మోంటేక్ ల్ సి టాబ్లెట్ లాభాలు మరియు నష్టాలు

0
Montek lc Tablet Uses In Telugu

Montek lc Tablet Uses In Telugu | మోంటేక్ ల్ సి టాబ్లెట్ అంటే ఏమిటి?

Montek tablet in Telegu : మోంటెక్ ఎల్‌సి టాబ్లెట్ అనేది ముక్కు కారటం, తుమ్ములు, దురదలు, వాపు, కళ్ళు నుండి నీరు కారడం మరియు అలెర్జీ లక్షణాల చికిత్సలో ఉపయోగించబడుతుంది. ఇది శ్వాసనాళాలలో మంటను కూడా తగ్గిస్తుంది మరియు శ్వాసను సులభతరం చేస్తుంది.

మోంటేక్ ల్ సి టాబ్లెట్ వాటి ఉపయోగాలు | Uses Of Montek lc Tablet

montek lc tablets uses in telugu

ఈ టాబ్లెట్స్ ను కొనాలి అంటే ఈ లింక్ క్లిక్ చేయండి. montek lc tablets price

మోంటెక్ ఎల్‌సి టాబ్లెట్  ఎలా ఉపయోగించాలీ మరియు అవి ఎలా పనిచేస్తాయి మరియు వాటి ఉపయోగాలు గురించి తెలుసుకొందాం

  • మాంటెక్ ఎల్‌సి టాబ్లెట్ అనేది యాంటీ-అలెర్జీ ఔషధాల కలయిక, ఇందులో రెండు రకాల మందులు ఉన్నాయి.
  • లెవోసెటిరిజైన్ మరియు మోంటెలుకాస్ట్, ప్రధానంగా అలెర్జీ లక్షణాల చికిత్సలో ఉపయోగిస్తారు.
  •  బ్యాక్టీరియాను చంపే యాంటీబయాటిక్ కాదు.
  • ఇది యాంటీ-అలెర్జిక్ ఔషధం, ఇది శరీరంలో ప్రతిస్పందించే అలెర్జీ కారకాల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది అలెర్జీ ప్రతిచర్యలకు కారణమయ్యే రసాయనాల ఉత్పత్తిని ఆపడం ద్వారా పనిచేస్తుంది.
  • దీనిని ఎక్కువగా అల్లెర్జి ఉన్న వారు మరియు కంటి సమస్య ఉన్న వారు వాడితే కొంచెం మెరుగు అయ్యే అవకాశము ఉంది.

మోంటేక్ ల్ సి టాబ్లెట్ వాటి దుష్ప్రభావాలు | Side Effects Of Montek lc Tablet

మాంటెక్ ఎల్‌సి టాబ్లెట్ వలన కలిగే నష్టాలు మరియు అనర్థాలు గురించి కింద తెలపడం జరిగింది.

  • వికారం మరియు కడుపులో తిప్పడం వంటి లక్షణాలు కల్గవచ్చు.
  • అతిసారం
  • నోరు పొడిగా మారటం మరియు నోటి దగ్గర వాపు వంటి వాటికీ గురి కావచ్చు.
  • అలసట మరియు నొప్పులు శరీరము నిరసముగా ఉండడము జరుగుతుంది.
  • తలనొప్పి కూడా ఎక్కువ అయ్యే అవకాశము ఉంది.
  • చర్మ దద్దుర్లు గా మారే అవకాశము
  • నిద్రలేమి మరియు ఇతర సమస్యలు
  • వాంతులు అయ్యే అవకాశము ఉంది.
  • ఇది మగ వారికి మల మూత్ర విసర్జన సరిగా రాక పోవడం.
  • కళ్ళు మసక మసక గా కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.

గమనిక : ఈ టాబ్లెట్స్ ఉపయోగించే ముందు మీరు వైద్యుడిని సంప్రదించండి. 

FAQ :-

  1. What is Montek tablet used for?
    మోంటెక్ ఎల్‌సి టాబ్లెట్ అనేది ముక్కు కారటం, మూసుకుపోయిన ముక్కు, తుమ్ములు, దురదలు, వాపు, కళ్ళు నుండి నీరు కారడం వంటి అలెర్జీలకు చికిత్స చేయడానికి  ఉపయోగించే కలయిక ఔషధం. ఇది శ్వాసనాళాలలో మంటను కూడా తగ్గిస్తుంది.
  2. Is Montek a steroid?
    లేదు.మోంటెక్ 10 టాబ్లెట్ ఒక స్టెరాయిడ్ కాదు. ఇది ల్యూకోట్రిన్ బ్లాకర్.
  3. Is Montek LC used for throat infection?
    లేదు.గొంతు నొప్పిని తగ్గించడంలో Montair LC టాబ్లెట్ ప్రభావవంతంగా ఉండదు.
  4. How quickly does Montek work?
    మోంటెక్-ఎల్‌సి తీసుకున్న 1 గంటలోపు  పని చేస్తుంది.
  5. What is the side effects of Montair?
    వికారం, అతిసారం, వాంతులు, నోరు పొడిబారడం, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, ఫ్లూ వంటి లక్షణాలు ఈ టాబ్లెట్ వలన కలిగే అత్యంత సాధారణ దుష్ప్రభావాలు.

ఇవే కాక ఇంకా చదవండి