Table of Contents
నరాల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి | Narala Noppulu Thaggalante Em Cheyali
నరాల నొప్పులు తగ్గాలంటే ఏం చేయాలి : మన శరీరంలో నరాలు చాల ముఖ్యమైనవి. ఇవి మన శరీరంలో ఉండటం వల్ల రక్తాన్ని ఒక చోట నుండి మరొక చోటుకి సరఫరా చేస్తాయి. కొన్ని సార్లు నరాల నొప్పుల వల్ల బాధపడుతారు. ఈ నొప్పి రావడనే నెర్వ్ పెయిన్ అంటారు.
ఈ మధ్యకాలంలో నరాల నొప్పులు వల్ల చాల మంది బాధపడుతున్నారు. అయితే ఈ నరాల నొప్పులు తగ్గించడానికి మెడికల్ షాప్స్ లో దొరికే వివిధ ఔషధాలను ఉపయోగిస్తారు. వీటిని వాడడం వలన కూడా నరాల నొప్పులు తగ్గవు. అయితే ఈ నొప్పులు తగ్గడానికి ఏం చేయాలో తెలుసుకుందాం.
నరాల నొప్పులు రావడానికి గల సంకేతాలు ఏమిటి ?
- కళ్ళు తిరగడం
- నీరసం
- తలతిరగడం
- నరలనోప్పుల వద్ద వాపు
- రక్తప్రసరణ సరిగా కాకపోవడం
- చమట ఎక్కువ పట్టడం
- బిపి ఎక్కువ అవ్వడం
- రాత్రి సమయంలో నిద్రలేకపోవడం
- జ్ఞాపక శక్తి తక్కువ అవ్వడం
- గుండె వేగం పెరగడం
పైన పేర్కొన్న కొన్ని సంకేతాలు నరలనొప్పులు రావడానికి కారణాలు.
నరాల నొప్పులు రావడానికి కారణాలు | Narala Noppulu Ravadaniki Gala Karanalu
- టివి, కంపూటర్, మొబైల్ వంటివి ఎక్కువగా చూడడం ద్వారా కూడా నరాల నొప్పులు ఎక్కువ అవుతాయి.
- రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా నొప్పులు వస్తాయి.
- ఒక్కొక సరి మీరు తీసుకొనే ఆహరం వలన కూడా నరాల నొప్పులు సంభవిస్తాయి.
- ఎక్కడ అయిన జారి పడినప్పుడు కాలులో ఉండే నరానికి దెబ్బ తగిలినపుడు నారం నొప్పి పుడుతుంది.
నరాల నొప్పులు తగ్గడానికి ఎలాంటి ఆహరం తీసుకోవాలి | Narala Noppulu Thagalante Elanti Food Thinali
Food for nerve pain relief in telugu :- నరాల నొప్పులు తగ్గడానికి కింద ఇచ్చిన ఆహర పదార్థాలు తినడం ద్వారా నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.
విటమిన్ బి 12
విటమిన్ బి 12 ఉన్న ఆహారం తిసుకోవడం వల్ల నరాల నొప్పుల్ని తగ్గించవచ్చు. అన్ని వయసులలో సిఎన్‌ఎస్ కు విటమిన్ బి 12 అవసరం. చికెన్మటన్, మాంసం, గుడ్లు, చేపలు మరియు బలవర్థకమైన తృణధాన్యాలు వంటి విటమిన్ బి 12 అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.
టీ
చమోమిలే టీ మరియు గ్రీన్ టీ వంటి టీలలో టెర్పెనాయిడ్లు మరియు ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉన్నాయి. చమోమిలే టీ తీసుకోవడం వల్ల నరాలను శాంతపరచడానికి మరియు నిరాశ మరియు ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
బెర్రీలు
బ్లూబెర్రీస్ మరియు స్ట్రాబెర్రీ వంటి బెర్రీలలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ బెర్రీలు తినడం వల్ల నరాల నొప్పుల నుండి ఉపశమనం పొందవాచ్చు.
