Baby Girls Names Starting With L In Telugu | పి అక్షరం తో మొదలైయే అమ్మాయి ల పేర్లు
Baby Girls Names Starting With L In Telugu:- ఆడపిల్లలకు మంచి పేరు పెట్టాలి అంటే ఎన్నో పుస్తకాలూ, ఎన్నో పేపర్లు తిరగేస్తం. కాని ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తునాయి. అలాగే ఎల్ అక్షరం తో ఆడపిల్లల పేర్లు పెట్టడానికి వెతుకుతున్న వారికి కింద ఇచ్చిన పట్టికలో L అక్షరం తో ఆడపిల్లల పేర్లు ఇవ్వడం జరిగినది, మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే మీ అమ్మాయి కి ఈ పేర్లు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి.
Baby Girls Names In Telugu | ఎల్ అక్షరం తో అమ్మాయి పేర్లు
| S.NO. | పేర్లు | వాటి అర్థాలు |
| 1. | లహరి | ఒక అల |
| 2. | లయ | సంగీత లయ |
| 3. | లీజా | ఆనందం, దేవునికి అంకితం |
| 4. | లితిక | అందమైన మరియు పరిపూర్ణమైనది |
| 5. | లిమ్నా | అత్యంత జ్ఞానవంతుడు |
| 6. | లాస్య | పార్వతీ దేవి ప్రదర్శించిన నృత్యం |
| 7. | లత | లత |
| 8. | లక్ష్మి | సంపదల దేవత |
| 9. | లీల | వినోదం |
| 9. | లోక్షితా | ప్రపంచం కోసం ప్రార్థించండి |
| 10. | లౌక్య | ప్రాపంచిక జ్ఞాని |
| 11. | లౌకికా | తెలివైన |
| 12 . | లతిక | చిన్న లత |
| 13. | లోచన | ప్రకాశవంతమైన కళ్ళు |
| 14. | లాలస | ప్రేమ |
| 15. | లహిని | మనోహరమైన, ప్రీతీ |
| 16 . | లఘిమ | పార్వతి |
| 17. | లజిత | నిరడంబరమము అయిన |
| 18. | లక్షిని | లక్ష్యం |
| 19. | లక్ష్మి ప్రియ | లక్ష్మి దేవికి ప్రీతీ పాత్రుడు |
| 20. | లలిత | ఒక అందమయిన స్త్రీ |
| 21. | లలితశ్రీ | నిర్వహించాల్సి ఉంది |
| 22. | లౌహిత్య | ఒక నది |
| 23. | లవిస్క | ప్రియ మైన |
| 24. | లయశ్రీ | సుందరమైన |
| 25. | లీల రాణి | దుర్గా దేవి |
| 26. | లేహిత | అందమైన |
| 27. | లేహ్నవి | లక్ష్మి దేవి |
| 28. | లేఖ | రాయడం, చిత్రం |
| 29. | లేఖ్య | అందమయిన |
| 30. | లిహారిక | సముద్రపు అలలు |
| 31. | లిఖిత | అద్యయన్ శీలా మైనది |
| 32. | లిక్షిత | ప్రకశావంతమయిన |
| 33. | లిరిష | అందమయిన ముఖం కల |
| 34. | లినీషా | తెలివైన |
| 35. | లిపిక | రాసే వారు |
| 36. | లిప్సిక | చిరునవ్వు |
| 37. | లిశిత | అందమయిన, మంచిది |
| 38. | లితిక | అందమయిన |
| 39. | లితిక్ష | తెలివిన అందమయిన |
| 40. | లోచన | ప్రకాశవంత మైన కళ్ళు |
| 41. | లోహిని | ఎరుపు చాయ గల |
| 42. | లోగిత | అందం |
| 43. | లజిత | నిరాడంబరత |
| 44. | లుంబికా | ఒక సంగీత వాయిద్యం |
| 45. | లలన | అందమైన స్త్రీ |
