Table of Contents
RRR World Wide 37 Day Collections//(“ఆర్ఆర్ఆర్” 37 రోజుల వసూళ్ళు)
రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1120 కోట్ల రూపాయలను వసూలు చేసింది.
ఎప్పుడు లేని విధంగా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో 404.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా దాదాపు 400 కోట్ల రూపాయలను వసూలు చేయలేదు. ఈ సినిమా 35 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
RRR Cast And Crew (నటినటులు)
- నటీనటులు: NT రామారావు జూనియర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, శ్రియా శరణ్, అలిసన్ డూడీ, రే స్టీవెన్సన్, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ
- దర్శకుడు: ఎస్ఎస్ రాజమౌళి
- నిర్మాతలు: డివివి దానయ్య
- సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి
- సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్
- ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్
- బడ్జెట్: 550 CRORES
RRR PRE RELEASE BUSINESS
రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇంత వరుకు ఏ సినిమా కూడా చేయనంత ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమా చేసింది. ముఖ్యముగా హిందీలో హిందీ సినిమాలకు పోటిగా బిజినెస్ చేసింది. దానికి సంభందించిన వివరాలు ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
RRR PRE RELEASE BUSINESS
- నైజం : 70 Crore
సీడెడ్ : 37 Crore
ఉతరంధ్ర : 22 Crore
ఈస్ట్ : 14 Crore
వెస్ట్ : 12 Crore
గుంటూరు : 15 Crore
కృష్ణ : 13 Crore
నెల్లూరు : 8 Crore
ఆంధ్ర మరియు తెలంగాణా: 191 Crore - కర్ణాటక : 41 Crore
తమిళనాడు : 35 Crore
హిందీ : 114 Crore
కేరళ : 9 Crore
రెస్ట్ అఫ్ ఇండియా : 8 Crore
ఓవర్సీస్ : 75 Crore
ప్రింట్ మరియు ప్రకటనలు : 8 Crore - ప్రపంచవ్యాప్తముగా : 473 Crore
- మొత్తం రాబడి: 673 కోట్లు ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంపాదించింది.
RRR 37 day collections Worldwide
ఆర్ఆర్ఆర్ 37 రోజుల వసూళ్ళు ప్రపంచ వ్యాప్తముగా
S.NO. | ప్రాంతం | వసూళ్ళు |
1. | ఆంధ్ర మరియు తెలంగాణ | 404.5 Crore gross |
2. | తమిళనాడు | 74 Crore gross |
3. | కర్ణాటక | 84 Crore gross |
4. | కేరళ | 23 Crore gross |
5. | హిందీ | 263.11 Crore net or 310.5 Crore gross |
6. | రెస్ట్ అఫ్ ఇండియా తెలుగు వెర్షన్ | 10 Crore gross |
7. | ఇండియా మొత్తం | 906 Crore gross |
8. | ఓవర్సీస్ | 214 Crores gross |
9. | వరల్డ్ వైడ్ | 1120 Crore gross |
RRR World Wide 37 Day Collections
ప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 1120 కోట్ల రూపాయలను వసూలు చేసింది.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో 404.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు ఏ సినిమా కూడా దాదాపు 400 కోట్ల రూపాయలను వసూలు చేయలేదు.
ఇవే కాక ఇంకా చదవండి
- రెండవ రోజు కూడా ఆదరగొట్టిన ఆచార్య – 2nd Day Collection
- “కేజీఫ్ 2” 15 రోజుల కలెక్షన్స్
- ఆచార్య మెదటి రోజు వసూళ్ళు