Table of Contents
Vertin Tablet Uses In Telugu | Vertin టాబ్లెట్ వలన ఉపయోగాలు
Vertin Tablet Uses :- వెర్టిన్ టాబ్లెట్ 15 యాంటిహిస్టామైన్ యాంటీ-వెర్టిగో మెడికేషన్’ అని పిలువబడే ఔషధం. మెనియర్స్ వ్యాధి తో బాధపడుతున్నా వారికి ఈ మెడిసిన్ ఉపయోగిస్తారు.
ఈ టాబ్లెట్ చెవిలో రింగింగ్ శబ్దం, మైకము, వెర్టిగో, బ్యాలెన్స్ కోల్పోవడం మరియు మెనియర్స్ వ్యాధికి సంబంధించిన వినికిడి లోపం వంటి లక్షణాల చికిత్సకు వెర్టిన్ టాబ్లెట్ ఉపయోగించడం జరుగుతుంది.
వెర్టిన్ టాబ్లెట్ మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా మరియు లోపలి చెవిలో అదనపు ఒత్తిడిని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. మెనియర్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలను తగ్గించడానికి సహయంచేస్తుంది.
వెర్టిన్ టాబ్లెట్ చెవి యొక్క ప్రభావిత భాగానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా మరియు లోపలి చెవిలో ద్రవం మొత్తాన్ని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. వికారం లక్షణాల తో బాధపడుతున్న వారు ఈ మందుని వాడవచ్చు. వినికిడి లోపం తో బాధపడుతున్నవారు కూడా ఈ ఔషధని ఉపయోగించవచ్చు.
Vertin tablet side effects in Telugu |Vertin టాబ్లెట్ వలన దుష్ప్రభావాలు
ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన కొంత మందికి అనుకూలంగా ఉంటుంది, మరికొందరికి ఈ మెడిసిన్ వేసుకోవడం వలన కొన్ని సమస్యల వలన బాధపడుతారు, ఈ ఔషదని వేసుకోవడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో అనేది తెలుసుకుందాం.
- ఈ టాబ్లెట్ ఉపయోగించడం వలన తిన్న ఆహరం జీర్ణంకావడానికి ఇబ్భంది పడడం.
- ఈ మెడిసిన్ వాడడం వలన వికారం వస్తుంది.
- ఈ ఔషదని వాడడం వలన తలనొప్పి రావడం.
- ఈ మందుని వాడడం వలన కడుపునొప్పి తో పాటుగా వాంతులు కూడా సంభవిస్తాయి.
- ఈ టాబ్లెట్ ని వినియోగించడం వలన శరీరం అంత దురద పెట్టడం.
- ఈ మెడిసిన్ ఉపయోగించడం వలన అప్పుడప్పుడు మగత వస్తుంది.
How To Dosage Of Vertin Tablet |Vertin టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి
ఈ ఔషదని వేసుకొనే ముందుగా వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ని మీరు ఆహరం తో పాటుగా వినియోగించవచ్చు, ఈ టాబ్లెట్ ఒక నిర్ణిత కాలంలో మాత్రమే వాడాలి, ఈ మెడిసిన్ ను నమాలడం, మింగడం, చూర్ణం వంటివి చేయరాదు. వైదుడు సూచించిన మోతాదులో మాత్రమే మీరు ఈ టాబ్లెట్ ని వేసుకోవాలి.
మీ సొంత నిర్ణయంతో వేసుకోకండి. మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశం ఉన్న డాక్టర్ ని సంప్రదిస్తే మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది.
మీకు కూడా ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
FAQ:
- What is vertin tablets used for?
ఇది సాధారణంగా చెవిపోటు, వికారం, Meniere వ్యాధి, వినికిడి లోపం నిర్ధారణ లేదా చికిత్స కోసం ఉపయోగిస్తారు. - When should I take vertin tablets?
కడుపు నొప్పిని నివారించడానికి లేదా డాక్టర్ సలహా మేరకు భోజనం తర్వాత తీసుకోండి. ఒక గ్లాసు నీటితో టాబ్లెట్ మొత్తాన్ని మింగండి. - Does vertin cause anxiety?
సాధారణంగా వెర్టిగో దాడి తర్వాత, రోగులు ఆందోళన చెందుతారు. - Is vertin a steroid?
లేదు, వెర్టిన్ 8 టాబ్లెట్ ఒక స్టెరాయిడ్ ఔషధం కాదు. - Is vertigo is Curable?
అవును.
- స్టెరాయిడ్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- Regestrone టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- తడలఫిల్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !