మాన్ ఫోన్ లో తీసే ప్రతి ఫొట ని మనం అద్భుతంగా ఉండాలి అని అనుకుంటాం. ఎందుకంటే అన్ని షాట్స్ ని పోర్ట్రైట్ లో తిష్టం కాబట్టి సూపర్ గ వస్తాయి. అలాగే మనం తీసే వీడియోస్ కూడా బాగుండాలని అనుకుంటాం.
కానీ అన్ని ఫోన్స్ లో మంచి కెమెరా ఉండదు. అందుకే ఈ పోస్ట్ లో మనం మన వీడియోస్ ని ఒక మంచి బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చే విధంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం.
ఇందుకోసం మీరు ముందుగ ఈ కింది చ్చిన 2 అప్ప్స్ ని డౌన్లోడ్ చేసుకొని install చేయాలి. అవే
- Turbo VPn
- CapCut
కానీ ఈ 2 అప్ప్స్ మన గూగుల్ ప్లే స్టోర్ లో దొరకవు. కాబట్టి ఈ కింద ఇచ్చిన లింక్స్ ద్వారానే డౌన్లోడ్ చేసుకోండి. అందులో ముఖ్యంగా capcut apk అయితే మన ఇండియా లోనే లేదు. So Try these apps now.
Table of Contents
1.Turbo vpn
ఈ app ని ఉపయోగించి మనం వేర్ కంట్రీ నుండి సర్వర్ కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా మన దేశంలో లేని అన్ని అప్స్ ని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. అందుకే ఈ app ని వెంటనే install చేయండి.
Features :-
- ఎక్కువ సర్వర్స్ ని add చేశారు.
- నచ్చిన లొకేషన్ కి కనెక్ట్ చేయొచ్చు.
- ఒక్క US నుండే దాదాపు 18 లొకేషన్స్ ఉన్నయి.
- పెర్ఫార్మన్స్ చాల బాగా ఇంప్రూవ్ ఐంది.
- అలాగే ఫాస్ట్ గ కూడా పనిచేస్తుంది.
2. CapCut Application
విదేసో ని మంచి ఎఫెక్ట్స్ తో ఎడిటింగ్ చేయాలంటే ఈ app తప్పనిసరి. అందుకే చాలామంది ఈ app ని use చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మళ్ళి వదలరు. వీడియో ఎడిటింగ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. 4k వరకు మన వీడియోస్ ని ఎడిట్ చేయొచ్చు.
Features :-
- ఎడిటింగ్ క్వాలిటీ 7480p, 720p, 1080p, 4k ఇలా చాల ఉన్నాయి.
- ఎఫెక్ట్స్ చుస్తే మతిపోతుంది. బ్యాక్ గ్రౌండ్ ఎఫెక్ట్స్ చాల add చేసారు.
- కినే మాస్టర్ కి మంచి పోటి ఇచ్చే app ఇదే.
- తప్పకుండ ట్రై చేయాల్సిందే. అది కూడా ఫ్రీ గ వాడొచ్చు.