క అక్షరం తో మొదలయే మగ పిల్ల పేర్లు

0
క అక్షరంతో అబ్బాయిల పేర్లు

క అక్షరంతో మగ పిల్లల పేర్లు 2022 : ముందుగా పిల్లల లకు పేర్లు పెట్టడం అంటే చాల ఆలోచిస్తాం. అందులోను అబ్బాయిల పేర్లు గురించి  అ తర్వాత ఏ లెటర్ తో అ వర్డ్ వస్తుంది అని తెలుసుకొని అలోచించి పేరు పెట్టడానికి చాల శ్రమ పడాల్సి వస్తుంది.

మగ పిల్లలకు క, కు, కా, కో, ఖ  వచ్చే పదాలు మరియు వాటి అర్థాలు గురించి తెలుసుకొందాం.

‘క’ అక్షరముతో మొదలయ్యే అబ్బాయిల  పేర్లు ( k names for boys )

S.NO.పేర్లువాటి అర్థాలు
1.కందర్ప్కామ దేవుడు
2.కచుడుదేవతల గురువు
3.కతిర్పంట
4.కదంబ్కదంబ్ పుష్పం
5.కనకేస్వర్బంగారు దేవుడు
6.కనకేకనకం, బంగారం
7.కనిశుక్పుష్పం
8.కనిస్క్రాజు, బంగారం
9.కన్వల్జీత్తామర
10.కన్హశ్రీ కృష్ణుడు
11.కపీర్తిశివుడు
12.కపిల నాథ్దేవుడు
13.కపిల దేవ్సూర్యుడు
14.కపీంద్రహనుమంతుడు
15.కపిషసుగ్రీవుడు
16.కబీర్సాదువు
17.కబీర్ దాస్భక్తుని పేరు
18.కమల కాంత్విష్ణువు
19.కమల కర్విష్ణువు
20.కరుణ శ్రీవిష్ణువు
21.కరుణాకర్దయ గల వాడు
22.కరుణానిధికరుణ నిండిన వాడు
23.కళ్యాణ్శుభప్రదమైన
24.కవీంద్రకవులకు రాజు
25.కంచన్ రావుబంగారం
26.కాశీనాథ్శంకరుడు
27.కాశ్యప్భూమి
28.కష్యాబ్జ్ఞానీ పేరు
29.కిరణ్వెలుగు
30.కిరీటిఅర్జునుడు
31.కిషన్శ్రీ కృష్ణుడు
32.కిషోర్సూర్యుడు
33.కీర వాణిఒక రాగం పేరు
34.కీర్తన్ఆరాధాన, పాటలు, ప్రసిద్దమైన
35.కీర్తి కుమార్కీర్తి వంతుడు
36.కీర్తి కృష్ణకృష్ణుని గొప్పదనం
37.కీర్తి నాథ్ప్రముఖ వ్యక్తీ
38.కపిల మహా ముని కుమారుడుకర్దమముని, దేవప తిల
39.కపిలాచార్యవిహ్నువు
40.కపిల్ఆవు
41.కపిల్ దేవ్సూర్యుడు
42.కపీంద్రహనుమంతుడు
43.కపేష్సుగ్రీవుడు
44.కపోత రాముడుశిభి చక్రవర్తి కుమారుడు
45.కమల నయనకమలము విం కన్నులు కలవాడు
46.కమల నాథ్విష్ణువు
47.కపిల్ నాథ్విష్ణు మూర్తి
48.కమలాకర్విష్ణువు
49.కమలాక్షుడుమహా రాజు
50.కమలేందర్విష్ణు నామము
51 .కమలేస్వర్శ్రీ మహా విష్ణువు
52.కమలేశ్విష్ణువు
53.కమల్కమలము, పద్మము
54.కమల్ కాంత్సూర్యుడు
55.కమల్నయన్తామర కన్ను
56.కమల్రాజ్పరిపూర్ణత
57.కమల్ హసన్బ్రహ్మ
58.కమిల్సంపూర్ణమైన
59.కమూల్సంగీత రాగం పేరు
60.కమ్యాల్ జీత్కమలం, పద్మం
61.కరునశంకర్దయ గల వాడు
62.కరుణామయదయామయుడు
63.కరుణ సాగర్సాగరం లాంటి కరుణ కల వాడు
64.కరునేష్కరుణ మయుడు
65.కరుణ్దయ గల వాడు
66.కర్కార్శశిశు పాలుని కుమారుడు
67.కర్ణకుంతి దేవి ప్రథమ కుమారుడు
68.కర్ణ దేవ్వాయువు
69.కర్ణిమహా రాజు
70.కర్ణుడుసూర్య భగవానుని పుత్రుడు
71.కర్ణేకర్ణుడు
72.కర్నముడుబ్రాహ్మ చే సృస్టించ బడే వాడు
73.కర్మచేయు పని, కర్మ
74.కలంకాష్సింహం
75.కలకపృషుడుఒక రూషి
76.కలాష్పవిత్ర కుండ
77.కలేశ్అన్నింటికీ ప్రభువు
78.కల్కిమహా తప్పసు చేసిన రాక్షస స్త్రీ
79.కల్పనాథ్కల్పనాథుడు, స్తిరత్వానికి
80.కల్పేష్దేవుడు
81.కల్లోల్ఆనంద పరుచు
82.కళాధర్కళలు కల వాడు
83.కళానిధిచందమామ
84.కళ ప్రకాష్కల అనే ప్రకాశం కల వాడు
85.కళ్యాణ్శుభప్రదమైన
86కవీంద్రకవులకు రాజు
87.కవీశ్కవుల రాజు
88.కహోదుడుఅష్టావక్రుని తండ్రి
89.కంచన్ రావుబంగారము
90.కాంతారావుసుందరమైన
91.కాంతిలాల్ప్రకాశవంతమైన
92.కాంత్విష్ణు
93.కంబోజ్అలుచిప్ప, గులాబీ
94.కానుశ్రీ కృష్ణుడు
95.కదంబ్చెట్టు

