W letter names for boy in Telugu | వ తో వచ్చే అబ్బాయిల పేర్లు
అబ్బాయి పుట్టగానే సంబరపడిపోయి ముందుగా ఎలాంటి పేరు ఉండాలో ఆలోచిస్తారు. మీకు w letter names for boy in telugu కావాలంటే మాత్రం సరియైన ప్లేస్ కి వచ్చారు. సామాన్యంగా W letter నేమ్స్ చాల తక్కువ.
కింది వాటిలో అన్ని మతాలకు చెందినా W names for boys ఇచ్చాము. ఒకసారి చెక్ చేసుకొని నచ్చితే మీ మగ పిల్లాడికి పేరు పెట్టండి.
Baby boy names starting with w in telugu | వ అక్షరం తో పేర్లు బాయ్స్ నేమ్స్, వాటి అర్థాలు
S.NO. | పేర్లు | పలికే విధానము | వాటి అర్థాలు |
1. | వాడే | Wade | నదిని దాటినవాడు |
2. | వాల్ట్ | Walt | ఒక పాలకుడు |
3. | విల్ఫ్ | Wilf | శాంతి |
4. | వైన్ | Wynn | సరసమైన రంగు |
5. | వాల్డో | Waldo | శక్తివంతమైన పాలకుడు |
6. | వేన్ | Wayne | బండ్లను తయారు చేసేవాడు |
7. | వుడీ | Woody | పాత చెక్క నుండి |
8. | వ్యాట్ | Wyatt | యుద్ధంలో ధైర్యం |
9. | వాల్డెన్ | Walden | చెక్క లోయ నుండి వచ్చినవాడు |
10. | వాల్ష్ | Walsh | వేల్స్ నుండి వచ్చినవాడు |
11. | వాల్టర్ | Walter | శక్తివంతమైన యోధుడు |
12. | వాల్టన్ | Walton | గోడలున్న పట్టణానికి చెందినవాడు |
13. | వార్నర్ | Warner | రక్షించే యోధుడు |
14. | వాట్కిన్ | Watkin | సైన్యానికి నాయకుడు |
15. | వెండెల్ | Wendel | యాత్రికుడు |
16. | వెస్లీ | Wesley | పశ్చిమ అడవులు |
17. | వెస్టన్ | Weston | పట్టణం |
18. | విల్బర్ | Wilbur | దృఢమైన |
19. | విల్టన్ | Wilton | వసంతకాలంలో పొలం నుండి వచ్చినవాడు |
20. | రైట్ | Wright | హస్తకళాకారుడు |
21. | విల్ఫ్రెడ్ | Wilfred | శాంతి కోసం ఒక కోరిక |
22. | విల్లార్డ్ | Willard | బలమైన కోరిక |
23. | విన్‌స్టన్ | Winston | సంతోషకరమైన రాయి |
24. | రెన్ | Wren | లిటిల్ సాంగ్ బర్డ్ |
25. | వురైద్ | Wuraid | చిన్న పువ్వు |
26. | వుహైబ్ | Wuhaib | ఒక బహుమతి |
26. | విలాయత్ | Wilayat | సంరక్షకత్వం |
27. | విదాద్ | Widad | హృదయపూర్వక ప్రేమ |
28. | వియామ్ | Wiam | సత్సంబంధాలు |
29. | వాజీ | Wazee | అందమైన |
30. | వాతేక్ | Watheq | నమ్మదగినది |
31. | వసీక్ | Waseeq | సురక్షితమైన |
32. | వసీం | Waseem | మనోహరమైన |
33. | వసాఫ్ | Wasaf | మంచి లక్షణాలతో నిండినవాడు |
34. | వారీఫ్ | Wareef | పుష్పించే |
35. | వక్కాద్ | Waqqad | పదునైన మనసు కలవాడు |
36. | వకార్ | Waqaar | గౌరవం |
37. | వాజీద్ | Wajeed | ఆప్యాయంగా |
38. | వైజ్ | Waiz | బోధకుడు |
39. | వహ్హాజ్ | Wahhaaj | ప్రకాశించే |
40. | వహ్దత్ | Wahdat | ఏకత్వం |
41. | వహాబ్ | Wahab | అల్లాహ్ పేర్లలో ఒకటి |
42. | వఫీక్ | Wafeeq | విజయవంతమైంది |
43. | వాఫీ | Wafee | నమ్మదగిన |
44. | వఫాదర్ | Wafadar | విశ్వాసపాత్రుడు |
45. | వదూద్ | Wadood | హృదయపూర్వకమైన |
46. | వాడేద్ | Wadeed | ప్రేమించే |
47. | వద్దీన్ | Waddeen | కోరుకునే |
48. | వాతిక్ | Waathiq | బలమైన |
49. | వాసిక్ | Waasiq | నమ్మదగిన |
50. | వాజిద్ | Waajid | సంపన్నుడు |
W letter names for boy in telugu 2022 : ముందుగ చెప్పినట్టుగా w తో వచ్చే అన్ని రకాల బాయ్స్ నేమ్స్ ఇచ్చాము. ఇవే కాకుండా అన్ని అక్షరాలతో వచ్చే మగ పిల్లల పేర్లు కింద ఇచ్చాము. చెక్ చేయండి.
ఇంకా చదవండి :-
- 50 బెస్ట్ అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు
- త వచ్చే అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు
- న అక్షరంతో మగ పిల్లల పేర్లు వాటి అర్థాలు
- జ ( Z ) అక్షరం తో మగ పిల్లల పేర్లు