How To Set Genshin Impact Live Wallpaper and Fingerprint Lock On OnePlus Phones 2023
ముందుగా మనం వన్ ప్లస్ మొబైల్ యూస్ చేసినప్పుడు వాల్ పేపర్స్ ని సెట్ చేసుకుంటూ ఉంటాం. ఇందుకోసం ఖాళీ స్థలంలో లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు వాల్ పేపర్స్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ లభిస్తాయి.
ఈ ఆప్షన్స్ లో మనకు లైవ్ వాల్ పేపర్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. కానీ జన్షిన్ ఇంపాక్ట్ లాంటి వాల్ పేపర్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉండదు.
అందుకే మనం గూగుల్ వాల్పేపర్స్ అప్లికేషన్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మనకు రకరకాల వాల్ పేపర్స్ కనబడతాయి. కిందికి scroll చేసినట్లయితే సెట్ వాల్ పేపర్స్ ఆప్షన్ ఉంటుంది.
ఇందులో మన genshin ఇంపాక్ట్ లైవ్ వాల్ పేపర్ కనబడుతుంది. హోం స్క్రీన్ మరియు లాక్ స్క్రీన్ కి అప్లై చేయండి. ఇప్పుడు మనకు కావాల్సిన లైవ్ వాల్ పేపర్ అప్లై అవుతుంది.
వెంటనే మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లో వెళ్లిపోండి. అందులో wallpapers and style ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో fingerprint animation ఆప్షన్ ని క్లిక్ చేయండి.
ఇక్కడ మనం కొత్తగా యాడ్ చేసిన యానిమేషన్స్ ఎఫెక్ట్స్ అప్లై చేయబడి ఉంటాయి. ముందుగా మీరు కింద ఇచ్చిన లేటెస్ట్ యానిమేషన్ ఎఫెక్ట్స్ ని మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.
ఇక చివరగా మీరు కనుక ఆక్సిజన్ ఓఎస్ 13 యూస్ చేస్తున్నట్లయితే మీ వాల్ పేపర్ కు తగ్గట్టు మీ హోం స్క్రీన్ ఐకాన్స్ కూడా మార్చుకోవచ్చు.
ఆక్సిజన్ వైఎస్ 12 యూస్ చేస్తున్నట్లయితే ఈ ఆప్షన్ మీకు రాదు.
మరి మీకు కావాల్సిన ఫైల్స్ లింకు కింద ఇచ్చాను వెంటనే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.