జుట్టు పెరగాలంటే ఎం చేయాలి ? జుట్టు రాలిపోవడానికి కారణాలు ఏమిటి !

0
జుట్టు పెరగాలంటే ఎం చేయాలి

జుట్టు పెరగలoటే ఎం చేయాలి | What To If Hair Grow

జుట్టు పెరగాలంటే ఎం చేయాలి :- జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఈ విషయంలో మహిళలు చాలా సున్నితంగా ఉంటారు. వారు మెరిసే జుట్టుతో పాటు పొడవాటి జుట్టు ఉండాలని కోరుకుంటారు.

అయ్యితే ఈ మధ్య కలం లో జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అనేది అందరి నోటి వెంట వస్తుంది. జుట్టు ఉడడానికి చాల కారణాలు ఉన్నాయి. అవి మనం తినే ఆహరం లేదా మనం నివసించే వాతావరణం, మనం వాడే జుట్టు కి షాంపూ లో రసాయనాల వల్ల గని, జుట్టుకు వాడే నూనె లో కలుషితం ఉన్నదు వల్ల ఇలా ఎన్నో రకాల కారణాల వలన జుట్టు అనేది ఉడుతూ ఉంటది. ఈ జుట్టు ఉండకుండా కొన్ని చిట్కాలు తెలుసుకొందాం.

జుట్టు ఒత్తుగా పెరగాలంటే | If The Hair Is To Grow Thicker

అమ్మాయి లకి జుట్టు అంటే చాల ఇష్టం, జుట్టు ఒత్తుగా పెరగడానికి నాన ప్రయత్నాలు చేస్తుంటారు.  జుట్టు బాగా పెరగడానికి అలాగే జుట్టు రాలిపోకుండా ఉండడానికి కింద ఇచ్చిన కొన్ని చిట్కాలు మీ కోసం.

  • వారానికి కనీసం రెండుసార్లు మీ జుట్టుకు నూనె రాసుకోవాలి.
  • మీ జుట్టును శుభ్రంగా ఉంచుకోండి.
  • మీ జుట్టును కనీసం వారానికి 2 సార్లు షాంపూ చేయండి మరియు కండిషనర్ అప్లై చేయడం మర్చిపోవద్దు.
  • తడి జుట్టును బ్రష్ లేదా దువ్వవద్దు.
  • రోజు కి కనీసం 7-8 గంటల నిద్రపొందండి.
  • ధూమపానం మానేయండి.
  • గోరువెచ్చని నీటితో మీ జుట్టును శుభ్రం చేసుకోవద్దు.
  • రాత్రి పూట తెరిచిన జుట్టుతో  ఎప్పుడు నిద్రపోవద్దు.
  • తల నూనె తో క్రమం తప్పకుండా మసాజ్ చేయండి, మీ జుట్టు యొక్క కుదుళ్లకు వారానికి కనీసం రెండుసార్లు నూనె రాసి మసాజ్ చేయండి.
  • తగినంత నిద్ర లేకపోతే ఒత్తిడి మరియు చిరాకుకు దారితీస్తుంది మరియు ఈ కారణంగా మీరు జుట్టు రాలడం కారణమవుతుంది.
  • జుట్టు చివర్ల కత్తిరించండి ప్రతి రెండు-మూడు నెలలకు మీ జుట్టును తేలికగా కత్తిరించుకోండి. దీనివల్ల జుట్టు చిట్లడం వంటి సమస్య తగ్గుతుంది.
  • మందారం ఆకు మరియు నూనె రెండు కలిపి కొంత సేపు మరిగించి, చల్లగా అయ్యిన తర్వాత మీ జుట్టు కు పెట్టుకొంటే మీ జడ ఒత్తుగా పెరుగుతుంది.

ఆముదం నూనె వాడడం వలన కలిగే ఉపయోగం :-

ఆముదం నూనెలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు నేచురల్ గా మరియు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.

ఇవన్నీ ఆముదం నూనెలో పుష్కలంగా ఉన్నాయి, ఆముదం నూనెను బాదం, ఆలివ్, కొబ్బరి నూనెలో మిక్స్ చేసి రెగ్యులర్ గా తలకు మసాజ్ చేస్తుంది. మసాజ్ చేసిన అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

ఎగ్ హెయిర్ మాస్క్ ఉపయోగం :-

జుట్టు పెరుగుదలకు చాలా ఎఫెక్టిగ్ గా పనిచేస్తుంది ఎగ్ హెయిర్ మాస్క్. గుడ్డులో ుండే ఐరన్, సల్ఫర్, ఫాస్పరస్, జింక్, మరియు సెలీనియం అధికంగా ఉంటుంది. ఎగ్ హెయిర్ మాస్క్ ను నెలకోకసారి వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అలోవెర జుట్టు కు ఉపయోగం :- 

కలబంద తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు నివారిస్తుంది. నేచురల్ హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది. తాజా అలోవెరా జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకటి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

తలకు మసాజ్ చేయం ద్వారా జుట్టు కు ఉపయోగం :-

తలకు వారానికొకసారైన మసాజ్ చేయించుకోవడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది, హెయిర్ ఫాలీ సెల్స్ పెరుగుతాయి. డీప్ కండీషన్ వల్ల జుట్టు వేంగంగా పెరుగుతుంది. వేడి నూనెతో మసాజ్ చేయాలి.

