Table of Contents
Mullet Fish In Telugu | ముల్లెట్ చేప అంటే ఏమిటి?
ముల్లెట్స్ లేదా గ్రే ముల్లెట్‌లు ప్రపంచవ్యాప్తంగా సముద్రతీర సమశీతోష్ణ మరియు ఉష్ణమండల జలాల్లో కనుగొనబడిన రే-ఫిన్డ్ చేపల కుటుంబానికి చెందినవి. కొన్ని జాతులు మంచినీటిలో ఉంటాయి. రోమన్ కాలం నుండే ముల్లెట్లును ముఖ్యమైన ఆహార వనరుగా వాడుకొన్నారు. ఈ ముల్లేట్ కుటుంబంలో 78 జాతులు ఉన్నాయి.
ముల్లెట్ చేప మార్కెట్ ధర | Mullet Fish At Market Place
ఈ చేపలు మార్కెట్ లో సుమారుగా 450 రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ app లలలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా నదితీర ప్రాంతాలలో లభిస్తాయి.
ముల్లెట్ చేప వాటి ఉపయోగాలు | Uses Of Mullet Fish
- విటమిన్ B6, ఫాస్పరస్, పొటాషియం, ప్రోటీన్ మరియు సెలీనియం యొక్క మంచి మూలం. కావున వీటిలో ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి.
- ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ, బలమైన రోగనిరోధక వ్యవస్థ, గుండె, నరాలు మరియు మూత్రపిండాల పనితీరుకు మరియు ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడటానికి ఈ ముల్లేట్ చేపల పోషకాహారం గొప్పది.
- ముల్లెట్‌లో కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది జుట్టు ,చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికిసహాయం చేస్తుంది.
- ముల్లెట్‌లోని ప్రోటీన్ తినటం వలన గాయాలు నయం అయ్యే అవకాశం ఉంది.
- శరీరంలోని పునరుత్పత్తి కణాలలో ప్రోటీన్ ను పెంచడానికి సహాయపడుతుంది.
ముల్లెట్ చేప వాటి దుష్ప్రభావాలు | Side Effects Of Mullet Fish
- ఈ చేపలను అతిగా తినటము వలన అల్లెర్జి సమస్య ఉన్న వారికీ ఇది హానికరంగా మారే అవకాశము ఉంది.
- వీటి వలన కండరాల బలహీనత వచ్చే ప్రమాదము ఉంది.
- ద్రుష్టి మందగించే అవకాశము ఉంది.
- అలాగే దిని వలన మనకు జ్ఞాపక శక్తి కూడా తక్కువ కావచ్చు.
- నడవడానికి కూడా ఇబ్బంది అయ్యే కి కూడా ఛాన్స్ ఉంది.
- దిని వలన వినికిడి లోపం కూడా ఎక్కువ అయ్యే అవకాశాము ఉంది.
- కావున వీటిని తీసుకొనే వారు ఎటువంటి అల్లెర్జి మరియు గుండె ఇతర సమస్యలు ఉన్న వారు తీసుకోకపోవటం మంచిది.
నోట్: వీటిని తినే ముందు ముఖ్యముగా చిన్న పిల్లలు మరియు గర్భిని స్త్రీలు డాక్టర్ నుసంప్రదించి తినాలి.
FAQ:-
- What does a mullet fish taste like?
ముల్లెట్ వగరు రుచిని కలిగి ఉంటుంది. దీని అధిక నూనె కంటెంట్ మరియు రుచి “బిలోక్సీ బేకన్” అనే మారుపేరును కూడా సంపాదించింది. - What is mullet fish called in India?
గ్రే ముల్లెట్‌లను సాధారణంగా తమిళంలో “మాదవై” అని, మలయాళంలో “తిరుత” అని మరియు తెలుగులో “కత్తిపరేగ లేదా మాలా” అని పిలుస్తారు. - Why is mullet cheap?
ముల్లెట్ చాలా సమృద్ధిగా,విస్తృతంగా లభించే చేప.అందుకే ఇది చౌకైనది. - Does mullet have a lot of bones?
ముల్లెట్ చాలా తరచుగా వేయించి వడ్డిస్తారు మరియు డైనర్లు ఎముకల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తారు.ఎందుకంటే బాగా ఫిల్ట్ చేసిన ముల్లెట్‌లో కూడా చాలా చిన్న ఎముకలు ఉంటాయి. - Is mullet a snapper?
అవును.ముల్లెట్ స్నాపర్ పొడవాటి, సన్నని శరీరాన్ని కలిగి ఉంటుంది. ఇది చాలా ఇతర స్నాపర్ జాతులతో పోలిస్తే వేరుగా ఉంటుంది. ఈ చేప వెండి ఎరుపు నుండి దాదాపు పసుపు రంగు వరకు వివిధ రంగులు మారుతుంది. - Is mullet fresh or saltwater fish?
ఈ చేపలు ఉప్పు నీటి చేపలు. - Is mullet a vegetarian fish?
అవును ఈ చేపలు శాఖాహార చేపలు.ఇవి జల మొక్కలు మరియు ఆల్గేలను తింటాయి. - Is mullet a white fish?
ముల్లెట్ ఒక దృఢమైన తెల్లని మాంసంను కల్గి ఉంటుంది. దీనిని కాల్చుకుని లేదా వేయించుకుని తినవచ్చు. - Are mullet fish poisonous?
అధిక పరిమాణంలో తీసుకుంటే ఇది మూత్రపిండాలు మరియు నాడీ వ్యవస్థను విషపూరితం చేస్తుంది. - Is mullet fish low in mercury?
అవును ఈ చేపలో పాదరసం తక్కువగా ఉంటుంది.
ఇవే కాక ఇంకా చదవండి