తెలంగాణా ఎడ్ సెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి – డైరెక్ట్ లింక్

0
Telangana ed cet results 2020 | TS ed cet 2020 results direct link

Telangana ed cet results 2020 | TS ed cet 2020 results direct link

తెలంగాణ రాష్ట్ర బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఎడ్సెట్ ఫలితాలు బుధవారం అంటే ఈ రోజు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపి రెడ్డి గారు ఈ ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఈ పరీక్షకు గాను దాదాపు 30 వేల ఆరువందల మంది విద్యార్థులు హాజరయ్యారు.

వీరందరూ యొక్క భవితవ్యం తేలేది ఈ రోజే.మీరు చేయాల్సిందల్లా ఈ కింద ఇచ్చిన లింకు ద్వారా తెలంగాణ ఎడ్ సెట్ ఫలితాలను చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన ఫలితాలు యొక్క రిజల్ట్ ను ప్రింట్ తీసుకొని కౌన్సిలింగ్ కొరకు భద్రపరుచుకోండి.

  1. ముందుగా మీరు తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు యొక్క అఫీషియల్ వెబ్ సైట్ edcet.tsche.ac.in 2020 ను visit చేయాల్సి ఉంటుంది.
  2. ఇక్కడ మీకు TS ed cet 2020 results లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.
  3. ఇక్కడ మీ ఎడ్ సెట్ హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయమని అడుగుతుంది.
  4. చివరగా వెరిఫికేషన్ కోడ్ను ఎంటర్ చేసి ఇ సబ్మిట్ బటన్ ను క్లిక్ చేయండి.
  5. ఇప్పుడు మీ ఫలితాలు స్క్రీన్ పైన చూపించబడతాయి.
  6. ఫ్యూచర్ పర్పస్ కోసం ఈ ఫలితాలను మీరు ఫ్రీ తీసుకోవడం మంచిది.

TS Ed Cet 2020 Results Download Direct Link

వీటిని కూడా తెలుసుకోండి :-

  1. Ap Sachivalayam results ఇలా డౌన్లోడ్ చేసుకోండి
  2. జిల్లాల్లో ఆశా వర్కర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
  3. ap grama sachivalayam ward secretary notification 2020