How to download intermediate hall tickets 2020 ap
ఫ్రెండ్స్, ఇక నుండి మార్చ్ వరకూ ఫుల్ ఎగ్జామ్స్ టైం. ఎందుకంటే ఆల్రెడీ inter వాళ్లకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఇక వచ్చే మార్చి 5 నుండి 23 వరకు ఇంటర్మీడియట్ ఫస్టియర్ మరియు సెకండియర్ వాళ్లకు ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇవి మెయిన్ ఎగ్జామ్స్ అలాగే థియరీ ఎగ్జామ్స్. ఇందులో కచ్చితంగా పాసైతేనే నెక్స్ట్ గ్రేడ్కు విద్యార్థులు వెళ్లగలరు.
మరి కచ్చితంగా వచ్చే పరీక్షల్లో అందరు విద్యార్థులు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎగ్జాం రాయాలంటే కష్టంగా హాల్టికెట్ అవసరం, దాన్ని ఆన్లైన్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ కింద ఇచ్చిన సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది.
- మొదట, విద్యార్థులు డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయాలి : bie.ap.gov.in
- లేదా విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్ళవచ్చు.
- మీరు లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత మీ స్క్రీన్‌పై లాగిన్ విండో తెరుచుకుంటుంది.
- 2 వ సంవత్సరం విద్యార్థులకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవటానికి వారి మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్, పుట్టిన తేదీ మరియు విద్యార్థి పేరును నమోదు చేయాలి.
- 1 వ సంవత్సరం విద్యార్థులకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే వారి ఎస్‌ఎస్‌సి నంబర్ లేదా ఆధార్ నంబర్, పుట్టిన తేదీ మరియు అభ్యర్థి పేరు నమోదు చేయాలి.
- దీని తరువాత ‘డౌన్‌లోడ్ హాల్ టికెట్’ బటన్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు, మీ హాల్ టికెట్‌లో ఉన్న అన్ని వివరాలను తనిఖీ చేసి, తదుపరి Download Hall Ticket పై క్లిక్ చేయండి.
- మీ హాల్ టికెట్ పిడిఎఫ్ లో డౌన్లోడ్ అవుతుంది.
- దాన్ని మీరు ప్రింట్ అవుట్ తీసుకొని ఎగ్జామ్స్ కు వెళ్ళండి.
## ALL THE BEST ##