ఎండిన పండ్లు
ఎండిన పండ్లు అనగా బాదం, ఆప్రికాట్లు, వాల్‌నట్స్‌లలో మెగ్నీషియం అధిక సాంద్రతతో ఇవి నిండి ఉంటుంది. ఈ ముఖ్యమైన పోషకం నాడీ కండరాల ప్రసరణ మరియు నరాల ప్రసారంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ ఎండిన పండ్లు తినడం ద్వారా ఈ నొప్పి నుండి జాగ్రత్త పడవచ్చు. ప్రతిరోజూ 20 గ్రాముల ఎండిన పండ్లను తీసుకోండి.
డార్క్ చాక్లెట్లు
డార్క్ చాక్లెట్లలోని ఫ్లేవనాయిడ్లు మరియు యాంటీఆక్సిడెంట్లు అభిజ్ఞా పనితీరు మరియు నశించిన వ్యాధులకు గొప్పది. డార్క్ చాక్లెట్లు శక్తివంతమైన జ్ఞానాన్ని పెంచే మరియు న్యూరోప్రొటెక్టివ్ చర్యలను కలిగి ఉంటాయి. డార్క్ చాక్లెట్ తినడం ద్వారా నరాలు సక్రమంగా పనిచేసి నరాల నొప్పులు లేకుండా చేస్తుంది.
ఆకుకూరలు
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్క ఆకుకూరలు తింటే చాలు. ఇందులో అనేక పోషకాలు కలవు. ఆకు కూరలు అభిజ్ఞా క్షీణత నుండి రక్షిస్తాయి మరియు ఇంట్లో ఉత్తమ నరాల బలహీనత చికిత్సలో ఒకటి.
బ్రోకలీ, గ్రీన్ బీన్స్, క్యాబేజీ, బఠానీలు మరియు కాలే వంటి ఆకుపచ్చ కూరగాయలను మీ భోజనంతో కనీసం ఒక్కసారైనా తీసుకోండి. తీసుకోవడం ద్వారా నరలనోప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.
నరాల నొప్పులు తగ్గాలంటే ఏం తినకూడదు ?
- చెక్కరతో చేసిన ఏ పదార్థాలను తినరాదు.
- వేరుగుశానగా, కొన్ని పప్పు దినుసులు తినరాదు.
- టీ, కాఫీ ఎక్కువగా త్రాగరాదు, దీనిలో కెఫీన్ ఎక్కువగా ఉండడం వల్ల నరాల నొప్పులకి కారణం అవుతాయి.
- బేకరీ ఐటమ్స్ తినరాదు.
- రోడ్ పక్కన దొరికే తినుబండారాలు తినకూడదు, వీటి వల్ల కూడా నరాల నొప్పులు రావచ్చు.
FAQ
- నరాల సంబంధిత వ్యాధులు
జవాబు :- పార్కిన్‌సన్స్ వ్యాధి, షేకింగ్ పాల్సీ ఒక దీర్ఘకాలిక నరాల సంబంధిత వ్యాధి.
2. నరాల బలహీనత టాబ్లెట్
జవాబు :- నెర్వె 12 టాబ్లెట్ ఈ టాబ్లెట్ వినియోగించే ముందుగా వైదుడిని సంప్రదించండి.
3. నరాల బలహీనత లక్షణాలు
జవాబు :- నొప్పి, తిమ్మిరి, అలసట, కండరాల బలహీనత.
4. శరీర బలహీనత లక్షణాలు
జవాబు :- కండరాల నొప్పి, శరీర నొప్పులు, టెన్షన్, అలసట, బలహీనత, తల తిరగడం.
5. నరాలు బలంగా ఉండాలంటే ఏ ఆహరం తీసుకోవాలి
జవాబు :- పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్.
గమనిక :- పైన పేర్కొన్న సమాచారం అంతర్జాలం నుండి సేకరించినం, మాకి తెలిసిన information మీరు తెలియచెస్తున్నాం. మీకు దీని మీద ఒక అవగాహనా కోసమే తెలియచేస్తున్నం. నరాల నొప్పుల వల్ల బాధ పడుతున్న వారు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-
- బ్లీడింగ్ తగ్గాలంటే ఏం చేయాలి !
- వెర్టిగో లక్షణాలు మరియు కారణాలు ఏమిటి !
- తల తిరగడం తగ్గాలంటే ఏమి చేయాలి !