర్లు పెట్టడానికి చాల మంది నేమ్స్ వెతుకు ఉంటారు, F అక్షరం తో చాల మందికి పేర్లు ఉండవచ్చు లేదా లేకపోవచ్చు. అయ్యితే “F” అక్షరం తో పేర్లు వెతికే వాళ్ళ కోసం ఇప్పుడు మనం “F” అక్షరం తో వివిధ రకాల పేర్లు తెలుసుకొందం. మీకు నచ్చిన పేర్లు ఎంచుకోండి.
Baby boys names starting with “f” in Telegu | baby boys names with f sound
S.no | అబ్బాయి ల పేర్లు | అర్థం |
1 | ఫ్రానీ | ఆనందం |
2 | ఫటిక్ | క్రిస్టల్ |
3 | ఫెనిల్ | ఫ్రెంచ్ పువ్వు పేరు |
4 | ఫ్యానిష్ | కాస్మిక్ సర్ప శేష్ |
5 | ఫణీశ్వర్ | సర్పములకు ప్రభువు |
6 | ఫ్రాన్సిస్ | ఉచిత |
7 | ఫినైల్ | ఫ్రెంచ్ పువ్వు పేరు |
8 | ఫ్యానిష్ | కాస్మిక్ సర్ప శేష్ |
9 | ఫ్రావాష్ | సంరక్షించు దేవత |
10 | ఫణీంద్ర | విశ్వ సర్ప శేష్ |
11 | ఫిరోజ్ | ఒక రాజు పేరు |
12 | ఫదేయ్కా | ధైర్యవంతుడు |
13 | ఫణి | పాము |
14 | ఫ్రానీ | సంతోషంగా |
15 | ఫజార్ | యుద్ధం |
16 | ఫల్గు | సుందరమైన |
17 | ఫాలిష్ | భారతీయ తులిప్ |
18 | ఫిరోజ్ | ఒక రాజు పేరు |
19 | ఫైసల్ | న్యాయమూర్తి |
20 | పైజ్ | లాభం |
21 | పజ్వల్ | కళాత్మకమైన |
22 | పల్గు | సుందరమైన |
23 | పాలిష్ | భారతీయ తులిష్ |
24 | ఫణి | సర్పని ఆభారనగా ధరించిన వాడు |
25 | ఫిని భూషన్ | సర్పని ఆభారనగా ధరించిన వాడు |
26 | పనిష్ | శివుడు |
27 | ఫణింద్ర | విశ్వ సర్ఫం |
28 | ఫరా | ఆనoదం |
29 | ఫనిశ్వర్ | ఫాములకి ప్రభువు |
30 | పారిన్ | ఆశీర్వదించు వారు |
31 | ఫణి భూషన్ | శివుడు |
32 | ఫేనిల్ | నురుగు |
33 | ఫజర్ | యుధం |
34 | ప్రవాష్ | సంరక్షణ ఇచ్చువారు |
35 | ప్రభాస్ | అందమైన |
36 | ఫణింద్ర | శివుడు |
37 | ఫణి | పాము |
38 | పనిష్ | శివుడు |
39 | ఫనిశ్వర్ | వాసుకి |
40 | ఫతే | విజయం |
41 | ఫజర్ | ఎదురుకోవడం |
42 | ప్రానిష్ | ఉచితం |
43 | ప్రావాష్ | దేవతల పేరు |
44 | ఫతిక్ | ప్రనాతకం |
45 | ఫనిక్ | శివుడు |
46 | ఫని కుమార్ | పాము యొక్క పేరు |
47 | ప్రణవ్ | అందమైన |
48 | ప్రజ్వాల్ నాథ్ | ఉదయించే వారు |
49 | ప్రభాకర్ | స్పష్టమైన |
50 | పవన్ | గాలి |
ఇవి కూడా చదవండి
- E అక్షరం తో అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు !
- C అక్షరం తో అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు !
- బ అక్షరం తో అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు !
- ఏ, ఐ అక్షరాలతో అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు
- బ అక్షరం తో అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు !