నల్లగా మారిన మీ చేతులను ఈ చిట్కాతో మెరిసేట్లు చేయండి

0
how to remove dead skin from body in telugu 2021
how to remove dead skin from body in telugu 2021

How To Remove Dead Skin From Body In Telugu 2021

హలో ఫ్రెండ్స్ ఇక్కడ మనం మన అందాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా మన చర్మసౌందర్యానికి మనం ఎటువంటి సూచనలు పాటిస్తే మన స్కిన్ మిలమిలా మెరుస్తుంది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

చాలామందికి సాధారణంగా కింద కూర్చోవడం అలవాటు అలాగే కింద కూర్చున్నప్పుడు మోకాలు లేదంటే మోచేతులు కింద పడడం వల్ల వాటి పైన ఎక్కువగా మన శరీర బరువు పడుతుంది. తద్వారా అక్కడ ఉన్నటువంటి చర్మం కమిలి పోయినట్లు కొంచెం నలుపు రంగులోకి మారుతుంది. ముఖ్యంగా రాపిడిని ఎక్కువగా చెప్పుకోవచ్చు.

తన మోచేతులు లేదా మోకాళ్ళు కిందకు ఆన్చినప్పుడు ఆ ప్రదేశంలో ఎక్కువగా బరువు పడడం వల్ల ఆ ప్రభావం మన స్కిన్ సెల్స్ పై పడుతుంది. తద్వారా ఉన్న చర్మం నలుపు రంగులోకి మారడం చూస్తుంటాం. అలాగే ఆ ప్రదేశం లో ఉన్నటువంటి చర్మం కొద్దిగా మందపాటి గా తయారవడం జరుగుతుంది. వీటిని సాధారణంగా మనం డెడ్ సెల్ల్స్ అని చెప్పుకోవచ్చు.

Also visit :- Health Tips In Telugu

మరి ఇలాంటి డెడ్ సెల్స్ ని మన చర్మం నుండి రిమూవ్ చేసి మన చర్మాన్ని సాధారణ రంగు లోకి తీసుకు రావడానికి ఒక మంచి చిట్కా ఇక్కడ తెలుసుకోండి.

ముందుగా మీరు ఒక గ్లాసులో పాలు తీసుకుని అందులో బేకింగ్ సోడాను ఒక చెంచాడు కలపండి. ఈ బేకింగ్ సోడా లో ఉన్నటువంటి కొన్ని రకాల సాల్ట్స్ ఈ డెడ్ సెల్స్ ని త్వరగా రిమూవ్ చేస్తాయి. మరి రిమూవ్ చేయబడిన డెడ్ సెల్స్ స్థానంలో సాధారణ సెల్స్ రావడానికి పాలు ఉపయోగపడతాయి.

మరి మీరు చేయాల్సిందల్లా ఈ బేకింగ్ సోడా కలిపిన పాలను నలుపురంగులో ఉన్నా అటువంటివి మన శరీర భాగాల్లో కొద్దిగా పూసి ఒక 15 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. తర్వాత కొద్దిగా రబ్ చేసి మనం ఈ డెడ్ సెల్స్ ని తొలగించుకోవచ్చు.

తద్వారా మనం ఆశించిన సాధారణ రంగులోకి మన శరీరం మారుతుంది. ఈ చిట్కా మీరు ఖచ్చితంగా ఒక సారి ట్రై చేసి చూడండి మీకు కనుక పని చేసినట్లైతే కచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో ఈ విషయాన్ని షేర్ చేసుకోండి.

మరి ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన చిట్కాలు కోసం తెలుగు న్యూస్ పోర్టల్ ని డైలీ చూస్తూ ఉండండి.

ఇది కూడా చదవండి :- బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం ఇంటి చిట్కాలు