KRK BOX OFFICE COLLECTION తెలుగులో

0
krk movie box office collection

KRK Movie Box Office Collection

విజయ్ సేతుపతి తెలియని వారు ఉండరు ఎందుకంటే అతను హీరో గా అయిన విలన్ గా అయిన ఏ రోల్ లో నైన నటించగలడు. అతను రీసెంట్ గా నటించన తమిళ్ మూవీ KRK movie రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ నడుస్తోంది.

KRK Cast And Crew (నటినటులు)

విజయ్ సేతుపతి,నయనతార, సమంత,ప్రతిబాన్, ప్రభు, RJ బాలాజీ తదితరులు నటించారు.

KRK Story Line

పుట్టుకతో దురదృష్టవంతుడని తెలిసిన రాంబో (విజయ్ సేతుపతి) చిన్నతనంలో తల్లి నుండి పారిపోతాడు. ముప్ఫై ఏళ్లు వచ్చే వరకు ప్రేమ పెళ్లి లేకుండానే ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కన్మణి (నయనతార) & కతీజ (సమంత) పరిచయం అవుతారు. రాంబో ఇద్దరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఈ ట్రయాంగిల్ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంది.

KRK Pre Release Business ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు 5.3 కోట్ల రూపాయలతో వాసులు చేసింది.KRK సినిమా ప్రీ రిలీజ్ business తమిళ్ నాడు మరియు తెలుగు లో సుమారుగా 17 కోట్లు వసూలు చేసింది.

KRK  Box Office Collection

  • పెట్టుబడి : 36 కోట్లు krack movie budget
  • తమిళ్ నాడు  – Rs. 18.75 crores
  • కర్ణాటక – Rs. 2.20 crores
  • ఆంధ్ర మరియు తెలంగాణ – Rs. 1.50 crores
  • కేరళ మరియు రెస్ట్ అఫ్ ఇండియా  – Rs. 55 lakhs
ఇవే కాక ఇంకా చదవండి
  1. రెండవ రోజు కూడా ఆదరగొట్టిన ఆచార్య – 2nd Day Collection
  2. ఆర్ఆర్ఆర్ 35 మొత్తం కలెక్షన్స్