How To Create Stylish Volume Bars In Telugu

0
stylish bars telugu

How Apply Volume Stylish In Telugu 2022

చాల మంది తమ మొబైల్ కి సంభందించిన వాల్యూంకి వేరే విధంగా ఉండాలని అనుకొంటారు, ఇలా అనుకొంటున్నా వాళ్ళ అందరి కోసం ఈ volume stylish ఎంతగానో ఉపయోగపడుతుంది.

వివిధ రకాలలో వివిధ రంగులలో ఈ volume styles అనేది కనుగొనడం జరిగింది. ఈ volume styles మీ యొక్క మొబైల్ లో ఒకసారి ట్రై చేయండి, మీకు ఎంత బాగా నచ్చుతుంది. ఎవరు అయ్యిన చూస్తే నచ్చేవిధంగా ఈ volume styles వివిధ రకాలుగా ఉన్నాయి.

ఇలా మీరు కూడా మీ మొబైల్ volume స్టైల్ నీ మార్చు కోవాలి అంటే కింద ఇచ్చిన లింక్ నీ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ సెల్ కి అప్లై చేసుకోండి.

Volume Styles Name 

  1. Android 10
  2. iOS 13
  3. Xiaomi MIUI
  4.  Samsung One UI
  5.  OnePlus OxygenOS
  6. Android Oreo
  7.  Huawei EMUI
  8.  Windows 10
  9.  RGB
  10. Colour OS
  11.  Paranoid Android
  12.  Vivo Funtouch OS
  13.  Realme UI
  14.  iOS 12
  15.  Windows Phone
  16. Volume knob

SLIDERS

• మీడియా వాల్యూమ్
• రింగ్ వాల్యూమ్
• నోటిఫికేషన్ వాల్యూమ్
• అలారం వాల్యూమ్
• వాయిస్ కాల్ వాల్యూమ్
• సిస్టమ్ వాల్యూమ్
• బ్లూటూత్ వాల్యూమ్
• క్యాస్ట్ వాల్యూమ్
• బ్రైట్‌నెస్.

CUSTOMIZE

వాల్యూమ్ ప్యానెల్‌ను మీకు నచ్చిన విధంగా స్టైల్ చేయండి.

• మీకు కావలసిన రంగులను వర్తించండి
• ఆటో డార్క్ మోడ్
• మూల వ్యాసార్థాన్ని మార్చండి
• వాల్యూమ్ నియంత్రణ ప్యానెల్ స్క్రీన్‌పై స్థానం
• వాల్యూమ్ ప్యానెల్ ప్రదర్శన వ్యవధి
•  మరియు మరిన్ని!

ADD SHORTCUTS

• లైవ్ క్యాప్షన్.
• టోగుల్ రొటేషన్.
• ఫ్లాష్‌లైట్ / టార్చ్.
• స్క్రీన్‌షాట్.
• స్ప్లిట్ స్క్రీన్.
• సెట్టింగ్‌ల షార్ట్‌కట్.
• స్క్రీన్ ఆఫ్ చేయండి.
• సౌండ్ సెట్టింగ్‌లను తెరవండి.
• డిస్టర్బ్ చేయవద్దు టోగుల్ చేయండి.
• సౌండ్ మోడ్‌ని టోగుల్ చేయండి (నిశ్శబ్దం / వైబ్రేట్ / రింగ్)
• ఆటో బ్రైట్‌నెస్‌ని టోగుల్ చేయండి.
మీడియా వాల్యూమ్‌ను
టోగుల్ చేయండి • నోటిఫికేషన్ వాల్యూమ్‌ను టోగుల్ చేయండి.
• అలారం వాల్యూమ్‌ను.

Volume Stylish అప్లికేషన్ ఓపెన్ చేయగానే వచ్చే విధానం

  1. ముందుగా మీరు అప్లికేషన్ ని ఓపెన్ చేయండి.
  2.  చేసిన తర్వత మీకు కొన్ని షరతులు ఆడుతుంది.
  3.  షరతులు అన్ని ఫిల్ చేసిన తర్వత మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
  4. మీకు ఓపెన్ అయ్యిన తర్వత మీకు నచ్చిన కలర్, స్టైల్ మీకు నచ్చినా దాని మీద క్లిక్ చేయండి.
  5. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏది సెలెక్ట్ చేసుకొన్నారో, అది మీ మొబైల్లో కనపడుతుంది.
  6. ఈ విధంగా మీకు ఇష్టమైన volume style నీ మార్చుకోవచ్చు.          

Application Link