మదర్స్ డే శుభాకాంక్షలు (Mother’s Day Wishes ) : మహిళా దినోత్సవం ప్రతి ఏడాది మార్చ్ 8 న జరుపుకొంటారు. అదే రోజును ఇంటర్నేషనల్ (Mother’s Day) గా కూడా జరుపుకొంటారు. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.
టాప్ 50 మదర్స్ డే శుభాకాంక్షలు || Happy Mother’s Day Wishes In Telugu
నీవు ఎంత వద్దనుకొన్న నీ వెంట వచ్చేది అమ్మ. అలాంటి అమ్మకు ప్రపంచవ్యాప్తముగా శుభాకాంక్షలు తెలపడానికి మార్చ్ 8 న మదర్స్ డే జరుపుకొంటారు. WISHES చెప్పడానికి ఈ క్రింది వాటిలో ఏదో ఒకటి ఎంచుకోండి.
- అమ్మ నా రేపటి భవిష్యతుకే నిత్యం శ్రమించే శ్రామికురాలు.
- పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ.మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- చేసే ప్రతి పని మన అనందం కోసం మన ఆనందం లో తన ఆనందాన్ని చూసుకొంటుంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- ఈ ప్రపంచం మనల్ని చూడక ముందే ప్రేమించే ఒకే ఒక స్త్రీ అమ్మ. హ్యాపీ mothers డే .
- ప్రపంచం మొత్హాన్ని ఒక వైపు అమ్మ ఒక వైపు ఉన్న సరే తూకం అమ్మ వైపు మొగ్గుతుంది. అదే అమ్మ గొప్పదం. హ్యాపీ ఇంటర్నేషనల్ mothers డే శుభాకాంక్షలు.
- పది మంది లో ఒకరు వందలో ఒకరు, కోట్ల లో ఒకరు, నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు మా అమ్మ .
- ఎన్ని యుగాలు మారిన ఎన్ని తరాలు మారిన మారని మాధుర్యం అమ్మ. హ్యాపీ mothers డే
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టికి జీవం పోసేది రెండు అక్షరాల ప్రేమ.
- కనిపించే దైవం కనిపించే మాతృ మూర్తి అమ్మ . మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచములో ఎన్ని బంధాలు ఉన్న మాతృ ప్రేమ లో ఉన్న అనుభూతి ఎక్కడ దక్కదు. ఎంత గొప్ప బంధం అమ్మ.
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ గురించి ఎంత చెప్పిన తక్కువే … అమ్మ గురించి ఎంత చేసిన స్వల్పమే. అమ్మను ఎంత తలచిన మధురమే.
- దేవుడు ప్రతి చోట ఉండలేడు. అందుకే తల్లిని సృష్టించాడు. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.
- ఈ లోకంలో అన్నింటికీ కన్నా అమూల్య మైనది. అతి మదురమైనది. అనంత మైనది అమ్మ అనురాగం. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.
- నీవు ఎంత వద్దను కొన్న వెంట వచ్చే తోడు తల్లి ప్రేమ ఒక్కటే. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- అమ్మ ఎవరినైనా మరిపించ గలదు. కానీ అమ్మ స్తానాన్ని ఎవ్వరు మరిపించలేరు. హ్యాపీ mothers డే.
- అమావాస్య చీకట్లో నిండు చందమామ ను పటుకోగాలరేమో గాని అమ్మ ప్రేమలో మచ్చని మాత్రం పటుకోలేరు. happy mothers day.
- ఈ ప్రపంచములో ప్రేమించడం ఎవరికీ రాదు ఒక అమ్మ కు తప్ప. happy mothers day.
- అమ్మ అన్నిటా ముందు ఉండి మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- మంచు కన్నా చల్లనైనది, మల్లె కన్నా తెల్లనైనది అమ్మ ప్రేమ. happy mothers day.
- అనురాగం కు అర్థం అమ్మ. మమతకు మరు పేరు అమ్మ. ప్రేమకు ప్రతి రూపం అమ్మ. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.
- అందమైన అనుభందం అంతు లేని అనురాగం, మరిచి పోలేని జ్ఞాపకం అమ్మ. హ్యాపీ mothers డే.
- ఈ సృష్టి లో పేగు బంధాలు తప్ప మిగతా అన్ని బంధాలు వ్యాపార బంధాలే. happy mothers day.
- తడబడుతూ పడే తొలి అడుగు లోను పయనిస్తూ సాగే ప్రతి అడుగు లోను ఆనంద పడుతూ అనుభందం పంచె ఆనందం పేరు అమ్మ.
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. thank you Amma అది చూడడానికి చిన్న మాటే కానీ అది మేము ఈ క్షణం గుర్తించుకోవడానికి మాత్రమే. నీ సేవలు వెలకట్టలేనివి.
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఏడుస్తునప్పుడు అమ్మ సంతోషించే క్షణం ఏదైనా ఉందంటే అది మనం పుట్టిన క్షణం మాత్రమే.
- కల్మషం లేని ప్రేమ అమ్మ. అమృతం కన్నా తియనైన పలుకు అమ్మ . గుడి లేని దైవం అమ్మ . నా గుండె పలికే ప్రతి మాట అమ్మ . మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.
- నువ్వు ఎంత వద్దనుకొన్న చివరి వరుకు వచ్చేది అమ్మ ప్రేమ ఒక్కటే. happy mothers day.
