య ( Y ) తో వచ్చే అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు 

0
Y Letter Names For Girl in Telugu

Y Letter Names For Girl in Telugu 2022 | య తో వచ్చే అమ్మాయిల పేర్లు వాటి అర్థాలు

“య ” అక్షరం తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు అంత ఈజీ గ దొరకవు. అలాగని పేర్లు లేవు అనుకోకండి. మీ కోసం y letter names for girl in telugu ఇక్కడ ఇచ్చాము.

అ తర్వాత ఏ లెటర్ తో అ వర్డ్ వస్తుంది అని తెలుసుకొని అలోచించి పేరు పెట్టడానికి చాల శ్రమ పడాల్సి వస్తుంది. మీకు అంత శ్రమ లేకుండా క్రింద కొన్ని చిన్న పిల్లల పేర్లు ఇవ్వడం జరిగింది.

Baby girl names starting with y in telugu | ya tho names in telugu girl

S.NO.పేర్లు ( Baby Girl Names )వాటి అర్థాలు
1.యదితరాత్రి ప్రభువు
2.యహవిప్రకాశవంతమైన
3.యామికరాత్రి
4.యశీలప్రసిద్ధి
5.యషితకీర్తి
6.యశోదశ్రీకృష్ణుని పెంపుడు తల్లి
7.యశ్వినివిజయవంతమైంది
9.యాస్మిన్జాస్మిన్ ఫ్లవర్
10.యశోదకీర్తిని ప్రదానం చేస్తున్నారు
11.యౌవనయువత
12.యవనశీఘ్ర
13.యహవిప్రకాశవంతమైన
14.యమ్యరాత్రి
15.యశవినివిజయవంతమయిన
16.యుతికబహుళ
17.యువికయువతి
18.యమునానది
19.యాసనప్రార్థన
20.యశస్వివిజయవంతమైంది
21.యశీలప్రసిద్ధి
22.యషితకీర్తి
23.యాలినిమదుర మియన్
24.యామినిరాత్రి
25.యక్షినియక్ష యొక్క స్త్రీ రూపం
27.యక్షితయక్షిత అంటే అద్భుతమైన అమ్మాయి
28.యమునాజమున నది
29.యష వినిలక్ష్మీదేవికి మరొక పేరు
30.యష వంతిగొప్ప కీర్తితో
31.యశోదవిజయం సాధించాలని నిర్ణయించుకున్న వ్యక్తి
32.యశోదారగౌతమ బుద్ధుని భార్య
33.యశోమతివిజయవంతమైన మహిళ
34.యస్వీకీర్తి
35.యాషికవిజయం సాధించిన వ్యక్తి
36.యౌవనినిండు యవ్వనం
37.యాజినిఒక అందమైన సంగీత వాయిద్యం
38.యోగితపార్వతి దేవి యొక్క మరొక పేరు
39.యోసనఅమ్మాయి
40.యోషికఅందమైన యువరాణి
41.యోశినిఆనందాన్ని పంచి విజయాన్ని ఆశీర్వదించేవాడు
42.యుక్తఆలోచన
43.యుతికబహుళ
44.యువికయువతి లేదా స్త్రీ
45.యశశ్వినిచాలా అసాధారణమైన పేరు
46.యాషిక చాలా ఆధునిక పేరు
46.యశీలయశీల అనేది హిందూ మూలానికి చెందిన పదం
47.యౌవని యౌవని అంటే ‘యువత’.
48.యోషితచాలా ప్రత్యేకమైన పేరు
49.యోచనయోచన అనేది ‘ఆలోచన’ అని అనువదించే పేరు.
50.యారాసీతాకోకచిలుక
51 .యెష్నాసంతోషం
52.యాదిత‘రాత్రి దేవత
53.యుతికపువ్వు
53.యోగినిఇంద్రియాలను అదుపులో ఉంచుకోగల వాడు
54.యోగితమహిళా శిష్యురాలు
55.యోగ్నాదేవుని ఆచార వ్యవహారాలు
56.యోగన్యపవిత్ర కార్యకలాపం
57.యోజనఅలోచన
58.యాద్వీరాణి
59.యోసనాయువ అమ్మాయి
60.యామికరాత్రి

 

Y Letter Names For Girl in Telugu : య అక్షరం తో పేర్లు అవి కూడా అమ్మాయిల పేర్లు మొత్తం ఇక్కడ ఇచ్చాము, ఇంకా ఏమైనా కొత్త ప్రేలు వస్తే వాటిని కూడా పొందుపరుస్తము. మీరు చేయాల్సిందల్లా ఇలాంటి అమ్మాయిల పేర్లు లేదా అబ్బయిల పేర్లు మన సైట్ లో చాల ఉన్నాయి. వాటిని చూసి మీ అమ్మాయికి లేదా అబ్బాయికి నచ్చిన నేమ్ పెట్టడమే.

ఇవి కూడా తెలుసుకోండి:-