మే నెలలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు !

0

సినిమాలు అంటే అందరికి ఎంతో ఇష్టం. సినిమాలు అనేవి అందరు ఆనందంగా చూడానికి ఇష్టపడుతారు. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరు కలిసి చూస్తారు. ఇప్పుడు ఉన్న దానిలో సినిమాలు అంటేనే ఫుల్ డిమాండ్ ఎ నేలలో ఎ సినిమా రిలీజ్ అయ్యితే ఆ సినిమాకి ఫుల్ డిమాండ్ ఉంటది. ఇంకా ఫాన్స్ హీరో సినిమా రిలీజ్ అయ్యితే వాళ్ళ ఆనందం మాటల్లో చెప్పలేం, అంతగా ఉంటది వాళ్ళ సంతోషం వాళ్ళకు ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయ్యితే వేరే లెవెల్ లో ఉంటది సినిమా హాల్ వద్ద వాళ్ళ ఉస్తాహం. వారి ఆనందం పాటలేన్తగా ఉంటది. సినిమా అంటే ఒక రేంజ్ లో ఉంటది.

MAY  MONTH  RELEASEING  UPCOMING  MOVIES :

S.NOMOVIE NAME CASTCATEGORYTHEATER RELEASE -DATEOTT RELEASE DATE
 – 1.భాగ్ సాలెశ్రీ సింహ కోడూరిరొమాన్స్02-05-2022coming soon
2.డేంజరస్అప్సర రాణి, ననిన గంగూలీక్రైమ్, రొమాన్స్06-05-2022to be updated
3.జయమ్మ పంచాయతిసుమకనకాల, దేవి శ్రీ ప్రసాద్డ్రామా06-05-2022to be updated
4.అశోక వనం లో అర్జున్ కళ్యాణంవిశ్వక్ సేన్, రుక్షర్ ధిల్లాన్రొమాన్స్06-05-2022to be updated
5.హత్యవిజయ్అంటోనీ, రితికసింగ్థ్రిల్లర్06-05-2022to be updated
6.దమకరవితేజ, శ్రీలీలరొమాన్స్యాక్షన్11-05-2022to be updated
7.సర్కారు వారి పాటమహేష్ బాబు, కీర్తి సురేష్రొమాన్స్, యాక్షన్12-05-2022may
8.AA 21అల్లు అర్జున్యాక్షన్,  థ్రిల్లర్14-05-2022to be updated
9.VD 11విజయ్ దేవరకొండ, సమంతారొమాన్స్14-05-2022to be updated
10.NTR 31జూనియర్ ఎన్టీఆర్యాక్షన్. డ్రామా14-05-2022to be updated
11.ఓరి దేవుడావిశ్వక్ సేన్, మిథిల పాల్కర్రొమాన్స్,కామెడీ14-05-2022Ready To Announce
12.వాళ్ళిద్దరి మధ్యవిరాజ్ అశ్విన్, నేహ కృష్ణరొమాన్స్14-05-2022Ready To Announce
13.సర్ధనుష్, సంయుహ మీనన్యాక్షన్, రొమాన్స్14-05-2022Ready To Announce
14.ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిసుదీర్ బాబు, కృతి శెట్టిరొమాన్స్14-05-2022to be updated

 

