రాహు చేప గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం!

0
rava fish in telugu

రాహు చేప పరిచయం | Rava(Rahu) Fish In Telugu 2022

ravarahu-fish-in-telugu : రాహు చేప అనేది కార్ప్ కుటుంబానికి చెందినది.ఇది మంచి నిటి చేప. ఈ చేపలు నదులు ప్రవహించే ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. రాహు మాంసం తెలుపుగా  మృదువుగా ఉంటుంది. భారతియ చేపల జాతులలో ఈ చేప ముఖ్యమైనది. ఇందులో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చేపని సాధరణంగా “రుయి” అని కూడా పిలుస్తారు.

rava fish in telugu

ఈ చేపని మీరు కొనుగోలు చేయాలి అనుకొంటే ఇక్కడ ఇచ్చిన సైట్ లింక్ నుండి తీసుకోవచ్చు :- Rava(Rahu)Fish Site Link

రాహు చేప మార్కెట్ లో ఏ ధరకి అమ్ముతారు | How Much rava  Fish Price In Market 

మార్కెట్ లో ఒక్కో చేపకి ఒక్కోరకంగా ధర అనేది ఉంటుంది.అలాగే ఒక్కోదానికి ఒక్కో డిమాండ్  ఉంటుంది. ఈ చేపలు ఎక్కువగా సముద్రం ఉండే ప్రాంతాలలో మనకి లభిస్తాయి. ఈ చేపలు  విజయవాడలో కేజీ 190రూపాయలకు  అందుబాటులో ఉన్నాయి.

Rava చేప తినడం వలన కలిగే ప్రయోజనాలు | Uses of rava fish in Telegu

క్యాన్సర్ నివారినికి సహయం చేస్తుంది 

ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ ను నివారించడంలో అద్భుతమైన ఆహారం ఫిష్. చేపలో ఉండే యాంటీఆక్సిడెట్స్ క్యాన్సర్ కారకాలతో పోరాడే శక్తిని కలిగి ఉంటాయి.

మెదడు బాగా పని చేయడానికి సహాయంచేస్తుంది 

అయోడిన్‌ మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది. ఇది చేపల్లో పుష్కలంగా లభిస్తుంది. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి.
గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

చేపలు ఉత్తమ పోషకాల్ని  అందిస్తాయి .గుండెజబ్బుతో బాధపడుతున్నవారు చేపల్ని తినడం  మంచిది. ఇవి గుండెజబ్బుల్ని కలిగించవు.ఈ  ఫిష్ మంచి క్రొవ్వులను, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటుంది. అందుకే హార్ట్ పేషంట్స్ ను చాలా మంచిది.
ప్రోటీనులు అధికంగా ఉన్నాయి

ఈ చేపలో లో అత్యధిక శాతంలో ప్రోటీనులున్నాయి. ఈ చేపలను రోజుతినే ఆహరంలో చేర్చుకోవడం వల్ల ఇది శరీర పెరుగుదలకు మరియు మంచి ఆరోగ్యానికి సహాయపడుతాయి.

విటమిన్ సి లభిస్తుంది 

ఈ చేపలో విటమిన్ సి పుష్కలంగా ఉంది.మంచి ఆరోగ్యాన్ని పొందడానికి ఇది చాలా అవసరం. జలుబు మరియు దగ్గు వంటి డిసీజ్ ను దూరంగా ఉంచుతుంది. అలాగే ఇతర వ్యాధులు రాకుండా కూడా విటమిన్ సి ఎదుర్కొంటుంది.

రాహు చేప తినడం వలన కలిగేదుష్ప్రభావాలు | Side effects in rava fish in telugu

  • ఈ చేపలు తినడం వలన వాంతులు సంభావిoవచ్చు.
  • ఎక్కువగా తినడం వలన కడుపు ఉబ్బురం రావడం లేదా నొప్పి వంటిది వస్తుంది.
  • ఒక్కోసారి ఈ చేపను తినడం వలన తిమ్మిరిగ ఉండడం జరుగుతుంది.
  • అలాగే పాలు ఇచ్చే తల్లులు కూడా ఈ చేపను తినకూడదు.
  • ఈ చేపలు గర్భవతులు తినకూడదు.

FAQ:-

  1. Is Rohu fish good eating?
    రోహులో మంచి మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు మరియు విటమిన్‌లు ఎ, బి మరియు సిలతో నిండి ఉంటుంది. మీరు కనీసం వారానికి ఒక్కసారి  రోహును తినాలి.
  2. Is Rohu fish high in mercury?
    తక్కువ స్థాయిలో పాదరసం ఉన్న చేపలలో రోహు చేపలు నమోదు చేయబడ్డాయి.అంటే వీటిలో తక్కువ స్థాయిలో పాదరసం ఉంటుంది.
  3. Is Rohu fish good for cholesterol?
    చేపలలో సంతృప్త కొవ్వులు ఉండవు కాబట్టి ఇది మీ గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
    ఈ చేపలను క్రమం తప్పకుండా తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
  4. Do Rohu fish have teeth?
    ఈ చేపలకు దవడలలో దంతాలు ఉండవు.
  5. Is Rohu sea or river fish?
    ఈ చేపలు ఎక్కువగా  నదులలో కనిపిస్తాయి.కాబట్టి ఇవి రివర్ చేపలు.
  6. Is Rohu fish vegetarian?
    అవును.ఇది ఒక స్వచ్ఛమైన శాఖాహార చేప.
  7. What is Rohu called in USA?
    రోహు చేపను USA లో క్యాట్ ఫిష్ అని పిలుస్తారు.
  8. Is rohu freshwater fish?
    అవును.ఇవి మంచి నీటి చేపలు.
  9. Who eats Rohu fish?
    ఈ చేప కార్ప్ కుటుంబానికి చెందినది. తూర్పు భారతదేశంలోని ప్రజలు సాధారణంగా తింటారు. ఇది 2 కిలోల బరువు పెరుగుతుంది.
  10. Can Rohu fish made boneless?
    అవును.వీటిలో ఎముకలు లేకుండా వండుకోవచ్చు.

ఇవి కూడా చదవండి