how to check civil id status kuwait in telugu
ఫ్రెండ్స్ kuwait లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి civil id అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ సివిల్ ఐడి లో మన ప్రతి ఇన్ఫర్మేషన్ రాసి ఉంటుంది. అంటే మన పేరు చిరునామా అలాగే ఈ ఐడి ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో పూర్తి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అలాగే ఈ civil id status kuwait లో చెక్ చేసుకోవాలి.
మరి ఈ సివిల్ ఐడి ని మనం ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు.ఇందుకోసం ఒక సైట్ కి వెళ్లాల్సి ఉంటుంది అక్కడ మన సివిల్ ఐడి యొక్క నెంబర్ ఎంటర్ చేయగానే పూర్తి ఇన్ఫర్మేషన్ అది వచ్చేస్తుంది. అంటే మన సివిల్ ఐడి ఎక్స్పైర్ కాకపోయినట్లయితే అది వ్యాలిడ్ అని చూపిస్తుంది లేక పోతే మనం రెన్యువల్ ఎప్పుడూ చేసుకోవాలో దాని ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది.
Procedure to check your civil id validity in Kuwait 2021
ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా మీరు సైట్ ని క్లిక్ చేయండి.అక్కడ మీ సివిల్ ఐడి నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది దాన్ని ఎంటర్ చేసి కింద query మీద క్లిక్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది.
GO TO OFFICIAL CIVIL ID STATUS KUWAIT SITE : CLICK HERE
ఇక్కడ మీ CIVIL ID ఎంటర్ చేసిన తరువాత కింద ఇచ్చిన విధంగా వస్తే గనుక మీ kuwait civil id ఇంకా పని చేస్తుందని అర్థం. లేదంటే మీరు కచ్చితంగా దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మీ kuwait civil id లో కనుక ఇలాంటి తప్పులు ఉన్నా సరే మీరు మీ కువైట్ ఫోన్ నెంబర్ ద్వారా కాల్ చేసి మీ వివరాలు తెలుపగలరు. వెంటనే వారు మీకు తప్పకుండా సహకరిస్తారు.
Kuwait Civil Id Toll Free Number : 1889988
Also Check :- Renew Your Kuwait Civil Id Now