15.గూడ చారి 2అడివి శేష్యాక్షన్, థ్రిల్లర్15-05-2022to be updated
16.బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్విశ్వంట్, మాళవిక సతీసన్రొమాన్స్17-05-2022to be updated
17.దొంగలు ఉన్నారు జాగ్రత్తశ్రీ కోడూరి,ప్రీతీ అస్రానియాక్షన్, థ్రిల్లర్16-05-2022to be updated
18.పంచతంత్రంనరేష్ అగస్త్య, రాహుల్ విజయ్డ్రామా17-05-2022to be updated
19.తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయిఅఖిల్ సర్తాక్, మోనాల్ గజ్జర్రొమాన్స్17-05-2022to be updated
20.గాలోడుసుడిగాలి సుదీర్యాక్షన్, రొమాన్స్17-05-2022to be updated
21.మై నేమ్స్ ఇస్ శృతిహన్సిక మోత్వాని, ప్రేమడ్రామా17-05-2022to be updated
22.అన్ని మంచి శకునములేసంతోష్, మాళవిక నిర్ రొమాన్స్17-05-2022to be updated
23.గుమ్మడి నర్సయ్య_________బయోగ్రఫీ17-05-2022to be updated
24.స్వాతి ముత్యంబెల్లంకొండ గణేష్, వర్ష బోల్లమ్మ రొమాన్స్17-05-2022to be updated
25.నెగటివ్శ్వేతా వర్మ, దయ్యథ్రిల్లర్17-05-2022to be updated
26.విరాట పర్వంరానా దగ్గుబాటి, సాయి పల్లవియాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్18-05-200to be updated
27.గొడ్సెసత్య దేవ్, ఐశ్వర్య లక్ష్మియాక్షన్, థ్రిల్లర్18-05-2022to be updated
28.7 డేస్ 6 nightsసుమంత అశ్విన్, మెహెర్ చాహల్రొమాన్స్18-05-2022to be updated
29.j tజానీ మాస్టర్, దిగంగాన సుర్యవంశియాక్షన్, డ్రామా18-05-2022coming soon
30.నకిందే ఫస్ట్ టైంధనుష్ బాబు, సిందూర రూట్రొమాన్స్18-05-2022coming soon
31.ఓడేల రైల్వే స్టేషన్వసిష్ఠ సింహ, హేబః పటేల్యాక్షన్, రొమాన్స్18-05-2022coming soon
32.వద్దురా సోదరరిషి, ధన్య బాలకృష్ణన్సైకలాజికల్,  థ్రిల్లర్18-05-2022coming soon
33.కళాకార్రోహిత్యాక్షన్, డ్రామా18-05-2022coming soon
34.గుర్తుంద శీతాకాలంసత్య దేవ్, తమన్నః భాటియాడ్రామా, రొమాన్స్18-05-2022coming soon
35.సర్వం సిద్దంగోవింద్ రాజ్, కిరణ్ మేడసానికామెడీ, రొమాన్స్18-05-2022coming soon
36.సీతాయణంఅక్షిత్ శశికుమార్రొమాన్స్20-05-2022coming soon
37.లాస్ట్ పెగ్గ్భరత్ సాగర్, యశవినియాక్షన్, థ్రిల్లర్19-05-2022coming soon
38.బిచాగాడు  2విజయ్ అంటోనీడ్రామా20-05-2022coming soon
39.బ్లాకు రోజ్ఊర్వశి రుతెలథ్రిల్లర్20-05-2022coming soon
40.శేకర్రాజా శేకర్, ఆత్మీయ రాజన్యాక్షన్, థ్రిల్లర్20-05-2022coming soon
41.హను మాన్తేజ సజ్జ, అమ్రిత్ఫాంటసీ20-05-2022to be updated
42.కృష్ణ వరింద విహారినాగ శౌర్య, షిర్లీ సేతియాఫ్యామిలీ, రొమాన్స్20-05-2022to be updated
43.అనగనగ ఒక రాజునవీన్ పోలిశెట్టికామెడీ, రొమాన్స్21-05-2022to be updated
44.చోర్ బజార్ఆకాశ పూరి, గేహ్నసిప్పీయాక్షన్, థ్రిల్లర్21-05-2022to be updated
45.డ్రైవర్ రాముడుశకలక శంఖర్, నావికా కతియాకామెడీ24-05-2022to be updated
46.10 th క్లాస్ దైరేస్శ్రీకాంత్, అవిక గోరెరొమాన్స్24-05-2022to be updated
47.అనగనగ ఒక రౌడీసుమంత్యాక్షన్24-05-2022to be updated
48.నేనే నా రెజినా కాసాండ్రా, వెన్నెలథ్రిల్లర్, మిస్టరీ24-05-2022to be updated
49.సీతా రామందుల్కుఎర్ సల్మాన్,మృణాల్ ఠాకూర్రొమాన్స్, వార్24-05-2022to be updated
50.కథ కంచికి మనం ఇంటికిఅదిత్ అరుణ్, పూజిత పొన్నాడయాక్షన్24-05-2022to be updated
51.శాకుతలంసమంతా రూత్ ప్రభు, దేవ్ మోహన్ఫాంటసీ, రొమాన్స్24-05-2022to be updated
52.క్యూస్షన్ మార్క్అదః శర్మథ్రిల్లర్25-05-2022to be updated
53.బొమ్మ బ్లాక్ బస్టర్నందు, రశ్మి గౌతండ్రామా25-05-2022to be updated
54.కైవల్యారెజినా కాసాండ్రాథ్రిల్లర్26-05-2022to be updated
55.మను చరిత్రంశివ కందుకూరి, మేఘన అక్షరొమాన్స్27-05-2022to be updated
56.తీస్ మార్ ఖాన్ఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుట్యాక్షన్, డ్రామా27-05-2022TBA
57.సమ్మతమేకిరణ్ అబ్బవరం, చాందినిరొమాన్స్27-05-2022TBA
58.డేగల బాబ్జిబండ్ల గణేష్మైమిస్టరీ27-05-2022TBA
59.హిట్ 2అడివిసేష్, మీనాక్షి చుద్ర్యక్రైమ్, థ్రిల్లర్27-05-2022TBA
60.నిఖిల్ 19నిఖిల్ సిధర్త్, ఐశ్వర్య మీనన్రొమాన్స్27-05-2022TBA
61.తే ఘోస్ట్నాగార్జున అక్కినేని, సోనాల్యాక్షన్, థ్రిల్లర్27-05-2022TBA
62.జంగల్ఆది సాయి కుమార్, వేదికహారర్,  థ్రిల్లర్27-05-2022to be updated
63.డెవిల్కళ్యాణ్ రాంయాక్షన్, డ్రామా, పీరియడ్27-05-2022to be updated
64.కిన్నెరసానికళ్యాన్ దేవరొమాన్స్27-05-2022to be updated
65.గంగ్ స్టార్ట్ గంగరాజులక్షచదలవాడ, వేదిఎక డుత్త్యాక్షన్, రొమాన్స్27-05-2022to be updated
66.కిరాతకఆది సాయికుమార్, పాయల్ రాజ్ పుట్క్రైమ్, థ్రిల్లర్27-05-2022coming soon
67.నటన సూత్రధారిఅమిత రంగనాథ్, సుశీల్ మాధవపెద్దిథ్రిల్లర్27-05-2022coming soon
68.గుండె కథ వింటారామధు నందన్, స్వతిస్తారొమాన్స్, థ్రిల్లర్27-05-2022coming soon
69.ప్రేమ కాదంటఅల్లు శిరీష్, అనురొమాన్స్27-05-2022coming soon
70.తే లస్ట్ ఏ మర్డర్ మిస్టరీశ్రీ రాపాక, అమిత్ తర్వాణియాక్షన్, రొమాన్స్, థ్రిల్లర్27-05-2022coming soon
71.F3వెంకటేష్, వరుణ్ తేజ్కామెడీ, రొమాన్స్27-05-2022June

ఇవి కూడా చదవండి  :

  1. IBOMMA గురించి తెలుగు లో పూర్తిగా తెలుసుకొందం!
  2. Moviezwap గురించి మనం తెలుగు లో తెలుసుకొందం !
  3. JIO ROCKERS తెలుగు సినిమాల గురించి