అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు మరియు షెడ్యూల్-amma vodi latest news today

0

ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన అమ్మఒడి పథకం జనవరి 9వ తేదీన ప్రారంభం కానుంది. మొదటగా ఈ అమ్మఒడి పథకం కార్యక్రమం ఇంతకు ముందుగానే జనవరి 26వ తేదీ ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది కానీ అంతకంటే ముందుగానే జనవరి 9వ తేదీన ఈ పథకాన్ని అమలులోకి తీసుకు రానున్నారు. మీరు అర్హులు అయికూడా పేరు రాకుంటే వెంటనే ఇలా చేయండి. అందుకు సంభందించిన ammavodi తాజా మార్గదర్శకాలు మరియు షెడ్యూల్ కింద ఇచ్చాము చూడండి.

amma vodi last date : లేటెస్ట్ గ వచ్చిన amma vodi final list -2 & 3ల లో ఏవైనా grievances ఉంటె 04.01.2020 సాయంత్రము 5 లోపు MRC లో submit చేయవలెను. ఆ తరువాత వచ్చినవి అనుమతించబడవు. కావున ఏ రోజుకారోజు grievances MRC లో submit చేయవలెను.

▪ ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.

( amma vodi scheme required documents )

1. Electricity : ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి.

b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి.

2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.

3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.

4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి.

5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.

6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: …….. (విస్తీర్ణము)dry land: ……. (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు (భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి) తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.