AP Ration Card Eligibility and Regulations 2019 in Telugu Language
new ration card apply online andhra pradesh 2019
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్నికైన YSR Congress పార్టీ లీడర్ యువజన నేత YS jagan Mohan reddy గారు చాలా మంచి నిర్ణయాలను తీసుకుంటున్నారు.అందులో భాగంగా కొత్త ration card కోసం అప్లై చేసే అభ్యర్థుల విషయంలో కూడా కొన్ని మంచి decisions తిస్కున్నారు. కేవలం అర్హులైన అభ్యర్తులకే New ration card Ap లో వచ్చే విధంగా విధి విధానాలను రూపొందిస్తున్నారు. తదనుగునంగానే ration card rules ని మారుస్తున్నారు. Ap లో ఆహారభద్రత నియమాలలో సవరణలు చేయాలనీ భావించిన ప్రభుత్వం, ration card కు ఎవరు అర్హులో తేల్చే ప్రక్రియలో మార్పులు చేసింది.
రేషన్ కార్డ్ కి గతంలో ఉన్న అర్హతలను మార్చుతూ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది. వచ్చే january 2020 నాటి నుండి new ration card application form ని అందుబాటులోకి తేవనుంది. అంతలోపల మీరు చేయాల్సింది ఏంటంటే, అప్లై చేయడానికి ఏవైనా కార్డ్స్మ లేకుంటే వెంటనే తెచ్చుకోండి. మరి ఎలాంటి నియమాలను తిసుకువచ్చిందో ఒక్కసారి చూద్దాం.
New ration card eligibility
4 వీలర్ ఉంటె అనర్హులు : ఈ కొత్త నిభందన ప్రకారం ఎవరి ఇంట్లో అయిన 4 వీలర్ ( కార్, లారి, బస్ ) లాంటివి ఉంటె వాళ్ళకు ఇకపై white ration card ఇవ్వరు. కేవలం pink ration card ఇస్తారు. తద్వారా బియ్యం రాదు, చెక్కెర,గోధుమ లాంటివి మాత్రమే రేషన్ షాప్ లో వేస్తారు.
ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వరు : మీ ఇంట్లో గనుక ఎవ్వరికైనా గవెర్నమెంట్ ఉద్యోగం ఉంటె మీ ఇంటి సభ్యులందరికీ తెల్ల కార్డ్ ఇవ్వరు. కేవలం pink card ఉంటుంది. మరి ఒక్క పారిశుధ్య కార్మికులకు మాత్రం ఈ నిభందన నుండి మినహాయింపు ఇచ్చారు. వాళ్ళకు white ration card in ap ఇస్తారు.
వార్షికాదాయము పరిమితి : పట్టణ, పల్లె ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి వేరు వేరు వార్షికాదాయం లిమిట్స్ విధించారు. పల్లెల్లో నివసించే వారి వార్షికాదాయము సంవత్సరానికి లక్ష ఇరవై ఐదు వేలు ( 1,25,000 ) కి మించరాదు. అలాగే పట్టణాల్లో లేదా సిటీల్లో నివసించే వాళ్ళకు సంవత్సరానికి లక్ష నలబై నాలుగు వేలు ( 1,44,000 ) కి మించరాదు
YSR Navasakam Survey లో నమోదు : ap కి చెందిన అన్ని ప్రభుత్వ పథకాలకి సంభందించి కొత్త cards ని ఇవ్వాలని ysr navasakam survey ని ఇంటింటా నిర్వహించింది. మీరు గనుక ఈ survey లో నమోదు చేయబడకపోతే new ration card కి అనర్హులు. అందుకే వెంటనే మీ వార్డ్ వాలంటీర్ ని కలిసి మీ పేరు ysr navashakam scheme survey లో ఉందొ లేదో చెక్ చేస్కొండి.
పాత ration card చెల్లదు : ఇప్పుడున్న అన్ని పాత కార్డ్స్ ని వచ్చే 1st January 2020 నుండి తొలగిస్తారు. అంటే పాత కార్డ్స్ లో పేరున్న వాళ్లతో ఒక new ration card ఇస్తారు. అందులో గనుక మీ పేరు లేకుంటే మీ [పంచాయత్ కార్యాలయానికి వెళ్లి పేరుని నమోదు చేస్కోవాలి.
చాలామంది అప్పుడే new ration card application form అని అలాగే new ration card application ap అని సెర్చ్ చేస్తున్నారు. మీకు ఎలాంటి తొందరపాటు అవసరం లేదు. new ration card apply in andhra pradesh కి సంభందించిన updates ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను.
ఒక వ్యక్తికి కొత్త రేషన్ కార్డు అవసరమైతే, అతను ఆహార మరియు పౌర సరఫరాల విభాగం యొక్క ప్రధాన వెబ్‌సైట్ నుండి దరఖాస్తును సమర్పించవచ్చు.వచ్చే january 2020 నుండి https://epdsap.ap.gov.in/ సైట్ నుండి నేరుగా అప్లై చేయవచ్చు. మరి పూర్తి విధివిధానాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎలా అప్లై చేయాలో మీకు ఇక్కడే చూపిస్తాను. అంతవరకు వేచి ఉండండి.