YSR ఆసరా డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేయండి

0
ysr asara amount check status 2020

ysr asara amount check status 2020

అకౌంట్ఇందులో మొదటి విడతగా ఈరోజు డ్వాక్రా మహిళలకు వారి అకౌంట్ లో కొంత డబ్బు జమ చేయడం జరిగింది. మరి డోక్రా మహిళా సంఘాలు వాళ్ళ అకౌంట్ లో ఎంత డబ్బులు పడ్డాయో లేదో ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకోవచ్చు.

ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఈ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అందులో ఉన్నటువంటి జిల్లా, మండల్ మరియు మీ సంఘం యొక్క పేరును సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఇందులో మీరు లోని తీసుకున్నటువంటి వివరాలు పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అంటే లూం ఎప్పుడు తీసుకున్నారు మీ బాకి ఎంత ఉంది మరియు ఇప్పుడు మీకు ప్రభుత్వం ద్వారా ఎంత రుణం అందుతుందో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి ఇ ఈ గ్రూప్ యొక్క సభ్యులు అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఈజీగా చెక్ చేసుకోండి.

YSR ఆసరా లింక్