విటమిన్ డి 3 వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !

0
Vitamin  D3 Uses In Telugu

Vitamin D3 Uses In Telugu | Vitamin D3 వలన ఉపయోగాలు

Vitamin  D3 Uses In Telugu :- మన శరీరానికి విటమిన్ డి  కావాలి అంటే సూర్యరశ్మి ద్వారానే లభిస్తుంది. ఉదయం పూట లేదా సాయంత్రం వేళా గాని మనం సూర్య రశ్మి లో కొంత సేపు ఉండడం వలన విటమిన్ డి వస్తుంది. శరీర అవసరానికి తగినంత విటమిన్ డి ఆహారం ద్వారా తీసుకోవడం సాధ్యం కాదు. ఇది కేవలం సూర్యరశ్మి ద్వారానే సాధ్యమవుతుంది.  

విటమిన్ డి లోపం వల్ల కలిగే వచ్చే పెల్లాగ్రా అనే చర్మవ్యాధితో బాధపడే వాళ్లు రోజూ 20 నుంచి 30 నిమిషాలు సూర్యకాంతిలో ఉండటం వలన వాళ్ళు సాధారణ స్థితికి చేరుకొంటారు. కొన్ని దేశాలలో సూర్య రశ్మి లేకపోవడం వలన అక్కడ నివసించే ప్రజలకి వివిధ వ్యాధుల వలన బాధపడుతున్నారు.

కాల్షియం పేగుల్లో శోషణం చెందడానికి విటమిన్ డి చాలా అవసరం. తగినంత మోతాదులో ఈ విటమిన్ స్థాయిలు లేకపోతే కాల్షియం శోషణం చెందదు, దీని వల్ల శరీరంలోకి చేరిన కాల్షియం పనిచేయకుండా మారుతుంది.

విటమిన్ డి బలమైన ఎముకలు, ఆరోగ్యవంతమైన దంతాల కోసం శరీరానికి అవసరం. విటమిన్ డి లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డి ఇతర విటమిన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది హార్మోన్ గా పనిచేస్తుంది. ఇది మన శరీరానికి చాలా అవసరం.

ఇది శరీరంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మొదలైనవాటిని గ్రహించడంలో సహాయపడుతుంది. సూర్యరశ్మి విటమిన్ డికి మంచి మూలం. విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి, మీరు అవకాడో, చికెన్, వేరుశెనగలు, వెన్న లాంటివి తీసుకోవాలి.

విటమిన్ డి సూర్య రశ్మి ద్వారా సాధారణంగా కూడా మనకి లభిస్తుంది, అలాగే విటమిన డి టాబ్లెట్స్ వాడడం వలన కూడా మన శరీరానికి లభిస్తుంది.

 Vitamin D Tablets side effects in Telugu |Vitamin D టాబ్లెట్ వలన కలిగే దుష్ప్రభావాలు

సాధారంగా విటమిన్ డి శరీరానికి సూర్య రశ్మి నుండి లభిస్తుంది. అయితే ఈ విటమిన్ డి లోపం ఉన్నవారుకి కొంత మంది మెడికల్ షాప్స్ లో దొరికే విటమిన్ డి మెడిసిన్ ఉపయోగిస్తారు, ఈ టాబ్లెట్స్ ఉపయోగించడం వలన కొంత మందికి బాగుంటది, మరికొందరికి ఈ టాబ్లెట్స్ ఉపయోగించడం వలన కొన్ని సమస్యలు వస్తాయి, ఈ ఔషదని వాడడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు సంభవిస్తాయో తెలుసుకుందాం.

  • ఈ టాబ్లెట్స్ ఉపయోగించడం వలన మలబద్దకం వస్తుంది.
  • ఈ ఔషదని వాడడం వలన వాంతులు సంభవిస్తాయి.
  • ఈ మెడిసిన్ వాడడం వలన బరువు తగ్గడం జరుగుతుంది.
  • ఈ మందు ని వినియుగించడం వలన  వికారం వస్తుంది.
  • ఈ టాబ్లెట్ వాడడం వలన శరీరంలో ఉండే కండరాల నొప్పి మరియు ఎముకల నొప్పి వస్తుంది.
  • ఈ మెడిసిన్ వినియోగించడం వలన ఛాతి నొప్పి వస్తుంది.

 How To Dosage Of  Vitamin D Tablet |విటమిన్ డి టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి 

ఈ టాబ్లెట్ ని వినియోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి. ఈ టాబ్లెట్ ని డాక్టర్ సూచించిన మోతాదులో మాత్రమే వినియోగించండి, ఈ టాబ్లెట్స్ ఒక నిర్ణిత కాలంలో మాత్రమే ఉపయోగించండి. ఈ మెడిసిన్ నమాలడం, మింగడం, చూర్ణం వంటివి చేయకండి.

మీ సొంత నిర్ణయంతో ఔషదని ఉపయోగించకండి, మీకు ఈ టాబ్లెట్ మీద ఎలాంటి సందేశం ఉన్న, మీరు వైదుడిని సంప్రదిస్తే మీకు తగిన సలహా ఇవ్వడం జరుగుతుంది.

మీకు కూడా ఈ టాబ్లెట్ కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Vitamin D Tablet Online Link

గమనిక :- ఈ టాబ్లెట్స్ ని వినియోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-