ysr pension kanuka telugu
వైఎస్సార్ ప్రభుత్వం కొత్త పెన్షన్ కోసం వయసు అరవై ఐదు నుంచి అరవై కి తగ్గించిన విషయం మీకు తెలిసిందే.
ఈ పెన్షన్ కి సంబంధించి ఎంతో మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొత్తవారికి ఒకరి కి కూడా వచ్చిన దాఖలాలు కనిపించలేదు. ysr pension disbursement సరిగా లేదు.
గతంలో నమోదు చేసుకుని ఆల్రెడీ జాబితా లో ఉన్నటువంటి వారికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి.
ప్రభుత్వం కూడా ఇంతకు మునుపు జనవరిలో కొత్త పింఛన్లను ప్రకటించింది, కానీ ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ పేపర్లో ప్రకారం ఫిబ్రవరి నుంచి కొత్త పెన్షన్ ఇవ్వపోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
కాబట్టి జనవరి నెలలో ఇచ్చే పెన్షన్స్ కూడా ఇంతకుముందు ఉన్న జాబితాలోని వారికి మాత్రమే రానున్నాయి. ఫిబ్రవరి నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని నియమ నిబంధనల వల్ల కొంతమంది అర్హులు కాకుండా మిగిలి పోయే లా ఉన్నారు.
ysr pension :
ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ కు వయస్సు 65 నుంచి 60 తగ్గించడం . జరిగింది.
కొన్ని రకాల వ్యాధులతో బాధపడుతున్న తలసేమియా కిడ్నీ లాంటి కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్ ఇవ్వబోతున్నారు.
వీరందరికీ కూడా ఫిబ్రవరి నుంచి కొత్త పెన్షన్ రాబోతున్నది.
వైఎస్సార్ ప్రభుత్వం నవంబరు 20వ తేదీ నుంచి మొదలు పెట్టిన నవశకం సర్వే వివరాల ఆధారంగా సేకరించిన సమాచారం ప్రకారం డిసెంబర్ 20వ తేదీలోపు గ్రామ సచివాలయం లో ఈ జాబితాలను ప్రకటించాల్సి ఉన్నది.
అయితే కొన్ని కారణాల వల్ల డిసెంబర్ నుంచి జనవరి వరకు నవశకం సర్వే ఇంకా జరుగుతూనే ఉన్నది.
ప్రస్తుత సమాచారం ప్రకారం జనవరి 9వ తేదీ తర్వాత నుండి కొత్తగా ysr pension kanuka కు అర్హులైన వారి జాబితాలో అన్నిటిని కూడా గ్రామ సచివాలయాలు నోటీసుబోర్డు మీద ప్రకటించబడుతుంది. ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి.
పెన్షన్ దరఖాస్తుదారులు ysr pension list ని చెక్ చేసుకుని తర్వాత ఏవైనా లోపాలు సందేహాలు ఉంటే జనవరి 9 నుంచి జనవరి 12వ తేదీ లోపు గ్రామ సచివాలయం లోని అధికారులకు తెలియజేయాల్సిందిగా పేర్కొన్నది.
సో ప్రస్తుతం కొత్త ప్రభుత్వం చెప్పిన సమాచారం ప్రకారం కొత్తగా ysr pension కు దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఫిబ్రవరి నుంచి మాత్రమే కొత్త పెన్షన్ అందుబాటులోకి రానున్నది.
ysr pension report :
ఇంతకుముందు నవంబరు డిసెంబరు నెలల్లో ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వారికే జనవరి నెలలో కూడా పెన్షన్ రాబోతున్నది అంతేకానీ కొత్త పెన్షన్లు జనవరిలో ఇవ్వడం లేదు.
నవశకం సర్వేలో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారులు పూర్తి వివరాలను వారికి అందజేశారు.
కొంతమంది దీర్ఘకాల వ్యాధి గ్రస్తులు పెన్షన్లు అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా ఫిబ్రవరి నుంచి మాత్రమే కొత్త పెన్షన్ రాబోతున్నది.
ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఫిబ్రవరి నుంచి పెంచిన పదివేల రూపాయలు అంద బోతున్నది.
కొత్త పెన్షన్ల కోసం చాలామంది గత నెలలోనే అప్లై చేసుకోవడం జరిగింది. అయితే వారెవరికీ జనవరి లో నూతన సంవత్సర కానుకగా కొత్త పెన్షన్ రావడం లేదు ఫిబ్రవరి నుంచి మాత్రమే కొత్త పెన్షన్ రాబోతున్నది. వెంటనే వెళ్లి ysr pension status ని అడిఫీ గ్రామా సచివాలయం లో తెలుసుకోండి.
వార్తా పత్రికల్లో వచ్చిన సమాచారం ప్రకారం నవశకం సర్వే తో సంబంధం లేకుండా కొత్త పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
53 లక్షల పంతొమ్మిది వేల మందికి దాదాపుగా 13 విభాగాల్లో పెన్షన్ రూపంలో ప్రజలకు ప్రభుత్వం అందజేసింది.
రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెలలో ఇవ్వాల్సిన పెన్షన్ అమౌంట్ లను ఆయా జిల్లాలకు అప్పుడే కేటాయించడం జరిగింది.
నవశకం సర్వేలో తగిన ఆధారాలు వివరాలు తెలియజేసి ఎవరైతే వారి పెన్షన్ను అప్డేట్ చేసుకున్నారో వారికి కొత్త పెన్షన్ అమౌంట్ అంటే ఎక్స్ట్రా పెన్షన్ అమౌంట్ అనగా ప్రభుత్వం పెంచిన కొత్త అమౌంట్ ఫిబ్రవరి నుండి రావడం జరుగుతుంది.
కిడ్నీ వ్యాధిగ్రస్తులు మరియు రక రకాల వ్యాధులతో బాధపడుతున్న అనేకమంది కి కొత్త ప్రభుత్వం ఇంక్రీజ్ చేసినటువంటి అమౌంట్ అనగా పెంచిన కొత్త అమౌంట్ పెన్షన్లు రూపంలో ఫిబ్రవరి నుంచి రావడం జరుగుతుంది.
వైఎస్సార్ ప్రభుత్వం పెన్షన్ పథకానికి అర్హులుగా అరవై ఐదు నుంచి అరవై సంవత్సరాల నిర్ణయించిన తర్వాత ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ నమోదు చేసుకున్నారో , దరఖాస్తు ఇచ్చారో వారికి కూడా ఫిబ్రవరి నుంచి కొత్త పెన్షన్ రాబోతున్నది.ysr pension kanuka list త్వరలో వస్తుంది.