ఆధార్ కార్డ్ ని ఎక్కడ అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకొందం !

0
HOW TO C HECK THE AADHAAR CORD STATUS

ఆధార్ కార్డ్ ని ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి :

  • ముందుగా మనం CHOROME ని ఓపెన్ చేసి UIDAI అని టైపు చేసి ఎంటర్ చేయండి.
  • ఎంటర్ చేసిన తర్వత మనకి మొదటిలోనే పేజి https://uidai.gov.in మిద క్లిక్ చేయండి.
  • చేసిన తర్వాత మనకి unique identification authority of India government of India అని మెయిన్ వేద్ సైట్ ఓపెన్ అవ్తుంది.
  • మనం ఆ పేజి లోనే కిందకు పోతే మనకి update Aadhaar దాని కింద చూస్తే check update మిద క్లిక్ చేయండి.
  • ఓపెన్ అయ్యిన తర్వత మనం ఆధార్ కార్డ్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ టైపు చేసి ఎంటర్ చేయాలి, చేసిన తర్వత send otp మిద క్లిక్ చేయండి        .
  • చేసిన తర్వాత OTP sent to your registered mobile number check your mobile అని వస్తుంది.
  • మన సెల్ otp నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ని మనం enter OTP మిద టైపు చేసి SUBMIT మిద క్లిక్ చేయాలి.
  •    చేసిన తర్వత మన యొక్క పూర్తి వివరాలు అన్ని వస్తాయి, ఎలా అన్ని చెక్ చేసుకొని అప్డేట్ చేసుకొని డౌన్ లోడ్ చేసుకోవచు.
  • ఈ విధంగా మనం ఆధార్ అప్డేట్ ని చేసుకోవచు.

ఆధార్ కార్డ్ సెంటర్  :

ఆధార్ నమోదు సెంటర్స్ అనేది UIDAI నమోదు ప్రక్రియకు అనుగుణంగా వారి జనాభా మరియు బయోమెట్రిక్ డేటాను సేకరించడం ద్వారా ఆధార్ కోసం నివాసితులను నమోదు చేసే బాధ్యత ఇవ్వబడిన ఎంటిటీలు . ఆధార్ కార్డు నమోదు కేంద్రాలు రిజిస్ట్రార్‌లతో నిమగ్నమై ఉన్న ఎన్‌రోల్‌మెంట్ ఏజెన్సీలచే నిర్వహించబడతాయి.
కొన్ని మెయిన్ సెంటర్స్ :
  • 9 తిరుపతి HO BSNL కార్యాలయాల పక్కన,
  • టాటా నగర్, తిరుపతి -517501.
  •  10 చంద్రగిరి HO 2-23, బజార్ స్ట్రీట్,
  • న్యూపేట్, చంద్రగిరి- 517101. 15
  • హిందూపూర్ HO రామాలయం దేవాలయం దగ్గర,
  • రాచెర్ల 16 కర్నూల్ HO పాత బస్టాండ్ దగ్గర,
  • కర్నూలు
  • కలికిరి 
  • పాకాల SO 14-94, పార్క్ స్ట్రీట్, పాకాల.
ఆన్లైన్ ఆధార్ పోర్టల్ :
స్వీయ-సేవ ఆన్‌లైన్ మోడ్ నివాసితులకు చిరునామా కొత్తగా చేసుకోవడానికి సేవలు అందిస్తుంది, ఇక్కడ నివాసి నేరుగా పోర్టల్‌లో అప్‌డేట్ అభ్యర్థనను ఉంచవచ్చు. పోర్టల్‌కు లాగిన్ చేయడానికి నివాసి యొక్క ఆధార్ నంబర్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరం. 
ఆధార్ కార్డ్ స్టేటస్ ని ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలి { how to check the Aadhaar cord online status } :
  • ముందుగా మనం క్రోమ్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లోకి వెళ్లి అక్కడ UIDAI అని టైపు చేసి ఎంటర్ చేయండి.
  • చేసిన తర్వత మనకి ఆధార్ కార్డ్ official వెబ్ సైట్ ఓపెన్ అవ్తుంది.
  • ఓపెన్ అయ్యిన తర్వాత కిందకు పోతే అక్కడ get Aadhaar లో మీకు check Aadhaar status  మిద క్లిక్ చేయండి.
  • చేసిన తర్వత మీకు ఒక సెకండ్ పేజి ఓపెన్ అవ్తుంది. ఆ పేజి లోనే కిందకి స్క్రోల్ చేస్తే enter enrolment ID అనేది 14 ENO నేమ్బెర్స్ కలిగి ఉంటది. ఆ ID నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వత మీ యొక్క ఆధార్ కార్డ్ లో ఎ డేట్ అఫ్ బర్త్ ఉందో అదే అక్కడ ఎంటర్ చేయాలి వేరేది చేయకూడదు.
  • మరి CAPTCHA ని ఎంటర్ చేయాలి. CAPTCHA అనేది ఎలా ఉంటె అలానే టైపు చేయాలి, చేసిన తర్వత CHECK STATUS మిద క్లిక్ చేయండి.
  • మీరు ఆధార్ కార్డ్ అప్లై చేసిన 2 రోజుల తర్వాతే మీకు కనిపిస్తుంది.
  • ఈ విధంగా మీరు స్టేటస్ ని ఆన్లైన్ లో చెక్ చేసుకోవడం.

ఇవి కూడా చదవండి :