ap tailor scheme full details in telugu 2019
ap government tailoring scheme : మన ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి అయిన YS Jagan Mohan reddy గారు చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళకు గొప్ప వరాలు అందించారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం రజకులు,క్షరకులు మరియు tailor లాంటి పనులు చేసేవాళ్ళకు రూ.10 వేలు అందించనున్నారు. మరి ఈ Ap Tailor scheme కి online apply ఎలా చేయాలి ? ఎవరెవరికి ఈ పథకం వర్తిస్తుంది ? ఇంట్లో tailoring చేస్తే వస్తుందా ? లేదా ఏదైనా షాప్ లో పని చేయాలా ? లాంటి వివరాలను ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం.
జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా కేవలం tailor shop ఉన్న వాళ్లకు మాత్రమే ఈ ap government tailoring scheme వర్తిస్తుంది. అందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మీ tailor షాప్ కి geo tagging తప్పనిసరిగా చేయాలి. ఈ ap tailor scheme geotagging అంటే ఏంటి ? geotag ఎలా చేయాలి? పూర్తిగా తెలుసుకుందాం.
ap tailor scheme tagging
ఇందుకోసం మీరు చేయాల్సిందల్ల మీ tailor షాప్ ని google maps లో కరెక్ట్ address పిన్ చేయాలి. దాంతో పాటు photos కూడా upload చేయాలి. తద్వారా ఎలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినకుడా గూగుల్ అన్గికరించదు. కేవలం డబ్బు కోసం చాలామంది ఇలాంటి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళను అదుపు చేయడానికి ఇలాంటి కొత్త rules తెస్తూన్నరు. ఇలాంటి geotagging విదానం ఫారిన్ దేశాల్లో సర్వ సాదారణం. దీంతో tailor shop ఎక్కడ ఉంది ? ఎలా ఉంది ? అన్న డీటెయిల్స్ మన ఇంట్లో ఉండి తెలుసుకోవచ్చు.
ఇంకా మీ షాప్ లో ఎంత మంది లేబర్స్ పనిచేస్తున్నారు ? వాళ్ళ వివరాలు ఏంటి ? ఎంత జీతం ఇస్తున్నారు ? లాంటి పూర్తీ డీటెయిల్స్ పొందుపరచాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ అందరికి వచ్చే పెద్ద ప్రశ్న ఏంటంటే, tailor shop లో వర్క్ చేసే వర్కర్స్ కి ఈ ap tailor pension scheme వర్తిస్తుందా ? అని అడుగుతున్నారు. క్లియర్ గ చెప్పాలంటే రాదు. మ షాప్ ఓనర్స్ కి మాత్రమే ఈ ap ysr tailoring scheme వర్తిస్తుంది.
ysr tailors scheme registration
మీకు ఈ పథకం వర్తిచాలంటే ఖచ్చితంగా labour certificate, registration certificate లను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన షాప్ లో ఎంత మంది వర్క్ చేస్తున్నారు ? వాళ్ళ వివరాలేంటి ? అని ఎంక్వయిరీ కి వచ్చినప్పుడు అడుగుతారు. మరీ ముఖ్యంగా geotagging చేసిన location ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. లేదంటే మీ ap tailors scheme online application రిజెక్ట్ చేయబడుతుంది.
ap tailor scheme apply online చేయాలంటే మీరు మీ గ్రామ వాలంటీర్ కి సంప్రదించండి. వాళ్ళు మీ వివరాలను online లో apply చేస్తారు. ఏమైనా తప్పులు ఉంటె వంటనే కరెక్ట్ కూడా చేస్తారు. YSR Navasakam survey లో భాగంగా అన్ని వివరాలను ఇంటింటా తిరిగి సేకరిస్తున్నారు. ఇది పూర్తి అయిన తరువాత అందరికి ఒక్కో పథకానికి సంభందించి ఒక్కో card ఇస్తారు. మరి అర్హులైన వారికి ap tailor scheme ద్వార ప్రతి సంవత్సరం రూ.10 వేలు నేరుగా బ్యాంకు ఎకౌంటు లో వేస్తారు.
మరి ఈ ap tailor scheme last date ఎప్పుడంటే, december 20 లోపల చేస్కోవాలి. పూర్తి డీటెయిల్స్ కోసం గ్రామ వాలంటీర్ ని అడగండి.ఎందుకంటే ysr navasakam last date కూడా అదే రోజు కాబట్టి, అన్ని పథకాలకు కూడా అదే డెడ్ లైన్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. ap tailor scheme last date అంటే మనం full details గ్రామ వాలంటీర్ కి ఇవ్వాల్సిన డాకుమెంట్స్ డేట్ అంతే. survey పూర్తి అయిన తరువాత వాళ్ళు ఈ పథకానికి సంభందించి online లో apply చేస్తారు. సో మీరు డోంట్ వర్రి. అర్హులైన వారి జాబితా విడుదల చేసిన తరువాత మీకు వెంటనే అప్డేట్ చేస్తాను. అంతవరకు వేచి ఉండండి.