బిట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు | Beetroot Juice Benefits In Telugu
బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు :- బీట్ రూట్ జ్యూస్ వాడడం వలన అనేక రకాల ప్రయోజనలు ఉన్నాయి, బీట్ రూట్ మనం రోజు వండు కొనే ఆహార పదార్థాలో కూడా వండుకొని తినవచ్చు , ఈ బిట్ రూట్ తినడం వలన మన శరీరంలో రక్తం పెంచడానికి సహయంచేస్తుంది, అలాగే ఈ బిట్ రూట్ జ్యూస్ రోజు వారిగా తీసుకోవడం వలన కూడా అధిక బరువు ఉన్న వారు సన్నగా అవుటకు సహయంచేస్తుంది. అలాగే ఈ బిట్ రూట్ వలన మరికొన్ని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకొందం.
బిట్ రూట్ జ్యూస్ ప్రయోజనాలు |Uses Of Beetroot Juice In Telugu
ఈ బిట్ రూట్ తినడానికి చాల మంది ఇష్టపడరు, దినిని పచ్చిగా తినేదుకు, జ్యూస్ తాగడానికి వెనుక అడుగువేస్తారు. కానీ బిట్ రూట్ వలన చాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఈ బిట్ రూట్ యొక్క లాభాలు తెలుసుకొన్న తర్వాత దినిని తినకుండా ఉండలేరు, అయ్యితే ఈ బిట్ రూట్ తినడానికి ఇష్టపడని వారు ప్రతి రోజు ఉందయం పూట పరగడుపున ఈ జ్యూస్ ని త్రాగాలి. అలా ఈ జ్యూస్ తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
- గర్భానిలు ఈ జ్యూస్ త్రాగడం వలన ఎంతగానో ఉపయోగం ఉంటది, ఈ జ్యూస్ త్రాగడం వలన కడుపులో ఉన్న బిడ్డకు పోలిక్ యాసిడ్ పుష్కలంగా అందుతుంది.
- లివర్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఈ జ్యూస్ బాగా ప్రయోజకరం, ఈ జ్యూస్ రోజు తీసుకోవడం వలన లివర్ ని శుభ్రం చేస్తుంది.
- ప్రతి రోజు జ్యూస్ త్రాగడం వలన మెమరీ పవర్ పెరుగుతుంది.
- ఐరన్, రక్తం తక్కువగా ఉన్న వారికి ఈ జ్యూస్ త్రాగడం వలన రక్షం యొక్క స్థాయి పెరుగుతుంది.
- నీరసం తో బాధపడుతున్న వారు ప్రతి ఈ జ్యూస్ వ=తీసుకోవడం వలన నీరసం పోయి, మంచి ఉస్తాహంగా ఉంటారు.
- బిట్ రూట్ తినడం వలన శరీరానికి అవసరం అయ్యిన విటమిన్స్ లభిస్తాయి.
- కాలేయని శుభ్రం కావడానికి బిట్ రూట్ సహయంచేస్తుంది.
- చర్మం వ్యాధులు రాకుండా ఈ బిట్ రూట్ రక్షణగా ఉంటది.
- ఎక్కువ బరువు ఉన్న వారు ఈ జ్యూస్ త్రాగడం వలన సన్నగా కావడానికి సహయంచేస్తుంది.
- తరచు గుండె జబ్బులు లతో భాదపడుతున్న వారు ఈ జ్యూస్ తీసుకోవడం వలన గుండె జబ్బు రాకుండా నివారణ చేయవచ్చు.
- బిట్ రూట్ జ్యూస్ త్రాగడం వలన కండరాలకు మంచి శక్తినిస్తుంది.
- బిపి ఉన్న వారు ఈ జ్యూస్ ని త్రాగడం వలన బిపిని అదుపులో ఉంచుకోవచ్చు.
- ఈ బిట్ రూట్ జ్యూస్ త్రాగడం వలన చిన్న పిల్లలకి మెమొరి పవర్ ని పెంచుతుంది.
బీట్ రూట్ జ్యూస్ ఎలా చేయాలి | How Make Beetroot Juice At Home
బిట్ రూట్ జ్యూస్ ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకొందం.
బెత రూట్ జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు :-
- బిట్ రూట్ రెండు
- నిమ్మరసం కొద్దిగా
- తగ్గినత అల్లం ముక్కలు
- కొద్దిగా తేనె
- ఒక గ్లాస్ నీరు.
తాయారు చేసుకొనే విధానం :-
శరీరంలో వాపులను, హైబీపీని, కాలేయ సంబంధిత వ్యాధులను కూడా బీట్ రూట్ తగ్గిస్తుంది. మనలో కొందరు బీట్‌రూట్ ను ముక్కలుగా లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ బీట్‌రూట్ జ్యూస్ ను మరింత రుచిగా, అందరూ ఇష్టపడే విధంగా ఎలా తయారు చేసుకోవాలి, దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బిట్ రూట్ పైన ఉన్న తొక్కని శుభారంగా తొలగించండి, తొలగించిన తర్వాత బిట్ రూట్ ని నీటి తో కడగాలి, కలిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక జార్ లో బీట్‌రూట్ ముక్కలను, ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న మిశ్రమంలో నీళ్లను పోసి శుభ్రమైన వస్త్రం లేదా జల్లి గంట సహాయంతో వడకట్టుకోవాలి.
ఇలా వడకట్టగా వచ్చిన జ్యూస్ లో నిమ్మరసం, తేనెలను వేసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీట్‌రూట్ జ్యూస్ తయారవుతుంది. ఇందులో తేనెకు బదులుగా పంచదారను కూడా వాడుకోవచ్చు. బీట్ రూట్ జ్యూస్ ను ఇలా తయారు చేసుకుని రోజుకు ఒక కప్పు మోతాదులో తాగాలి. దీని వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
బీట్‌రూట్ జ్యూస్ ను ఇలా తయారు చేసుకుని రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే తాగాలి. ఇలా రోజూ తాగుతుంటే.. హైబీపీ, కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గుతాయి. బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ, లివర్ శుభ్రంగా మారుతాయి. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు బీట్‌రూట్ జ్యూస్ వల్ల కలుగుతాయి. కనుక దీన్ని రోజూ తాగాలి.
ఇవి కూడా చదవండి :-
- కంటి కింద నలుపు పోవడానికి ! కంటి కింద నలుపు పోవాలంటే ఏం చేయాలి !
- బరువు తగ్గాలంటే ఏం చేయాలి ! బరువు పెరగడానికి కారణాలు !
- ఆయాసం పోవాలంటే ఎం చేయాలి ? ఆయాసం రావడానికి గల కారణం ఏమిటి !
- అలర్జీ తగ్గాలంటే ఎం చేయాలి ? అలర్జీ రావడానికి కారణం ఏమిటి !