Z Letter Names for Boy in Telugu 2022 | జ అక్షరం తో మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు
జ అక్షరంతో పేర్లు అది కూడా జెడ్ లెటర్ నేమ్స్ మగ పిల్లలకు పెట్టడానికి చాల అరుదుగా దొరుకుతాయి. అందుకే సామాన్యంగా Baby Boy Names Starting With Z In Telugu గురించి ఎక్కువ గ వెతుకుతారు.
ఏ లెటర్ తో అ వర్డ్ వస్తుంది అని తెలుసుకొని అలోచించి పేరు పెట్టడానికి చాల శ్రమ పడాల్సి వస్తుంది. మీకు అంత శ్రమ లేకుండా క్రింద కొన్ని చిన్న పిల్లల పేర్లు ఇవ్వడం జరిగింది.
Baby Boy Names Starting With Z In Telugu 2022 | జ అక్షరం తో మగ పిల్లల పేర్లు మరియు వాటి అర్థాలు
| S.NO. | పేర్లు | వాటి అర్థాలు |
| 1. | జీహాన్ | ప్రకాశం, తెల్లదనం, కరువు |
| 2. | జియాన్ | స్వీయ శాంతి |
| 3. | జరూన్ | సందర్శకుడు |
| 4. | జుహైబ్ | నక్షత్రం |
| 5. | జియాన్ | స్వీయ శాంతి |
| 6. | జహాన్ | తెలివైన |
| 7. | జహీన్ | పదునైన |
| 9. | జాహిదా | సన్యాసి |
| 10. | జాహిదా | సన్యాసి |
| 11. | జహీరా | మెరుస్తోంది |
| 12. | జాహియా | ప్రకాశవంతమైన ముఖం |
| 13. | జహ్రా | యువరాణి |
| 14. | జాహిల్ | ప్రశాంతత |
| 15. | జెహాన్ | ప్రకాశం |
| 16. | జుబైబ్ | నక్షత్రం |
| 17. | జీసాన్ | స్టైల్‌తో ఉండే వాడు |
| 18. | జహూర్ | వ్యక్తీకరణ |
| 19. | జిల్మిల్ | ఓమమెంట్ |
| 20. | జినాట్ | అందం |
| 21. | జివా | దేవుడు |
| 22. | జియా | జ్ఞానోదయమైంది |
| 23. | జోహా | సూర్యోదయం |
| 24. | జోహన్నా | ఖచ్చితమైన |
| 25. | జుబిన్ | జీవితంలో అదృష్టవంతుడు |
| 26. | జుబిరా | వసంతంలా స్వచ్ఛమైనది |
| 27. | జిల్మిల్ | ఓమమెంట్ |
| 28. | జినాట్ | అందం |
| 29. | జైద్ | నిజాయితి |
| 30. | జాఫెర్ | విజయము |
| 31. | జాహీద్ | పవిత్రమిన్ |
| 32. | జహ్హన్ | దేవుని బహుమహతి |
| 33. | జుహిల్ | ప్రశాంతత |
| 34. | జుహీర్ | కవి |
| 36. | జాకేర్ | అధికారి |
| 37. | జాకీర్ | గుర్తు పెట్టు కొనే వ్యక్తీ |
| 38. | జమీర్ | అందగాడు |
| 39. | జరిన్ | బంగారముతో తయారు చేయ బడిన |
| 40. | జయన్ | ప్రకాశవంత మైన |
| 41. | జెమిన్ | ప్రజలకు అనుకూలం |
| 42. | జియాద్ | విస్తరించడం |
| 43. | జోహాద్ | ప్రజాదరాన్ |
| 44. | జదీర్ | నవల |
| 45. | జైడెన్ | బలం |
| 46. | జకిల్ | శుభ ప్రద మైన |
| 47. | జరాన్ | నిటి ప్రవాహం |
| 48. | జేషన్ | యజమాని |
| 49. | జేవేష్ | బలమైన |
| 50. | జిలాని | రాజు |
| 51 . | జుబీర్ | స్వచ మైన వాడు |
| 52. | జుబిన్ | తెలివైన |
| 53. | జర్విన్ | మంచిది |
| 53. | జీషణ్ | బలం |
| 54. | జిక్రాన్ | జ్ఞాపకం |
| 55. | జస్వంత్ | విజయ వంత మియన్ |
Baby Boy Names Starting With Z In Telugu : కేవలం ఈ Z తో వచ్చే అబ్బాయిల పేర్లు మాత్రమే కాదు, ఇంకా అన్ని అక్షరాలతో మొదలయ్యే అంటే A to Z అమ్మాయిల పేర్లు , A to Z అబ్బాయిల పేర్లు అన్ని ఇక్కడ ఉన్నాయి. మీరు ఓపికగా చుస్తే మీకే తెలుస్తుంది.
ఇంకా చదవండి :-