 ” కు  ” అక్షరంతో మొదలయ్యే అబ్బాయిల పేర్లు 

S.NO.పేర్లువాటి అర్థాలు
1.కుంతేష్ప్రముఖ పేరు
2.కుందన్మేలిమి బంగారం, స్వచమైన
3.కుంభకుండ
4.కునాల్తామర
5.కునల్అశోకుని కొడుకు
6.కుబేరుడుదేవతల కోశాదికారి
7.కుముద్కమలము, పద్మము
8.కులదీప్కుటుంబానికి వన్నె తెచ్చే వాడు
9.కుల దేవ్కుల దైవం
10.కుల భూషణ్కుటుంభ ఆభరణం
11.కుల రంజన్కులానికి వన్నె తెచ్చే వాడు
12.కుల్వంత్మంచి కుటుంభం నుంచి
13.కుశాల్తెలివి గల వాడు
14.కునిసాత్యకి కుమారుడు
15.కుబేరుడుదేవతల కోశాధికారి
16.కుబెర్సంపద ప్రభువు
17.కుబెర్బంద్సంపద ప్రభువు
18.కుభేర్ నాథ్కుభేరుడు
19.కుమార్యువ రాజు
20.కుల్వంత్మంచి కుటుంబము నుంచి వచ్చిన వాడు
21.కవలక్షుడుబృహదష్యుని కుమారుడు
22.కుష్యాంత్సంతోసముగా ఉండేవాడు
23.కృత వర్మహ్రదికుని కుమారుడు
24.కృపాకర్దయ గల వాడు
25.కృపా చర్యుడుకౌరవ, పాండవుల గురువు
26.క్రుపనంద్దేవుడు
27.కృపా నిదిఈశ్వరుడు
28.కృపాల్దయ గల వాడు
29.కృపా శంకర్శంకరుని దయ
30.కృపా సాగర్భగవంతుడు
31.కృష్ణకృష్ణుడు
32.కృష్ణ కాంత్శ్రీ కృష్ణుడు
33.కృష్ణ కిరీటిక్రుష్ణనర్జున
34.కృష్ణ కిషోర్శ్రీ కృష్ణుని కుమారుడు
35.కృష్ణ చైతన్యచైతన్యమైన కృష్ణుడు
36.కృష్ణ దేవ్శ్రీ కృష్ణుడు
37.కృష్ణ మురారిశ్రీ కృష్ణుడు
38.కృష్ణ మూర్తిశ్రీ కృష్ణుడు
39.కృష్ణ మోహన్కృష్ణుని వాలే అందగాడు
40.కృష్ణ రూపచీకటి
41.కృష్ణ వర్మభగవంతుని పేరుతో
42.కృష్ణ సాయిశ్రీ కృష్ణుడు
43.కృష్ణ స్వామికృష్ణభగవానుడు
44.క్రిష్ణహాసన్కృష్ణుని వలే చెరుగని నవ్వుతో
45 .కేతన్బంగారుతో చేసిన
46.కేతు వర్మత్రిగర్త రాజు సుశర్మ కుమారుడు
47.కేదార్నాథ్శివుడు
48.కేదార్శివుడు
49.కేదారేశ్శివుడు
50.కేశవనాథ్నారాయుని పేరుతో
51.కేశవనంద్విష్ణువు భక్తుడు
52.కేశవ్విష్ణువు
53.కేసర్మని
54 .కైలాస్శివుని నివాసం కైలాసం
55.కైలాస్ వల్లబ్శంకరుడు
56.కైలాస్హిమాలయ శికరము పేరు
57.కైలాష్ నాథ్శివుడు
58.కోటిజిత్కోట్లది మందిలో విజయుడు
59.కోటేశ్వర్ రావుశ్రీ మంతుడు

