MOTOROLA గురించి తెలుసుకొందాం మోటోరోలా చాలా పాత మొబైల్ కంపెనీ. ఇది 1928 నుంచి ఇది పని చేస్తుంది. రకరకాల product తో ఇది తన పనిని మొదలు పెట్టింది. అయితే తన మొదటి మొబైల్ ను మాత్రం september 21 1983 లో DynaTAC 8000X phone అనే మొబైల్ ను మొదటి సారి వదిలాడు.
ఇక అప్పటి నుంచి ఇప్పటి వరుకు MOTOROLA లో చాలా డిఫరెంట్ ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్ తో చాల మొబైల్ వచ్చాయి. ఇప్పుడు MOTOROLA EDGE 30 PRO, MOTOROLA G22, MOTOROLA G30, MOTOROLA G40 FUSION, MOTOROLA G31 వంటివి ఆల్రెడీ అందుబాటు లో ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ లో కి కొత్త గా రాబోతున్నMOTOROLA E32.
MOTOROLA E32
కొద్ది రోజుల నుంచి MOTOROLA నుంచి కొత్తగా రాబోతున్న MOTOROLA E 32 గురించి చెప్తునారు.
MOTOROLA E 32 వివిధ రకాల website ల లో చూపిస్తున్నారు. అవి FCC, ECC, WIFI ALLIANCE, NBTC మరియు దాంతో పాటు MOTOROLA website లో అప్డేట్ చేయ బోతున్నారు. ఇక పొతే ఇది amazon, flip కార్ట్ , ఇంకా ఇతర రకాల ఆన్లైన్ షాపింగ్ లో ఉంచుతారు.
MOTOROLA FEATURES మరియు SPECIFICATION గురించి తెలుసుకొందాం.
- DIPLAY : MOTOROLA E 32 DISPLAY లో FRONT కెమెరా 6.6 ఇంచ్ ఫ్లాట్ DIPLAY రౌండ్ కలిగి ఉంటుంది. ఇది చుట్టూ ఉన్న నేచర్ ను ఆని విధాల CAPTURE చేయడానికి ఉపయోగ పడుతుంది.
- screen : ఈ srceen లో సెంటర్ లో punch whole కల్గి ఉంటుంది. ఇది THUMB LOCK వేయడానికి ఉపయోగిస్తారు. సెల్ఫి shooter ను కూడా కల్గి ఉంది.
- rear camera lens: అలాగే బ్యాక్ సైడ్ లో triple camera setup ను కూడా కలిగి ఉంది. ఇందులోనే LED FLASH LIGHT ను కూడా ఇచ్చారు.
- ఇక మొబైల్ మిడిల్ లో USB Type C port ను ఛార్జింగ్ కొరకు మరియు SPEAKER మరియు మైక్రోఫోన్ కొరకు ఉపయోగించుకోవచ్చు.
- ఈ మొబైల్ లో 3.5mm headphone jack లేదు.
- దీంట్లో noise cancellation అనే OPTION ను RIGTH సైడ్ CORNOR లో ఇచ్చారు.
- అలాగే పవర్ BUTTON మరియు volume rockers అనే బటన్ ను ఇచ్చాడు. ఇది పవర్ on చేయడానికి మరియు volume తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఇవి కూడా రైట్ సైడ్లో ఇచ్చారు.
- RAM : 4 GB మరియు 6 GB RAM కలిగి ఉండవచ్చు.
- INTERNAL STORAGE CAPACITY : 64GB or 128GB కెపాసిటీ కల్గి ఉంది.
- ఇంకా ఈ మొబైల్ విషయానికి వస్తే అధికారికంగా ఇంకా పూర్తి విషయాలు