‘జ’ అక్షరం తో మొదలయై ఆడపిల్లల పేర్లు

0
జ తో మొదలయ్యే అమ్మాయిల పేర్లు

జ అక్షరం తో ఆడపిల్లల పేర్లు 2022 ( J Letter Names For Girl In Telugu )

ముందుగా ఆడపిల్లల గురించి తెలుసుకొందాం. చాల మందికి మగ పిల్లల కన్నా అడ పిల్లలే ఇష్ట పడతారు. ఎందుకంటే వారు అన్ని విషయాలోను నిలకడగా అలోచించి ముందుకు పోతారు. తల్లి తండ్రుల బాగు విషయములో కూడా చాల శ్రద్ద వహిస్తారు.

అలాగే ఇప్పుడు ఉన్న ప్రపంచములో చాల మంది అడ పిల్లలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకు పోతున్నారు. అందులో కొత్త మందిని ఉదాహరణగా తీసుకొంటే pv సింధు తను వరల్డ్ badminton షిప్ గెలిచింది

అలాగే మన దేశంలో ఎందరో మహిళా ముఖ్య మంత్రులు ఉన్నారు, president గా మరియు ప్రైమ్ మినిస్టర్ గా పని చేసిన వాళ్ళు ఉన్నారు. ఇందిరా గాంధీ, ప్రతిభ పటేల్ ఇలాగ చెప్పుకొంటూ పొతే చాల మంది ఉన్నారు.

అలాగే మన దేశం కాకపోయినా మన ప్రజల సేవ కోసం మన దేశానికీ వచ్చిన mother terrisa, అలాగే మన దేశ స్వతంత్రలో పోరాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో సావిత్రిబాయి పులే, మహాదేవి వర్మ, capt లక్ష్మి సెగల్, రాణి లక్ష్మి భాయి, సరోజినీ నాయుడు ఈ విధముగా చాల మంది ఉన్నారు.

అడ పిల్ల అంటే చాల మంది లక్ష్మి దేవితో సమానం అంటారు. అందుకే మగ పిల్లల కన్నా అడ పిల్ల విషయములో తల్లి తండ్రులు చాలా జాగ్రత్త పాటిస్తారు అన్ని విషయల్లో.

అడపిల్లలకు మంచి పేరు పెట్టాలి అంటే ఎన్నో పుస్తకాలూ, ఎన్నో పేపర్లు  తిరగేస్తం. కాని ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా  ఎన్నో విషయాలు తెలుస్తునాయి. ఈ క్రింద అమ్మాయిల పేర్లు ఇవ్వడం జరిగింది.

S.NO.పేర్లువాటి అర్థాలు
1.జానకిసీత
2.జాగరణనిద్ర పోకుండా
3.జాహ్నవిగంగా నది
4.జీవన వల్లిజీవన లత
5.జీవనప్రాణము
6.జానకి వదనసీత
7.జ్వలాంబరిఅగ్ని శిఖ
8.జ్వలంబిఖఅగ్ని శాఖ
9.జీవితజీవిత కల
9.జీవితజీవిత కల
10.జలికిజ్వలించే
11.జగతిప్రపంచము
12 .జలపదఅప్సరస
13.జయ చంద్రికచక్కి వెన్నెల
14.జయంతిఇంద్రుని పుత్రిక
15.జలలీలజయ యొక్క లీల
16 .జనర్దినిలక్ష్మి
17.జయ లలితదుర్గ
18.జుహిసువాసన్ గల పువ్వు
19.జ్యోతికవెలుగు
20.జ్యోషికమొగ్గలు
21.జై భారతిఅన్నపూర్ణ
22.జ్యోతి స్వరుపినిదివ్వె
23.జలధినీరు
24.జగదాంభవిశ్వానికి అది దేవత
25.జలజలక్ష్మి
26.జ్యపతివిజ్ఞానం
27.జయశ్రీలక్ష్మి దేవి
28.జయలీలమంచి గుణం కలది
29.జయంతికఒక పువ్వు
30.జయ లక్ష్మివిజయము గల స్త్రీ
31.జాగృతిమేలుకొలుపు
32.జయతిదేవి రూపం
33.జలందర దేవిదేవి రూపం
34.జయ రంజనిజన ప్రియ
35.జయ మాధవిజయ లక్ష్మి
36.జన  సుధాప్రజలకు నచ్చిన
37.జార్శప్రవాహము
38.జననితల్లి
39.జగన్మాతలక్ష్మి
40.జగదాంభపరమేశ్వరి
41.జగత్జననిపరమేశ్వరి
42.జమున రాణియమునా నది
43.జ్వలఅగ్ని శాఖ
44.జాసోధారబుద్దభగవనుని తల్లి
45.జిత్యవిజయాలు
46.జగత్ గౌరీచాలా అందమైన
47.జాన పదిఅప్సరస
48.జన మోహినిఆకర్షింపబడినా
49.జన మిత్రజనులకు నచ్చిన
50.జ్వలనఅగ్ని
51.జ్వలితప్రకాశించునది
52.జయ మాలవిజయ మాల
53.జ్వాలాజ్వలి , వెలుగు
54.జాయినిజాము రాత్రి
55.జయవంతివిజయ కేతనం
56.జాహ్నవిగంగా నది
57.జారణిప్రాముఖ పేరు
58.జ్యోతి బాలప్రకాశము
59.జ్యేషన్ దేవివరుని భార్య లలో ఒకరు
60.జ్యోతివెలుగు
61.జ్యోతిర్గతవెలుగు తీగ
62.జ్యోత్స్య్నవెలుగు
63.జ్యోత్స్య్న  ప్రియవెన్నెలను ఇష్ట పడు

జ అక్షరం తో ఆడపిల్లల పేర్లు

ఇవే కాక మరిన్ని చదవండి :-

  1. 50 బెస్ట్ అబ్బాయిల పేర్లు వాటి అర్థాలు
  2. చిన్న పిల్లల పేర్లు వాటి అర్థాలు 2022