“కేజీఫ్ 2” 17 వ రోజు వసూళ్ళు మామూలుగా లేవుగా !

0
kgf 2 17 days collections

కేజీఫ్ 2″ 17 వ  రోజు వసూళ్ళు (KGF 2 17 Day Collection)

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఏప్రిల్ 14 న విడుదల అయ్యి వసూళ్ళ ప్రభంజనము సృష్టిస్తోంది.

కెజియఫ్ 17 రోజులగా వసూళ్ళు వరల్డ్ వైడ్‌గా రూ1034 కోట్ల షేర్ (రూ. 990 కోట్ల గ్రాస్‌)ను వసూలు చేసింది.  ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగలిగింది.

Kgf cast and crew (నటీనటులు)

నటీనటులు : య‌శ్, సంజ‌య్ ద‌త్, శ్రీ‌నిధి శెట్టి, ర‌వీనా టాండ‌న్, ప్ర‌కాశ్ రాజ్, అర్చ‌న‌, ఈశ్వ‌రీరావు, రావు రమేశ్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: హోంబలే ఫిలింస్‌
నిర్మాత:విజయ్ కిరగందూర్
దర్శకుడు:  ప్రశాంత్‌ నీల్‌
సంగీతం: ర‌వి బ‌స్రూర్
సినిమాటోగ్ర‌ఫి: భువ‌న్ గౌడ‌

బడ్జెట్ : 100 crores

KGF 2 Pre Release Bussiness

కర్ణాటక – 100 కోట్లు
తెలుగు – 78 కోట్లు
తమిళం – 27 కోట్లు
కేరళ – 10 కోట్లు
హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా – 100 కోట్లు
ఓవర్సీస్ – 30 కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా – 345 కోట్లు

Kgf 2 17  Day Collection world wide  (కేజీఫ్ 2 17 వ  రోజు వసూళ్ళు)

S.NO.ప్రాంతం వసూలు 
1.ఏపీ/తెలంగాణ123 కోట్ల గ్రాస్
2.తమిళనాడు70 కోట్ల గ్రాస్
3.కర్ణాటక159.5 కోట్లు గ్రాస్
4.కేరళ 53 కోట్ల గ్రాస్
5.హిందీ348.81 కోట్ల నికర లేదా 411.5 కోట్ల గ్రాస్
6.ఆల్ ఇండియా817 కోట్లు
7.ఓవర్సీస్173 కోట్ల గ్రాస్ లేదా $22.5 మిలియన్
8.ప్రపంచవ్యాప్తంగా 990 కోట్లు
9.మొత్తం1032-1034 కోట్లు

 

ఇవే కాక ఇంకా చదవండి:-

  1. ఆచార్య రెండవ రోజు వసూళ్ళు
  2. SONY LIVE లో త్వరలో రాబోతున్న సినిమాలు