ISRO లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ | ISRO Notification 2025

0
ISRO NOTIFICATION 2025

ISRO : Indian Space Research Organisation ఇది దీని యొక్క ఫుల్ ఫాం.దీనిని తెలుగులో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అని అంటారు. దీనిని 1969 లో స్తాపించారు. ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రధాన సంస్థ. ఇది ఉపగ్రహాలు, రాకెట్లు, అంతరిక్ష మిషన్లు అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఫ్రెండ్స్ మనలో చాలా మందికి  ISRO లో పని చేయాలనీ ఉంటుంది. కానీ సరైనా అవకాశాలు లేకపోడం వలన ఇందులో జాయిన్ కాలేకపోతుంటాం. కానీ ఇప్పడు మంచి అవకాశం వచ్చింది. ISRO లో ఎలాంటి పరీక్ష లేకుండా జాబ్స్ ఇస్తున్నారు.ఇంతకి అది ఏ నోటిఫికేషన్ దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

ISRO Notification 2025

ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO కొన్ని జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.ఇంతకీ ఏంటా జాబ్స్?,ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? అనే వాటి గురించి కింద వివరంగా తెలుసుకుందాం.

Post Details

ఇస్రోలో ఉద్యోగం సాధించాలి అని అనుకునేవారికి ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయడానికి కాంట్రాక్టు విధానంలో ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.ఆ పోస్ట్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయి?, వాటికి క్వాలిఫికేషన్ ఏంటి? అనే విషయాలను క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPosition
No.
Number of VacanciesQualification
1JRF011M.E , M.Tech ,M.Sc (Engg.)
2JRF021M.E ,M.Tech,M.Sc (Engg.) or equivalent post
graduate degree in Computer Science
3JRF031M.E ,M.Tech,M.Sc (Engg.) or equivalent post
graduate degree in Computer Science
4JRF042M.E , M.Tech ,M.Sc (Engg.)
5JRF051M.Sc in Chemistry
6JRF061M.Sc in Chemistry.
7JRF071M.E , M.Tech ,M.Sc (Engg.)
8JRF081M.E , M.Tech ,M.Sc (Engg.)
9JRF091M.E, M.Tech,M.Sc (Engg.) or equivalent
postgraduate degree in Digital Electronics
10JRF101M.E, M.Tech, M.Sc (Engg.) or equivalent post
graduate degree in Mechanical engineering
11JRF111M.E,M.Tech,M.Sc (Engg.) or equivalent post
graduate degree in Aerospace
12JRF121M.E,M.Tech,M.Sc (Engg.) or equivalent post
graduate degree in Microwave
13JRF131M.E, M.Tech,M.Sc (Engg.) or equivalent post
graduate degree in Engineering Physics
14JRF141M.E,M.Tech, M.Sc (Engg.) or equivalent post
graduate degree in Applied physics
15JRF151M.E,M.Tech,M.Sc (Engg.) or equivalent post
graduate degree in Optical engineering
16JRF161M.E, M.Tech, M.Sc (Engg.) or equivalent post
graduate degree in Electronics
17JRF171M.E, M.Tech, M.Sc (Engg.) or equivalent post
graduate degree in Digital Electronics
18JRF181M.E M.Tech,M.Sc (Engg.) or equivalent post
graduate degree in Digital Electronics
19JRF191M.E,M.Tech,M.Sc (Engg.) or equivalent post
graduate degree in Electronics & Communications
20JRF201M.Sc in Mathematics / Physics.

 

(RA-I) RESEARCH ASSOCIATE-I (RA-I)

S.NOPosition
No.
Number of VacanciesQualification
1RA-I-011Ph.D. or equivalent in Microwave
2RA-I-021Ph. D or equivalent in Physics,Chemistry,Materials
Science.

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ ISRO జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి.అవి ఏంటి అంటే:

  • వయస్సు 18- 35 మధ్య ఉండాలి.
  • ఎడ్యుకేషన్ క్యాలిఫికేషన్ పైన పట్టికలో తెలిపాము.
  • రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయా పరిమితి సడలింపు కూడా ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి.అలాగే ఈ  జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

  •  ఆధార్ కార్డు.
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • ఫిల్ చేసిన అప్లికేషన్ ఫారం.
  • ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.

Telangana District Court Jobs Notification 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 37,000/- నుండి 58,000/- వరకు  స్యాలరి ఇస్తారు.దీనితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా చెల్లిస్తారు.

Application Fees

ఈ ISRO జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. వీటి పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది22 మార్చి 2025
అప్లికేషన్ లాస్ట్ తేది20 ఏప్రెల్ 2025

Job Selection Process

ఫ్రెండ్స్ ఈ ఇస్ట్రో జాబ్స్  కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్క్స్ ని,ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకుని కేవలం ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Apply Process

ఈ ఇస్రో జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

ISRO Notification 2025