ysr bheema status check online 2020
రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్కార్డు కలిగి ఉన్న సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఇంటి యజమాని ఎవరైనా నా ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయల వరకూ బీమాను మన ప్రభుత్వం చెల్లించనుంది.
అందుకు సంబంధించిన విధి విధానాలు మన గ్రామ వార్డు వాలంటీర్ ద్వారా అందరికీ అందించడం చేశారు. మన గ్రామ వార్డు వాలంటీర్ లే ప్రతి ఇంటికి తిరిగి వైఎస్ఆర్ బీమా పథకాన్ని అమలు చేశారు. మరి ఈ పథకం లో మీ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు అయ్యాయో లేదో ఈ కింది లింకు ద్వారా క్లిక్ చేసి మరి చెక్ చేసుకోవచ్చు.
1.ముందుగా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా వైఎస్సార్ భీమా పథకం యొక్క సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.
http://www.bima.ap.gov.in/dashboard/cb_grievance.aspx
2. ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ కనబడతాయి.
3. ఇందులో ఏం బీమా పథకానికి అర్హులైన మా లేదా అనేది నాలుగు రకాలుగా చెక్ చేసుకోవచ్చు.
4.అవే Claimcode, mobile number, ration card number, name.
5. ఇందులో ఏదో ఒక దాని మీద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయండి.
7. ఇక్కడ మీరు అర్హులు అయినట్లయితే మీ వివరాలు కనబడతాయి. ఈ విధంగా ఈ వైయస్సార్ బీమా పథకం లో మీరు సభ్యుల కాదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.