Indian air force agniveer vayu admit card 2022 : మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్ని వీర్ రిక్రూట్మెంట్ 2022 కి సంభందించిన అడ్మిట్ కార్డ్ ని విడుదల చేశారు. ఇటీవల IAF (Indian Air Force) అగ్నివీర్ ల కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగానే ఇపుడు పరిక్ష రాయడానికి అవసరమైన అడ్మిట్ కార్డ్ ( Admit Card ) ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఇచ్చారు.
Air Force Agneepath Scheme Recruitment 2022 ప్రకారం అర్హత కల్గిన ప్రతి భారతీయ పౌరుడు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి అలా అప్లై చేసుకొన్న వాళ్ళు ఈ కింద ఇచ్చిన iaf agniveer admit card 2022 link పై క్లిక్ చేసి వాళ్ళ admit card ని పొందవచ్చు.
Indian air force agniveer vayu recruitment 2022 పూర్తి డీటెయిల్స్
సంస్థ పేరు | Indian Air Force |
స్కీం ఏంటి ? | Agneepath Scheme |
పోస్ట్ ఏంటి ? | Constable and Other Posts |
అప్లై లాస్ట్ డేట్ | 05 July 2022 |
IAF Agniveer Vayu Exam Date | 24 July 2022 (Onwards) |
IAF Agniveer Vayu Admit Card Release Date | 22 July 2022 |
Exam City Date | 15 July 2022 (OUT) |
IAF Agniveer Website | agnipathvayu.cdac.inindianairforce.nic.in |
How to Download Indian Air Force Agninveer Admit Card 2022 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ అడ్మిట్ కార్డ్
- ముందుగ మీరు IAF యొక్క ఆఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్ళండి – agnipathvayu.cdac.in
- ఇక్కడ Agniveer ( Agnipath ) పేజి ని ఓపెన్ చేయండి.
- ఇక్కడ మీకు లాగిన్ చేయమని అడుగుతుంది. మీ ఇమెయిల్ id, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయండి.
- కొత్తగా వచ్చి ఉంటె రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి.
- ఇక అక్కడ మీకు IAF Agniveer Admit Card 2022 link ఉంటుంది.
- దాన్ని క్లిక్ చేసి మీ అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్రింట్ తీసుకోండి.
IAF agniveer admit card 2022 download link | ముఖ్యమైన లింక్స్
మీకు కావాల్సిన అడ్మిట్ కార్డ్ ని డౌన్లోడ్ చేయడానికి ఈ కింద ఇచ్చిన IAF Official Websites ని విజిట్ చేయండి. మీ ఎక్షమ్ సెంటర్ ఏంటి అనేది ఎగ్జామ్ కి 2 రోజుల ముందు మాత్రమే తెలుస్తుంది. updates రాగానే ఇక్కడ తెలియజేస్తాము. తప్పకుండ మా తెలుగు న్యూస్ పోర్టల్.కాం ని డైలీ చూస్తూ ఉండండి.