క అక్షరంతో మగ పిల్లల పేర్లు

‘కా’ అక్షరముతో మొదలయే అబ్బాయిల  పేర్లు

S.NO.పేర్లువాటి అర్థాలు
1.కామేశ్వర్శివుడు
2.కామేష్మన్మథుడు
3.కామోద్శుభాకాంక్షలు, ఓదార్యము గల
4.కారణాదీపకారణజన్ముడు
5.కార్తవీర్యశంకరుడి కోడుకు
6.కార్తవీర్యుడుఅహంకారి అయిన ఒక రాజు
7.కార్తికేయదైర్యవంతుడు, శక్తి వంతుడు
8.కార్తీక్కుమార స్వామి
9.కార్తుర్దేవుడు
10.కాలనాథ్హిర్నన్య క్షుని కొడుకు
11.కాళిదాస్కాళిదాసు
12.కాళీ మోహన్దేవత కాళీ భక్తుడు
13.కాళి చరణ్కాళికాదేవి భక్తుడు
14.కాశీవారణాసి, పట్టణము
15.కాశిక్అబ్డుతమైన
16.కాశి ప్రసాద్శివుని ఆశీర్వాదము
17.కాశి రాజువారణాసి కి రాజు
18.కాశ్మీరుకాశ్మీరు దేశం
19.కామదేవ్ప్రేమ దేవుడు
20.కామరాజ్మన్మథుడు
21.కామరూపిమన్మథుడు
22.కామేశంమన్మథుడు
23.కామేష్ప్రేమ ప్రభువు

 

‘కి’  ‘కౌ’  ‘క్ష’ తో

అక్షరముతో మొదలయే అబ్బాయిల  పేర్లు

S.NO.పేర్లువాటి అర్థాలు
1.కిషన్శ్రీ క్రిషుడు
2.కిషోర్సూర్యుడు, యువత
3.కీచకుడురాణి సుదేష్ట సోదరుడు
4.కీరవాణిఒక రాగం
5.కీర్తనకీర్తన, ఆరాధన, పాటలు
6.కీర్తి కుమార్కీర్తి వంతుడు
7.కీర్తి కృష్ణకృష్ణుని గొప్పదనము
8.కీర్తి నాథ్ప్రముఖ వ్యక్తీ
9.కుంతీ భోజుడుకుంతీ తండ్రి
10.కోటేశ్వర్కోట్లకు అధిపతి
11.కోటేశ్వర్లుశివుడు
12.కోదండ పాణిశ్రీ రాముడు
13.కోదాడ రామ్విల్లుతో రాముడు
14.కోమల్మృదువైన
15.కోవిద్విచక్షణ
16.కోస్త్యస్తిరమైన
17.కౌదిన్న్యరుషి. ముని, విజ్ఞాని
18.కౌటిల్యశ్రీ క్రిషుడు
19.కౌనస్తుబ్ఆభరణము
20.కౌరవ్యనాగరాజు కుమారి ఉలిపి తండ్రి
21.కోవల్ఒక్కడే
22.కౌశాల్సంక్షేమం, తెలివైన, నైపుణ్యం
23.కౌశికుడుఒక బ్రహ్మనుదు
24.కౌశిక్ప్రేమ, ఆప్యాయత
25.కౌస్తబ్ప్రముఖ వ్యక్తీ
26.క్రాంతికాంతి, విప్లవం
27.క్రాంతి కుమార్విప్లవ కుమారుడు
28.క్రాంతి నాథ్విప్లవ కుమార్తె
29.కాంతి వీర్విప్లవ వీరుడు
30.క్రిసఒక రుషి
31.క్షత్రజయుడుద్రుష్టద్రముని కుమారుడు
32.క్షత్రదేవుడుశికండి కుమారుడు
33.క్షత్రదర్ముడుముని కుమారుడు
34.క్షాత్ర వర్మద్రుష్ట ద్రుమిని కుమారుడ్
35.క్షితేంద్రరాజు
36.క్షేమ దుర్తికులుట్ రాజు
37.క్షేమేద్రఇంద్రుడు
38.ఖరషుసూర్యుడు
39.ఖగేష్పక్షి రాజు
40.ఖిలవన్ఆకాశములో విహరించుట

క అక్షరంతో పిల్లల పేర్లు

ఇవే కాకుండా ఇంకా చదవండి

  1. ‘జ’ అక్షరం తో మొదలయై ఆడపిల్లల పేర్లు
  2. ” క ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు – వాటి అర్థాలు
  3. తెలుగులో శ్రీ కృష్ణ ని పేరు తో మెదల్లయే మగ పిల్లల పేర్లు