Pvc Aadhaar Card ని online లో ఇలా ఆర్డర్ చేయండి

1
pvc aadhaar card download 2020

How to get pvc aadhar card online without mobile number

ఇప్పటి కాలంలో ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికీ చాలా అవసరం. ఎవరైనా నా మీ ఆధార్ కార్డ్ ని పొరపాటుగా పోగొట్టుకున్నట్లు అయితే బాధ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే మన దేశ ప్రభుత్వం సరికొత్త ఫీచర్స్ తో కూడినటువంటి ఆధార్ కార్డును ప్రవేశపెట్టింది. అదే pvc ఆధార్ కార్డు. అంటే Polyvinyl chloride card అన్న మాట. ఈ pvc aadhar card ని చాలా మంది plastic aadhaar card లేదా smart aadhaar card అని కూడా పిలుస్తారు.

 ఈ పివిసి ఆధార్ కార్డ్ ఆన్లైన్ కోసం మనం ఒక order చేయాల్సి ఉంటుంది. దీనికిగాను మనకు 50 రూపాయలు ఖర్చు అవుతుంది. మనం ఆర్డర్ చేసిన పివిసి ఆధార్ కార్డు ఐదు రోజుల లోపు లో మనం ఇచ్చిన అడ్రస్ కు చేరుకుంటుంది. మనం aadhar download కోసం చాలా ఈజీ స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

 Aadhaar card Full details in Telugu | plastic aadhaar card

1. ఈ Pvc aadhaar card లేదా plastic aadhaar card లో సరికొత్త హోలోగ్రామ్ ను ఉంచారు.
2. అలాగే ఒక security QR code కూడా ఉంటుంది.
3.ఈ Pvc aadhaar card ను మన ఇంటి అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ ద్వారా ఐదు రోజుల లోపు డెలివరీ చేస్తారు.
4.ఇందులో కొత్తగా Guilloche pattern ఉంటుంది.
5. మరీ ముఖ్యంగా Ghost image and micro text ఉంటాయి.
6. ఇలాంటి కొత్త ఫీచర్స్ అన్నీ మన ఆధార్ కార్డ్ ని మరొకరు డూప్లికేట్ కార్డులు తయారు చేయకుండా కాపాడతాయి.

Read :- ఆదార్ నెంబర్ తో పాన్ కార్డ్ ని ఒక్క రోజులోనే పొందడం ఎలా ?

How to Apply pvc aadhaar card online

1. ముందుగా మీరు ఆధార్ కార్డ్ అఫీషియల్ వెబ్ సైట్ అయిన uidai.gov.in కి వెళ్ళండి.
2.ఇక్కడ My Aadhaar ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
3. ఇందులోని Order aadhaar pvc card ని సెలెక్ట్ చేయండి.
4.ఇక్కడ మన aadhaar card number లేదా virtual ID లేదా EID ద్వారా login అవ్వాలి.
5.మీ aadhaar card ను enter చేసి Send OTP పై క్లిక్ చేయండి. ఇక్కడ మీ mobile number register అవ్వకుంటే My Mobile number is not registered ఆప్షన్ క్లిక్ చేయండి.

 

 

pvc aadhaar card without mobile number
pvc aadhaar card without mobile number

Read :-  ఆధార్ కార్డు లో మీ యొక్క ఫోటో ను ఇలా మార్చుకోండి

6.నెక్స్ట్ OTP రాగానే మళ్లీ సబ్మిట్ చేయండి.
7.ఇప్పుడు మన సరికొత్త ఫీచర్స్ తో పాటు Pvc aadhaar card కనబడుతుంది.
8.కింద payment పై క్లిక్ చేయాలి.
9.ఇక్కడ మనం net banking లేదా UPI payment లేదా Card payment లలో ఏదో ఒకటి చేయాలి.
10. తరువాత మనకు ఒక receipt వస్తుంది.
11. ఇక అప్పటి నుండి సరిగ్గా 5 పని దినాలలో మన Pvc aadhaar card ఇంటికి వస్తుంది.

మనం గూగుల్ లో pvc aadhar card print near me అని వెతకాల్సిన పని ని తగ్గిస్తుంది.మరి ఆలస్యం చేయకుండా ఈ కింది లింక్ ను pvc aadhar card print online కోసం క్లిక్ చేయండి.

pvc aadhar card online order link

1 COMMENT