ఆహా
ఆహా మొదట క్లౌడ్ సాఫ్ట్వేర్ కంపెనీ, అ తర్వాత Arha Media & Broadcasting Private Limited కలిసి ఆహా OTT ను స్టార్ట్ చేసింది. దిన్ని నిర్మాత అల్లు అరవింద్ స్టార్ట్ చేసారు.ఇది తెలుగు మరియు తమిళ్ బాష లలో సినిమాలు, వెబ్ series లు మరియు ఇతర programs ను రెండు బాషలలో అందిస్తోంది.
ఇది తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే రూపెందించిన OTT ప్లాట్‌ఫాం. ఇందులో ముఖ్యముగా తెలుగు వారి కోసమే ప్రత్యేకముగా వెబ్ సిరీస్ లు మరియు ఇతర ప్రోగ్రామ్స్ మరియు టాక్ show లు. కొత్తగా వచ్చిన సినిమాలు, పాత సినిమాలు కూడా చూడవచ్చు.
ఆహా subcription plan వన్ ఇయర్ కి 399 మరియు 3 months కి 199 రూపాయలు కలిగి ఉంది. ఇది చాల తక్కువ ప్రీమియం plan తో ముందుకు పోతోంది. వేరే ott లతో పోల్చు కొంటె తక్కువ అమౌంట్ తో one year plan మరియు 3 months plan లభిస్తుంది.
ఇందులో ముఖ్యముగా బాలయ్య చేస్తున “unstoppable program” మంచి పాపులర్ అయ్యింది, మరియు ఈ మధ్య వచ్చిన “ఇండియన్ ఐడల్ తెలుగు” సింగింగ్ show చాల popular అయ్యింది. ఇందులో తమ్మన్ మరియు నిత్య మినన్, కార్తీక్ judge లుగా వ్యవహరిస్తునారు
S.NO. | సినిమా పేరు | రిలీజ్ date |
1. | STAND UP RAHUL | 08 ఏప్రిల్ 2022 |
2. | భీమ్ల నాయక్ | 22 మార్చ్ 2022 |
3. | సెబాస్టియన్ PC 524 | 18 మార్చ్ 2022 |
4. | QUBOOL HAI SERIES | 11 మార్చ్ 2022 |
5. | DJ TILLU | 04 మార్చ్ 2022 |
6. | SEHARI | 05 ఫేబ్రవరి 2022 |
7. | 96 | 18 ఫేబ్రవరి 2022 |
8. | భామ కలాపం | 18 ఫేబ్రవరి 2022 |
9. | అర్జున ఫాల్గుణ | 26 JANUARY 2022 |