ap sachivalayam results link 2020
ఏపీ గ్రామ సచివాలయ పోస్టులకుగాను ఈ మధ్యకాలంలో చాలా గిరాకీ ఏర్పడింది. ఎందుకంటే ఈ పోస్టులు మన ఏరియా దగ్గరలో పోస్టింగ్ ఇవ్వబడతాయి. అంతేకాకుండా మంచి సాలరీ తో ఈ పోస్ట్ ని రూపొందించబడ్డాయి. అందుకే కొత్తగా ప్రభుత్వం విడుదల చేసిన notification కి చాలా మంచి స్పందన వచ్చింది.
మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం ఖాళీ పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇటీవలే రిలీజ్ చేశారు. మరి ఇ ఈ పోస్ట్ కు సంబంధించిన పరీక్షలు కూడా ముగిశాయి. ఇప్పుడు చాలా మంది ఏపీ సచివాలయం పరీక్ష ఫలితాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు ఈ ఫలితాలు విడుదల చేయడం జరిగింది.
ఈ పరీక్ష ఫలితాలను మనం రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఎందుకు సంబంధించిన లింకు నువ్వు ఈ పోస్టు కింద ఇచ్చాను అక్కడికి వెళ్లి మీరు మీ రిజల్ట్ నువ్వు చూసుకో వచ్చు.
1.ముందుగా వెబ్ సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సచివాలయ పరీక్ష ఫలితాలు లింకు పైన క్లిక్ చేసి ఉంటుంది.
2. ఇక్కడ మీ హాల్టికెట్ నెంబరు, డేట్ అఫ్ బర్త్ ఆధారంగా మీ రిజల్ట్ చూపించబడతాయి.
3. ఇవి ఇంత చేసిన తర్వాత మీ రిజల్ట్ ను మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
4. ఇలా తీసుకున్న రిజల్ట్ ప్రింటవుట్ ను మీరు భద్రపరుచుకోండి ఎందుకంటే తదుపరి కౌన్సెలింగ్ కోసం ఇది కచ్చితంగా ఉపయోగపడుతుంది.
Read :- AP Sachivalayam Answer Key 2020
సచివాలయం పరీక్ష రాసిన ప్రతి ఒక్కరు కింది లింక్ ద్వారా మీ ఫలితాలను తెలుసుకోండి. మీ హాల్ టికెట్ నెంబర్ ద్వారా result ని పొందండి.
ap sachivalayam results 2020 link
NOTE : అందరు ఒక్కసారిగా పరీక్షా ఫలితాలకోసం ఈ లింక్ ని క్లిక్ చేయడం వల్ల సర్వర్ డౌన్ అయ్యింది. కొంచెం సేపు తరువాత మల్లి ట్రై చేయండి.
గ్రామ సచివాలయం పరీక్ష లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి సర్టిఫికెట్స్ ను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన నా డాక్యుమెంట్స్ లిస్టు కింద ఇచ్చాము. వీటిని సరి చేసుకుని మరి మీరు వెరిఫై చేసుకోవాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు
- పదవ తరగతి ఇంటర్ మరియు డిగ్రీ మార్క్స్ కార్డ్స్ లేదా మెమోస్
- కుల ధ్రువీకరణ పత్రం లేదా క్యాస్ట్ సర్టిఫికెట్
- నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్ ఇది కేవలం బీసీలకు మాత్రమే
- ఏదైనా గవర్నమెంట్ అనుమతి పొందిన పత్రం. అంటే ఐడి ప్రూఫ్ విత్ ఫోటో. ఇందులో ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్ మరియు పాన్ కార్డు లాంటివి చెల్లుతాయి.
- స్పోర్ట్స్ కోటా కింద ఎన్సిసి లేదా ఎక్స్సర్వీస్ మెన్ సర్టిఫికెట్స్
- పీహెచ్ లేదా విహెచ్ క్యాండిడేట్స్ కి డిజేబుల్ టి సర్టిఫికెట్స్
- లోకల్ స్టేటస్ సర్టిఫికెట్స్ అంటే తెలంగాణ నుండి మైగ్రేట్ అయిన వాళ్ళకి మాత్రమే
- చివరగా రీసెంట్ గా తీసుకున్న 8 పాస్పోర్ట్ ఫొటోస్
ఇక సచివాలయ పరీక్షల్లో మంచి మార్కులతో toppers గ నిలిచినాను వారి వివరాలు ఏంటో మీకు తెలుసా ? ఈ కింద ఇచ్చిన లింక్ ద్వారా వారి పూర్తి డీటెయిల్స్ మీరు చూడొచ్చు. అంటే ఏ ఏ పోస్ట్ లో ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చారు? వారు ఏ జిల్లాకు చెందినా వాళ్ళు ? వారి పేరేంటి ? లాంటివి తెలుసుకోవచ్చు.
AP Sachivalayam Results 2020 Toppers List Download Link PDF
ఈ రోజున మరొక అప్డేట్ వచ్చింది, అదేంటంటే ఎక్షమ్ లో ఉత్తిర్ణత సాధించిన అందరికీ కాల్ లెటర్స్ వచ్చాయి. ఈ కింది లింక్ ద్వారా మీకు వచ్చిన కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి.
AP Sachivalayam Call letter Download Link
NOTE : అందరు ఒక్కసారిగా కాల్ లెటర్స్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయడం వల్ల సర్వర్ డౌన్ అయ్యింది. కొంచెం సేపు తరువాత మల్లి ట్రై చేయండి.
Read : –
- జిల్లాల్లో ఆశా వర్కర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- ap grama sachivalayam ward secretary notification 2020
Mahila police, welfare assistant
Grama schevalyam 2020 exam rasanu.answer key lo chusukuntya 45 marks vachyee .but 27th result chyk chysthya 17.5 marks ane vachendee.cutoff lydu ane news paper lo vachende,but marks ala thagyao ardam kavadam lydu sir
Good morning sir. Grade 2got 19.75 and I am oc.from vizianagaram so my job …….
Grama sachivalayam 2020 mahila police rasanu key chusukonte 31 marks vachay result chuste 27 vachay
Hai sir my name is pavithra. Kolla nenu sachivslaysn exam rasanu meru ichhina final key lo 54marks vachey but result lo32. 25 vachay paper lo negitive marks lev ani enounce chesaru mari marks lo intha differencr ela vachindi sir plz
Sir
I got 30.75 same doubt about negative marks in final key 52 marks rank 11000 mahil police apply chesadu any chance to get…bc- d
Hii sir IAM srimahalakshmi sir nenu sachivalayam mahila canisteblu exam cetagiri 1 rasanu 45 marks vachayee but result lo 17 . 5 marks vachayee
I got marks in 35 category 1 will I get job sir
Hi sir naku DA lo naku final key lo 43 marks vachai kani results lo 14 marks vachai