ఒత్తిడి లేకుండా ఉండాలి :- 

జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడి నార్మల్ హెయిర్ సైకిల్ ను అంతరాయం కలిగిస్తుంది. దాంతో హెయిర్ పెరగకుండా హెయిర్ ఫాల్ కు గురి చేస్తుంది. కాబట్టి, సాధ్యం అయినంత వరకూ ఒత్తిడి లేకుండా జీవించాలి. జుట్టు పెరుగుదలకు ఒత్తిడి గ్రేట్ గా సహాయపడుతుంది.

విటమిన్ ఇ జుట్టుకు ఉపయోగం :-

విటమిన్ ఇ నూనెను కూడా మీ తల చాల అవసరం, జుట్టుకు చాలా అవసరమైన పోషకాలను అందించడానికి ఉపయోగించొచ్చు. కొన్ని చుక్కల విటమిన్ ఇ నూనెను కొబ్బరి నూనెలో కలిపి పిల్లల జుట్టుకు రాయండి, విటమిన్ ఇ నూనె తలలో కావాల్సినంత తేమను ఉంచుతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

మగవారికి జుట్టు పెరగాలంటే ఏం చేయాలి | How To Increase Hair Growth For Men 

మగ వారికీ కూడా జుట్టు అనేది అవసరం, జుట్టు ఉంటేనే చూడడానికి కూడా అందంగా కనిపిస్తారు. అయ్యితే ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే బట్ట తల, తెల్ల వెంట్రుకలు అనేవి వస్తాయి. ఈ బట్ట తల, తెల్ల జుట్టు వలన చాల మంది భాధ పడుతారు, బట్ట తల, తెల్ల జుట్టు పోవడానికి కొన్ని చిట్కాలు తెలుసుకొందాం.

మాన‌వ జన్యువుల్లోని బాల్డ్‌నెస్ జీన్స్ ఆండ్రోజెనిటిక్ అలోపిసియా కార‌ణంగా బ‌ట్ట‌త‌ల వస్తుంది. మ‌నం ఎదుర్కొనే ఒత్తిళ్లు, పోష‌కాహార లోపం కార‌ణంగా కూడా వెంట్రుక‌లు రాలిపోయి బ‌ట్ట‌త‌ల వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఇక మ‌హిళ‌ల్లో మెనోపాజ్‌, గ‌ర్భ‌ధార‌ణ త‌దిత‌ర స‌మ‌యాల్లో హార్మోన్ల విడుద‌లలో వ‌చ్చే మార్పు వ‌ల్ల కూడా వెంట్రుక‌లు రాలిపోతుంటాయి. పురుషుల్లో అయినా మ‌హిళ‌ల్లో అయినా గుండె వ్యాధులు, బీపీ, షుగ‌ర్‌, ఆర్థ‌రైటిస్ వంటి వ్యాధుల‌కు వాడే మందుల వ‌ల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది.

  • త‌ల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు పేరుకుపోయిన దుమ్ము వ‌ల్ల చుండ్రు త‌యార‌వుతుంది. అందువల్ల రెగ్యుల‌ర్‌గా షాంపూతో త‌ల‌ను శుభ్రం చేసుకోవాలి.
  • మ‌గ‌వారు అయితే రోజు విడిచి రోజు తల స్నానం చేయాలి.
  • త‌ల జిడ్డుగా త‌యార‌వుతుంద‌ని చాలామంది నూనె పెట్టుకోరు. కానీ నూనె అనేది తప్పని సరిగా పెట్టుకోవడం వలన జుట్టు పెరగడానికి సహయంచేస్తుంది.
  • మీరు త‌ల‌స్నానం చేసే ముందు రోజు జుట్టుకు నూనె పెట్టుకుని మ‌సాజ్ చేసుకుంటే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.
  • షాంపూలు, కండీష‌నర్ల‌ను ఏవి ప‌డితే అవి వాడ‌కూడ‌దు. త‌ల‌ మ‌రీ జిడ్డుగా ఉన్న‌ప్పుడు త‌ప్ప ఎక్కువ రసాయ‌నాలు ఉండే షాంపులు, కండీష‌న‌ర్ల‌ను వినియోగించ‌వ‌ద్దు.
  • ఆయిలీ ఫ్రీ, మైల్డ్ షాంపూల‌ను వాడండి,  వెంట్రుక‌లు డ్రైగా ఉంటే మాయిశ్చ‌రైజింగ్ షాంపూల‌తో త‌ల‌స్నానం చేయ‌డం మంచిది.
  • కొబ్బరి నూనె ని జుట్టు కి రాయచ్చు, ఎండు కొబ్బరీ, బెల్లం కలిపి లడ్డూ చేసుకుని తీసుకోవచ్చు. రెండూ హెల్దీ హెయిర్ ని ఇచ్చేవే. తోటకూర లో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలం గా ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్ కీ టెక్స్చర్ కీ సహకరిస్తాయి.
  • మగ వారికి అయ్యితే మీరు స్నానం చేసే ముందు ఒక కప్ లోకి బాదం నూనె ఆముదం రెండు బాగా కలిపి తలకి పెట్టుకొని కొంత సేపు మసాజ్ చేపించుకొంటే జుట్టు పెరిగే అవకాశం ఉంది.
  • మీకు వాడె ఆహరంలో కూడా పోషకాలు ఉండే విధంగా చూసుకోండి, ఏవి అంటే అవి ఆహారంగా తీసుకోకండి దిని వలన జుట్టు అనేది ఉడుతుంది. మీరు తినే ఆహరం లో పోషకాలు ఉండే విధంగా చూసుకోండి.

జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఎం తినాలి | What To Eat To Grow Hair Thicker 

ఆడవారు ఎలాంటి ఆహరం తీసుకోవాలి :-

  • పాల కూరగాయలు, బచ్చలికూర, క్యారెట్లు, బీన్స్ మొదలైనవి.
  • జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం వంటి పొడి పండ్లు.
  • సీజనల్ పండ్లు ఆపిల్, ఆరెంజ్, దానిమ్మ, బెర్రీ, అవోకాడో, అరటి, చిలగడదుంప మొదలైనవి.
  • మీరు మాంసాహారులైతే గుడ్లు, చేపలు తినండి.
  • చాలా నీరు త్రాగాలి.

మగ వారు ఎలాంటి ఆహరం తినాలి:-

  • మగ వారు వారు తినే ఆహరం లో పోషకాహారం తీసుకోవాలి.
  • ప్రోటిన్స్ ఉండే ఫుడ్ ని మీరు తినాలి.
  • బాదం, జీడి పప్పు, ఎండు దక్ష తినాలి.
  • ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు ఇలా మంచి ఆహరం తినాలి.
  • రోజు ఎక్కువగా మంచి నిరు త్రాగాలి.
  • మాంసం తినాలి వారానికి రెండుసాల్లు.

జుట్టు పెరగాలంటే ఏం తినకూడదు | What Not To Grow Hair

ఆడవారు ఎలాంటి తిసుకోకుడదు :-

  • మద్యం సేవించవద్దు
  • చాలా తీపి తినకూడదు.
  • సోడిక్ పానీయాలు తినవద్దు.
  • ఎక్కువ నూనె లేదా బయట ఆహారం తినవద్దు.

మగ వారు ఎలాంటి ఆహరం తినకూడదు:-

  • మగ వారు మద్యం సేవించరాదు.
  • ప్రోగ సేవించరాదు.
  • ఎక్కువగా బయట ఫుడ్ తినరాదు.
  • మీరు ఏవి అంటే అవి షాంపు లు తలకి వాడకుండా ఉండాలి.

ఆడవారికి జుట్టు ఉడడానికి కారణం ఏమిటి | What Causes Hair Loss In Women

  • ఎక్కువగా ఆలోచించడం.
  • టైం టూ టైం అన్నం తినకపోవడం
  • నిరు తాగకుండా ఉండడం.
  • షాంపు ఏది అంటే అది వాడడం వలన
  • జుట్టుకి కావలసిన పోషకాలు లేకపోవడం ద్వారా జుట్టు ఉడడానికి కారణం.
  • జుట్టు కి మసాజ్ లేకపోవడం
  • జుట్టుకి సరైన ఆహరం లేకపోవడం
  • స్నానం చేసినప్పుడు జుట్టుని ఎక్కువగా తిక్కడం వలన ఉడిపోతుంది.

మగ వారికి జుట్టు ఉడడానికి కారణం ఏమిటి | What Causes Males To Lose Hair

  • ఎక్కువగా మద్యం సేవించడం
  • జుట్టుకి సరైన పోషకాహారం లేకపోవడం
  • షాంపు ఏది అంటే అది వాడడం వలన
  • జుట్టు కి మసాజ్ లేకపోవడం
  • ఎక్కువ ఆలోచనలు చేయడం
  • వంశాపరంగా బట్ట తల వచ్చి జుట్టు ఉండిపోవడం.

మీకు గని జుట్టు పెరగాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.

Hair Oil Online Link  

ఇవి కూడా చదవండి :-