Telangana ed cet results 2020 | TS ed cet 2020 results direct link
తెలంగాణ రాష్ట్ర బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎడ్సెట్ ఫలితాలు బుధవారం అంటే ఈ రోజు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపి రెడ్డి గారు ఈ ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఈ పరీక్షకు గాను దాదాపు 30 వేల ఆరువందల మంది విద్యార్థులు హాజరయ్యారు.
వీరందరూ యొక్క భవితవ్యం తేలేది ఈ రోజే.మీరు చేయాల్సిందల్లా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలను చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ఫలితాలు యొక్క రిజల్ట్ ను ప్రింట్ తీసుకొని కౌన్సిలింగ్ కొరకు భద్రపరుచుకోండి.
- ముందుగా మీరు తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు యొక్క అఫీషియల్ వెబ్ సైట్ edcet.tsche.ac.in 2020 ను visit చేయాల్సి ఉంటుంది.
- ఇక్కడ మీకు TS ed cet 2020 results లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.
- ఇక్కడ మీ ఎడ్ సెట్ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది.
- చివరగా వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి ఇ సబ్మిట్ బటన్ ను క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ ఫలితాలు స్క్రీన్ పైన చూపించబడతాయి.
- ఫ్యూచర్ పర్పస్ కోసం ఈ ఫలితాలను మీరు ఫ్రీ తీసుకోవడం మంచిది.
TS Ed Cet 2020 Results Download Direct Link
వీటిని కూడా తెలుసుకోండి :-
- Ap Sachivalayam results ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- జిల్లాల్లో ఆశా వర్కర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
- ap grama sachivalayam ward secretary notification 2020