నరాల్లో నొప్పి కి పవర్ ఫుల్ క్యాప్సుల్

0

నరాల్లో నొప్పి కి పవర్ ఫుల్ క్యాప్సుల్ 

చాలా మందికి సహజంగా నరాల్లో నొప్పి విపరీతంగా ఉంటుంది. ఇపుడు ఈ ప్రాబ్లెమ్ కి పరిష్కారం దొరికేసిందండి. ప్రగాలిన్ ఏం 75 (Pregalin M75) టాబ్లెట్ అనేది మెడిసిన్ బ్రాండ్ నేమ్. ఇప్పుడు  అందులో ఆక్టివ్ గా పనిచేసే దాని గురించి తెలుసుకుందాం.

ఇందులో మిథైల్ కోబాలమైన్ 75 ఏంసిసి లో ఉంటుంది. ప్రేగాబలిన్ 75 ఏంజి కాంటెన్సిలో ఉంటుంది.

Pregalin M 75 వల్ల  ప్రయోజనాలు : నరాల నొప్పి వల్ల చాలా మందికి నిద్ర ఉండదు. ఈ  క్యాప్సుల్ ఉపయోగించడం వల్ల అ ప్రాబ్లం తగ్గిపోతుంది. నరాల్లో నొప్పి ఎందుకు వస్తుందంటే మనకి నరాల్లో రెండు రకాలు ఉన్నాయి. అవి సేన్సోరి నరాలు , పెరి పెరి నరాలు. ఈ సేన్సోరి నరాలు ద్యమేజీ  అవడం వల్ల లేక వేరే అనారోగ్యం కారణం వల్ల కానీ నరాలో నొప్పివస్తుంది. ఈ నొప్పి  వల్ల చాలా మందిలో తిన్గ్లిన్, స్త్యబిన్, నరాల్లో మంట ఇలాంటివి కలుగుతాయి.

ఈ క్యాప్సుల్ వాడడం వల్ల నరాల్లో నొప్పి తగ్గుతుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. ఇందులో ప్రగాబలిన్ అనేది బాగా వర్క్ చేస్తుంది. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మరయు స్పైనల్ కార్డ్ ఇంజురీ అయిన వాళ్ళకి డాక్టర్స్ చాలా వరకు రాసిస్తారు.

ఈ  క్యాప్సులే లో ఉండే ప్రగాబలిన్ అనేది ఇమ్మ్యూనిటి పవర్ ని కూడా పెంపొందిస్తు౦ది అలాగే చాలా చురుక కూడా పని చేస్తుంది మనకి ప్రగాలిన్ వల్ల neutristional  సప్ప్లిమెంట్ కూడా బాగా ఉంటుంది దానివల్ల మనకి న్యూట్రల్ conduction     కూడా  బాగా ఉంటుంది . నరాల్లో  నొప్పి కి ఇ క్యాప్సులే బాగా పలితం చూపిస్తాయి.

ప్రగాలిన్ క్యాప్సులే వల్ల సైడ్ ఎఫెక్ట్స్  ఇ క్యాప్సులే వాడడం వల్ల చాలా మందిలో వాంతి ,వికారం ,అలసట ఇలాంటివి కలుగుతాయో వాళ్ళు డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

క్యాప్సుల్ ని ఎలా వాడాలి ఎవరు వాడలో తెలుసుకుందాం  ఇ క్యాప్సులే ని డాక్టర్ సహకారం తో నే వాడాలి. ఎవరితే  పదమూడు సంవత్సరాlu   పూర్తి  చేసింటారో వాళ్ళు ప్రతి రోజు తిన్న తరువాత  ఒక కాప్సులే వాడవచ్చు.

ఇ క్యాప్సులే టోరెంటో అనే ఫర్మా కంపెనీ లో తాయారు చేయబడింది ఇవి ఒక స్ట్రిప్ కి పనేండు వస్తాయి ఇ ఆన్లైన్ లో కూడా కొనుకోవచ్చును .అది డాక్టర్ సహకారం తోనే మీకు ఇంకా దిని మీద ఏమైన సందేహాలు ఉంటె డాక్టర్ ని సంప్రది౦చవచ్చు.

FAQ :-

  1. What is Pregalin M 75 used for?
    ప్రీగాలిన్ ఎం 75 క్యాప్సూల్ ను మధుమేహం, గులకరాళ్లు లేదా వెన్నుపాము గాయం కారణంగా నరాలు  దెబ్బతినడం వల్ల దీర్ఘకాలిక నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
  2. Is pregabalin a vitamin?
    ప్రీగాబాలిన్ అనేది ఆల్ఫా 2 డెల్టా లిగాండ్.
  3. Is pregabalin good for nerves?
    అవును.దీనిని నరాల నొప్పికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
  4. Can I take vitamin B12 with pregabalin?
    ప్రీగాబాలిన్‌తో విటమిన్ B12 తీసుకోవచ్చు.ఎందుకంటే ప్రీగాబాలిన్ మరియు విటమిన్ B12 మధ్య పరస్పర చర్యలు కనుగొనబడలేదు.
  5. What is the best time of the day to take pregabalin?
    ఈ టాబ్లెట్ ను సాయంత్రం భోజనం తర్వాత తీసుకుంటే మంచిది.