క్రోసిన్ టాబ్లెట్స్ ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

0
Crocin Tablet Uses In Telugu

Crocin Tablet Uses In Telugu| క్రోసిన్ టాబ్లెట్స్ అంటే ఏమిటి?

(Crocin Tablet Uses In Telugu)క్రోసిన్ టాబ్లెట్ Paracetamol (500mg) అని కూడా పిల్లుస్తారు.ఇది ముఖ్యంగా జ్వరం మరియు సహజమైన pain కిల్లర్ గా ఇది పని చేస్తుంది. క్రోసిన్ అడ్వాన్సు టాబ్లెట్ ను ఒక medicine తో మాత్రమే మింగాలి. లేదా కాంబినేషన్ మెడిసిన్ తో మింగవచ్చు.

క్రోసిన్  యెక్క ఉపయోగాలు ( Crocin Tablet Uses In Telugu )

క్రోసిన్ టాబ్లెట్ ను ముఖ్యంగా జ్వరం మరియు తలనొప్పి కి ఎక్కువ గా ఉపయోగిస్తారు. జ్వరాన్ని పూర్తి గా తగ్గించడానికి ఉపయోగిస్తారు.

 • జ్వరం
 • తలనొప్పి
 • జలుబు
 • చెవి నొప్పి
 • కాళ్ళ నొప్పి
 • కీళ్ళ నొప్పి
 • ఆర్థరైటిస్ నొప్పులకు ఉపయోగిస్తారు.

సైడ్ ఎఫెక్ట్స్ క్రోసిన్ టాబ్లెట్స్

 • అల్లెర్జి ప్రతి చర్యలు
 • రక్త కణాల  యెక్క అసాధారణతలు
 • స్కిన్ ఎర్ర గా మారటం
 • శ్వాస ఆడక పోవటం
 • Diarrhoea
 • తక్కువ తెల్ల రక్త కణాలు
 • కడుపు నొప్పి
 • వాంతులు వంటివి వచ్చే అవకాశం ఉంది
 • మూత్ర పిండ సమస్యలు

క్రోసిన్ టాబ్లెట్స్ ఎలా ఉపయోగించాలి ?

దీన్ని డాక్టర్ సూచించిన మోతాదులో , తగినంత కాలం వాడాలి. దీన్ని నేరుగా మింగాలి. నమలడం లేదా సప్పరించడం చేయకూడదు.

 • జాగ్రతలు:   ఇది ముఖ్యంగా గర్బినిలు గా ఉండే సమయం లో తక్కువ  మోతాదులో డోస్ తీసుకోవాల్సింది.
 • అలాగే తల్లి పాలు ఇచ్చే స్త్రీలు డాక్టర్ ను సంప్రదించి వాడవలసి ఉంటుంది.
 • Paracetamel అల్లెర్జి ఉంటే ఇవి తీసుకోవడం మానుకోండి.
 • మీరు ప్రతి రోజు మద్యం తీసుకొంటే ఈ మెడిసిన్ వాడకూడదు.

గమనిక : ఈ టాబ్లెట్స్ ని ఉపయోగించే ముందే మీరు వైదుడిని సంప్రదించండి.