| 46. | లియా | అందమైన; తెలివైన |
| 47. | లక్షిత | విశిష్టమైనది |
| 48. | లారణ్య | మనోహరమైనది |
| 49. | లసాకి | సీతా దేవి |
| 50. | లసిక | సీతా దేవి |
| 51 . | లావణ్య | దయ మరియు అందం |
| 52. | లోరెనా | అనేక అవార్డులతో కిరీటం |
| 53. | లౌక్య | లక్ష్మీదేవి |
| 53. | లోకేశ్వరి | ప్రపంచ రాణి, దేవుని బహుమతి |
| 54. | లోకేత | లక్ష్మి దేవి |
| 55. | లోక్ష | అందమయిన |
| 56. | లోక్షన్య | అందమియన్ లక్ష్యం |
| 57. | లోఖ్య | లక్ష్మి దేవి, ప్రజల సమూహం |
| 58. | లోశిత | పువ్వు పేరు |
| 59. | లోష్ట | కాంతివంత మైన |
| 60. | లోవిక | యువరాణి |
| 61. | లుక్తిక | లక్ష్మి దేవి |
| 62. | లూసి | ప్రకాశవంత మియన్ |
| 63. | లోవ్య | ప్రేమ యొక్క |
| 64. | లితి | అందమయిన |
| 65. | లితిక్ష | తెలివైన, అందమియన్ |
| 66. | లోహిత్య | అన్నము |
| 67. | లోలాక్షి | లలితా దేవి |
| 68. | లౌఖ్యశ్రీ | ప్రేమించ దగిన |
| 69. | లూనష | పువ్వు యొక్క అందం |
| 70. | లోకిని | అందరిని పట్టించుకొనే దేవత |
| 71. | లోకంక్ష | ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తీ |
| 72. | లేఖన | కలం రాసిన కవిత |
| 73. | లతాంగి | అందమయిన అమ్మాయి |
| 74. | లతిక్ష | స్వాగతం |
| 75. | లివ్య | దేవుని ప్రతిమ |
| 76. | లీలమ | సరదాగా |
| 77. | లిమీశ | కన్నె మెరుపు |
| 78. | లీలావతి | రాయడానికి |
| 79. | లీపాక్షి | అందమయిన నెమలి కనుల అమ్మాయి |
| 80. | లావాని | దయ |
| 81. | లావణ్య | అందమయిన |
| 82. | లాలిత్య | అందమయిన స్త్రీ |
| 83. | లక్షిక | దేవత లక్ష్మి దేవి |
| 84. | లక్షిత | విశిష్ట గౌరవం |
| 85. | లజ్జిత | నిరడంబరమయిన్ |
| 86 | లాస్యవి | లలత దేవి చిరునవ్వు |
| 87. | లావంతిక | ఒక రాగం పేరు |
| 88. | లావాలిక | ఒక చిన్న తీగ |
| 89. | లోక ప్రియ | నునుపుగా |
| 90. | లశ్రిత | ఎప్పుడు నవుతూ ఉండే |
| 91. | లక్షణ | సొగసైన |
| 92. | లితిష | సంతోసము |
| 93. | లిల్లి | ఒక పువ్వు |
| 94. | లిష | గౌరవమయిన |
| 95. | లయ | సంగీతములో ఒక వాయిద్యం |
| 96. | లారన్య | మనోహరమైనది |
| 97. | లావి | ప్రీతికరమయిన |
| 98. | లేఖ్య | ప్రపంచం |
| 99. | లీరిష | తెలివైన అందమయిన |
| 100. | లాలన | పోషణ |
Baby Girls Names Starting With L In Telugu :- మీరు ఎంత వరకు ఎల్ అక్షరం తో అమ్మాయి పేర్లు చూసారు కదా మీకు ఇంకా వేరే అక్షరం మిద పేర్లు కావాలి అంటే కింద ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు చూడవచ్చు.
ఇవే కాక ఇంకా చదవండి :-









