రెండవ రోజు కూడా ఆదరగొట్టిన ఆచార్య – 2nd Day Collection

0
Acharya 2nd Day Collection

ఆచార్య రెండవ రోజు వసూళ్ళు || Acharya Two Days Collections 

Acharya 2nd Day Collection: ఆచార్య April 29 న రిలీజ్ అయ్యి మంచి వసూళ్ళు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా మరియు దీంట్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ద పాత్ర లో నటించాడు.

Acharya Cast And Crew (నటినటులు)

 • నటీనటులు : చిరంజీవి, రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే, సోనూసూద్‌ తదితరులు
 • నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌
 • నిర్మాతలు: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌
 • దర్శకుడు: కొరటాల శివ
 • సంగీతం: మణిశర్మ
 • సినిమాటోగ్ర‌ఫి: తిరు
 • ఎడిటర్‌: నవీన్‌ నూలి
 • పెట్టుబడి :140 crores

Acharya Pre Release Business

చిరంజీవి, రాంచరణ్ కలిసి నటించడంతో ఆచార్య సినిమా కి మంచి హైప్ వచ్చింది. అందుకు తగ్గట్టు గానే బిజినెస్ బాగా జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఏరియా వైజ్ కింద ఇచ్చాము. సినిమా హిట్ అనిపించుకోవాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో ఇపుడు ఒకసారి చూద్దాం.

 • సీడెడ్ (రాయలసీమ): రూ.  18.50 కోట్లు
 • ఉత్తరాంధ్ర: రూ.  13 కోట్లు
 • ఈస్ట్: రూ. 9.50 కోట్లు
 • వెస్ట్: రూ. 7.02 కోట్లు
 • గుంటూరు: రూ. 9 కోట్లు
 • కృష్ణా: రూ. 8 కోట్లు
 • నెల్లూరు:రూ. 4.30 కోట్లు
 • కర్ణాటక : రూ. 9 కోట్లు
 • రెస్టాఫ్ భారత్ : రూ.  2.70 కోట్లు
 • ఓవర్సీస్ : రూ. 12 కోట్లు
 • తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి  రూ. 107.50 కోట్లు.

Acharya Box Office Collection Worldwide || ఆచార్య కలెక్షన్స్ 

తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20 కోట్ల బిజినెస్ జరిగింది. మరి మన ఆచార్య సినిమా హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా రూ. 132 కోట్ల షేర్ రావాలి. మరి మొదటి రెండు రోజుల్లో మొత్తం ఎంత వసూలు చేసింది ఒకసారి చూద్దాం.

Acharya First Day Collections worldwide 

ఆచార్య మొదటి రోజు కలెక్షన్స్ ఆంధ్ర మరియు తెలంగాణ

S.NOప్రాంతం వసూళ్ళు 
1.నైజం7.90 CRORE
2.సీడెడ్4.60 CRORE
3.ఉత్తరాంధ్ర3.61 CRORE
4.ఈస్ట్2.53 CRORE
5.వెస్ట్2.90 CRORE
6.గుంటూరు3.76 CRORE
7.కృష్ణ1.90 CRORE
8.నెల్లూర్2.30 CRORE
9.మొత్తం29.50 CRORE

acharya 2nd day collections Worldwide

ఆచార్య రెండవ రోజు కలెక్షన్స్ ఆంధ్ర మరియు తెలంగాణ

S.NO.ప్రాంతం వసూళ్ళు 
1.నైజాం7.90 crore
2.సీడెడ్4.60 crore
3.ఉత్తర ఆంధ్ర3.65 crore
4.ఈస్ట్2.53 crore
5.వెస్ట్2.90 crore
6.గుంటూరు7.60 crore
7.కృష్ణ1.90 crore
8.నెల్లూరు2.30 crore
9.ఆంధ్ర మరియు తెలంగాణ మొత్తం12 crore

acharya 2day collections

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వ్యాప్తంగా మొదటి రోజు రూ.29.50 కోట్లు + రెండవ రోజు రూ.12 కోట్లు కలిసి ఆచార్య బాక్సాఫీస్ వద్ద మొదటి రెండు రోజుల్లో రూ. 41.5 కోట్ల షేర్ సాధించింది. ఇక రెస్ట్ అఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిసి మొత్తంగా రూ.53కోట్ల షేర్ వచ్చింది.

ఇంకా చదవండి:-

 1. ఆర్ఆర్ఆర్ 35 మొత్తం కలెక్షన్స్
 2. ఆచార్య మెదటి రోజు వసూళ్ళు
 3. “కేజీఫ్ 2” 15 రోజుల కలెక్షన్స్