డెంగ్యూ జ్వరం లక్షణాలు ఏమిటి ? తగ్గాలంటే ఎం చేయాలి !

0
డెంగ్యూ జ్వరం లక్షణాలు

డెంగ్యూ జ్వరం లక్షణాలు ? తగ్గాలంటే ఎం చేయాలి !

డెంగ్యూ జ్వరం లక్షణాలు :- ప్రస్తుతం ఉన్న కాలంలో కొన్ని రోగలు సోకడం వల్ల ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు డెంగ్యూ జ్వరం ఒక్కొక్కరికి సోకుతువస్తుంది. మనుషుల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండటం వల్ల కూడా వివిధ రకాల రోగులక ప్రజలందరు బానిసులు అవుతున్నారు.

అదే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటె ఏ జ్వరం రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు అందరిలోనూ డెంగ్యూ జ్వరం సోకడం వల్ల బాధపడుతున్నారు. డెంగ్యూ జ్వరం వచ్చినది అని ఏ లక్షణాల వల్ల తెలుసుకోవచ్చో చూద్దాం.

డెంగ్యూ జ్వరం వచ్చాక కనీసం 3 నుంచి 5 రోజులకు గానీ ఆ లక్షణాలు కొందరిలో బయట పడవు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపిస్తారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో డెంగ్యూ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు కనబడుతాయి.

డెంగ్యూ జ్వరం లక్షణాలు 

కింద పేర్కొన్న లక్షణాల వల్లనే డెంగ్యూ జ్వరం వచ్చినది అని తెలుసుకోవచ్చు.

  1. అనుకోకుండా జ్వరం ఎక్కువ అవ్వడం.
  2. బాడీ టెంపరేచర్ ఎక్కువగా పెరగటం.
  3. వాంతులు, విరేచనాలు అవ్వడం.
  4. కంటి నొప్పి మరియు కంటి మంటలు రావడం.
  5. తలనొప్పి సంభవించడం.
  6. చర్మ సమస్యలు రావడం.
  7. చిగుళ్ళ నుంచి రక్త స్రావం రావడం.
  8. కడుపు నొప్పి సంభవించడం.
  9. జలుబు, దగ్గు ఎక్కువగా ఉండటం.
  10. నీరసంగా ఉండటం.
  11.  కిళ్ళ నొప్పులు అధికంగా అవ్వడం.
  12. అధికంగా దాహం అవ్వడం.

డెంగ్యూ జ్వరం రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

  1. మీరు పడుకొనే ముందుగా వేపాగు పొగ కొంత సేపు ఇంటిలో ఉంచాలి.
  2. దోమలు ఇంటిలోకి రాకుండా ఉండటానికి రాత్రి అవ్వగానే కిటికీలు, తలుపు మూసువేయాలి.
  3. పడుకునేపటప్పుడు కాళ్లు, చేతులు, శరీరాన్ని బెల్ షిట్ తో కవర్ చేసుకోవాలి.
  4. దోమలు ఇంటిలోకి రాకుండా ఉండటానికి దోమల మందులు ఉపయోగించాలి.
  5.  మీరు నివసించే ఇంటి చుట్టుప్రక్కల నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి.
  6. ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడూ శుభ్రం చేసుకోవాలి.
  7. మీరు ఉపయోగించే తోటిలు, సొంపులు, బిందులు వంటిని ఎప్పటికి అప్పుడు క్లీన్ చేసుకొంటూ వాటి మీద మూత వేయాలి.
  8. దోమలు శరీరానికి కుట్టకుండా ఉండటానికి బాడీ కి వేపాకు నూనెను రాసుకోవాలి.
  9. మీరు పడుకొనే ముందుగా దోమల  తెరను కట్టుకొని నిద్ర పోవాలి.
  10. చిన్న పిల్లలకి కూడా దోమల తేరాలని వేసి నిధ్రపరచాలి.

డెంగ్యూ జ్వరం అంటే ఏమిటి | Dengue Jwaram In Telugu

డెంగ్యూ జ్వరం పట్టపగలు ఏడిస్ ఈజిప్టై అనే దోమ కాటువెయడం వల్ల వస్తుంది. అంతే కాకుండా ఒకరి నుండి మరొకరికి ఈ దోమ కాటు వేయడం  వలన కూడా జ్వరం వ్యాపిస్తుంది. ఈ రకమైన దోమలు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉన్న చోట ఎక్కువగా ఉంటాయి.

డెంగ్యూ జ్వరం లక్షణాలు సాధారణంగా మూడు నుండి 14 రోజుల తరువాత ప్రారంభమవుతాయి. ఇందులో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మపు దద్దుర్లు ఉంటాయి.

డెంగ్యూ జ్వరం నుండి ఆరోగ్యం మెరుగుపడటానికి సాధారణంగా రెండు నుండి ఏడు రోజులు  సమయం పడుతుంది. తక్కువ సంఖ్య కేసులలో, ఈ వ్యాధి తీవ్రమైన డెంగ్యూగా అభివృద్ధి చెందినది దీనినే  డెంగ్యూ హెమరేజిక్ జ్వరం అని కూడా పిలుస్తారు.

డెంగ్యూ జ్వరం తగ్గాలంటే ఎం చేయాలి | డెంగ్యూ జ్వరం తగ్గడానికి తీసుకోవాల్సిన ఆహరం 

డెంగ్యూ జ్వరం తగ్గడానికి ఏ ఆహరం తీసుకోవడం ద్వారా జ్వరం నుండి ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం. 

కొబ్బరి నీరు