APలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు |ICPS & SAA Notification 2025

0
ICPS & SAA Notification 2025

ICPS & SAA Notification 2025 Details Telugu

ICPS & SAA: ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ ఇది ICPS యొక్క ఫుల్ ఫార్మ్.దీనిని తెలుగులో    “సంపూర్ణ బాల రక్షణ పథకం అని అంటారు.దీని ముఖ్య ఉద్దేశ్యం పిల్లల రక్షణ,హక్కుల పరిరక్షణ, మరియు వారి భవిష్యత్తును మెరుగుపరిచే విధంగా సహాయం చేయడం.

ఈ పథకం మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Women and Child Development) ద్వారా నిర్వహించబడుతుంది.

SAA: స్టేట్ అడాప్షన్ ఏజెన్సీ ఇది దీని యొక్క ఫుల్ ఫార్మ్. తెలుగులో “రాష్ట్ర దత్తత సంస్థ” అని పిలుస్తారు. ఇది ICPS లో భాగమైన సంస్థ.ఇది ముఖ్యంగా అనాధ పిల్లలను సరైన తల్లిదండ్రులకు దత్తత  ఇచ్చేందుకు సహాయం చేస్తుంది.

ప్రస్తుతం ICPS & SAA లో కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దాని గురించి ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకుందాం.

ICPS & SAA Notification 2025

ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ జిల్లా మహిళా మరియు శిశుసంక్షేమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.

ఇంతకీ ఏంటి ఆ నోటిఫికేషన్?,ఎన్ని జాబ్స్ ఖాళీగా ఉన్నాయి? వాటికీ ఎలా అప్లై చేసుకోవాలి అని వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

ఫ్రెండ్స్ అంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో మ్యానేజర్,సోషియల్ వర్కర్ ఇంకా ఇతరా విభాగాలకు సంభందించి కాంట్రాక్టు పద్దతిలో జాబ్స్ ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది.

ఇందులో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి?, స్యాలరి ఎంత ఇస్తారు? అనే విషయాల గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

District Child Protection Officer (DCPO)

S.NOPost NameNumber Of VacanciesSalaryEligibility Criteria
1Social Workers118,536/-BA
2Outreach Workers110,592/-Inter
Total2

Specialized Adoption Agency (SAA):

S.NOPost NameNumber Of VacanciesSalaryEligibility Criteria
1Manager/ Coordinator123,170/-Masters Degree in Psychology, M.Sc Home Science
2Doctor(Part time)19,930/-MBBS
3Ayahs37,944/-experience of taking care of infants and
children below 6 years.
Total5

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ ICPS & SAA జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 25- 42 మధ్య ఉండాలి.
  • విద్య అర్హత గురించి పైన పట్టికలో తెలిపాము.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:

  • ఆధార్ కార్డు. 
  • 1 ఫొటో
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • అప్లికేషన్ ఫారం.
  • స్టడీ సర్టిఫికేట్స్.
  • ఎక్స్ పిరియన్స్ సర్టిఫికెట్స్.

⇒Basthi Dawakhana Recruitment 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు స్యాలరి ఎంత ఇస్తారో పైన పట్టికలో వివరంగా తెలియచేశాము.ఈ స్యాలరితో  పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఏ జాబ్ కి అప్లై చేసిన అప్లికేషన్ ఫీ అనేది మనం తప్పనిసరిగా చెల్లించాలి.అయితే ఈ ICPS & SAA జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ ఫీ ని నోటిఫికేషన్ లో వీరు  ఇవ్వలేదు.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది02-04-2025
అప్లికేషన్ లాస్ట్ తేది16-04-2025

Address to send the application

 ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారిని తలారిసింగి,బాలసదనము ప్రక్కన పాడేరు,అల్లూరి సీతారామరాజు జిల్లా Pin code  531024 కి POR ప్రకారం అప్లికేషన్ పంపవలెను.

Job Selection Process

ఈ ICPS & SAA జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తిగల అభ్యర్థులు కింద ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

ICPS & SAA Notification 2025