AP Eamcet Results 2020 Direct Link
రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ చదవకుండా విద్యార్థులు ఎదురు చూస్తున్నా AP Eamcet Results 2020 ఈ రోజు విడుదల అయ్యాయి. మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు ఉదయం 10 గంటలకు విడుదల చేశారు. ఇందులో 25% మార్కులను ఇంటర్మీడియట్ నుండి కలపనున్నారు.
మరి మిగిలిన 75 శాతం ఎంసెట్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా రాంక్ ను కేటాయించనున్నారు. అయితే ఈ ఫలితాలు నిన్ననే విడుదల కావాల్సి ఉంది. కానీ రీసెంట్ గా విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో సాంకేతిక లోపాలవల్ల ర్యాంకుల్లో భారీ తేడాలు వచ్చాయి. ఇలాంటి పొరపాట్లు మన రాష్ట్రంలో జరగకుండా అత్యంత కట్టుదిట్టంగా ఎంసెట్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి.
AP Eamcet 2020 Latest Updates
మన రాష్ట్రంలో ఎంసెట్ ఎక్షమ్ కి నోటిఫికేషన్ february 27 న రిలీజ్ చేశారు. ఇక అప్పటినుండి ఎక్షమ్ తేది వాయిదా పడుతూ చివరికి 17–25 Sep 2020 మధ్యలో అన్ని categories కి పరీక్షలు జరిగాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది Engineering, Medicine & Agriculture పరిక్షల గురించి. ఈ category విద్యార్థులు ఎన్నో రోజుల నుండి AP Eamcet Results 2020 కోసం ఎదురుచూశారు. ఈరోజు ఫలితాలు విడుదల అవ్వడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.
Check Your Eamcet 2020 Rank Online
- ముందుగా మీరు ఎంసెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినా sche.ap.gov.in/eamcet విజిట్ చేయండి.
- ఇందులో EAMCET results 2020 ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి.
- నెక్స్ట్ పేజీలో మీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ సెంటర్ చేయాల్సి ఉంటుంది.
- ఇప్పుడు మీకు వచ్చినటువంటి eamcet rank card అనేది స్క్రీన్ పైన కనపడుతుంది.
- దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ జరగబోయే ఎంసెట్ కౌన్సిలింగ్ కి ఉపయోగ పడుతుంది.
Note : – ప్రస్తుతానికి అందరూ ఎంసెట్ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి ఈ సైట్ను ఓపెన్ చేయడం వల్ల సర్వర్ డౌన్ అయింది కొద్దిసేపు తర్వాత ట్రై చేయండి.
ఇది కూడా చదవండి :-
1.TS Eamcet Results 2020