- కడుపులో తన్నావని కనకుండా ఉంటుందా… కనిన తర్వాత కడుపులో పెట్టుకోకుండా చుసుకోగలదా అమ్మ . . మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.
- అమ్మ అనే రెండు అక్షరాలు బతుకు ని తిప్పే మేలిమి బంగారాలు. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.
- ఈ లోకంలో నువ్వు ద్వేషించిన నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ మాత్రమే. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.
- తొలి అడుగులలో తడబాటులను బ్రతుకు బాటలలో పొరపాటులను సరిదిద్దేది ఒక అమ్మ మాత్రమే. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు.
- పువ్వులా ఎక్కడ ఉన్న వాస్తల్యపు పరిమళాలు వేదజేల్లేదే అమ్మ. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు
- అమ్మంటే మరో బ్రహ్మ కాదు. ఆ బ్రహ్మే మన అమ్మకు మరో జన్మ. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు
- ప్రాణం పోసేది దైవం అయితే ప్రాణిని మేసేది అమ్మ. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు
- భగవంతుడు అను నిత్యం మన తోడూ ఉండేదుకు అవతరించిన అవతరేమే అమ్మ. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు
- ఎంత బాధ లో ఉన్న అమ్మ ఒడి చల్లని ఓదార్పును ఇస్తుంది. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు
- అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు, ముఖ్యముగా స్త్రీ ను గౌరవించు !
- విశ్వ ప్రయత్నాలు ఎన్ని చేసిన ప్రేమించే వారి మనసు మార్చడం ఎవరి తరం కాదు. ప్రపంచములో ఎవరు ఎంత ఎత్హుకు ఎదిగిన అమ్మ ప్రేమ కు బానిస అవ్వక తప్పదు. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- అమృతం దొరికేతే పంచుకోనేవాళ్ళు దేవతలు అదే అమృతం అమ్మకు దొరికేతే పిల్లలకు పంచి పెడుతుంది .
- మనం జీవించే ప్రతి క్షణములో అమ్మ ఉంది. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- ప్రేమకు అర్థం వెతుకుతున్నావా చూడవలసింది డిక్షనరీ కాదు అమ్మ ముఖం. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- అబద్దం చెబుతూ అన్నం తినిపిస్తుంది అమ్మ ప్రేమ నిజాన్ని నమ్మిస్తూ అబద్దం చెపుతుంది మనలో ప్రేమ ఏ ప్రేమ నిజమో తెలుసుకో. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- దేవుడు ప్రతి చోట ఉండలేడు కనుక అమ్మను సృష్టించాడు. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- నా ప్రపంచమే నువ్వు అయినప్పుడు నాకు మరో ప్రపంచం తో పని లేదు. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- నిజం చెప్పాలంటే ఈ ప్రపంచములో ఎవరికీ ప్రేమించడం రాదు! “ఒక అమ్మకు తప్ప” మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- దేవుడు ఎక్కడో లేదు నిన్ను కన్నా అమ్మ రూపములో నిన్ను కాపాడుతూ నే వెన్నంటే అమ్మ రూపములో ఉంటాడు. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- తన కన్న బిడ్డ చెప్పా లేని విషయాలను కూడా తెలుసుకోగలిగేది అమ్మ ప్రేమ మాత్రమే. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- నాకు ప్రాణం పోసిన నా తల్లి కోసం వ్రాసిన తొలి కవిత ఇది అమ్మ! మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- ఒక చదువు కొన్న తల్లి వంద మంది ఉపాధ్యాయులతో సమానం. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- మరణం అంచు వరకు వెళ్లి పసి బిడ్డకు జన్మ ఇచ్చే ప్రతి తల్లి దైవమే! హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.
- వందలో ఒక్కరు.. కోట్లలో ఒక్కరు. నన్ను నన్నుగా ప్రేమించిన ఒకే ఒక్కరు.. అమ్మ’’ – మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
- ఈ ప్రపంచంలో మనల్ని చూడకముందే ప్రేమించే ఒకే ఒక్కరు అమ్మ. మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- తప్పుని తన మనసులో పెట్టుకోని కేవలం ప్రేమను మాత్రమే పంచేది అమ్మ.మాతృ దినోత్సవం శుభాకాంక్షలు!
- ఈ సృష్టిలో పేగు బంధం తప్ప మిగతా అన్ని బంధాలు వ్యాపార బంధాలే.
- ప్రాణం పోసేది దైవం.. ప్రాణం మోసేది అమ్మ. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- ఎలా ఉన్న,ఎక్కడ ఉన్న అమ్మ అమ్మే కదా!అమ్మతనానికి రుపాలుండవు,అమ్మ నోటికి శాపాలు ఉండవు,మనసున్నది అమ్మ,మంచి కోరేది అమ్మ. మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
- ప్రతిమలో దేవత ఉంటుందో లేదో తెలియదు.కానీ..ప్రతి అమ్మలోను దేవత ఉంటుంది. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- ప్రపంచం మొత్తాన్ని ఒక వైపు ,అమ్మ ఒక వైపు ఉన్నా సరే తూకం అమ్మవైపు మొగ్గుతుంది..!అదే అమ్మ గొప్పతనం. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే,మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది.మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- ప్రియమైన అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- అమ్మ, నా కోసం ఎన్నో త్యాగాలు చేశావు. నువ్వు చేసిన ప్రతిదానికీ చాలా థాంక్స్. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
- అమ్మ అనే పిలుపులోనే ఓ తియ్యదనం ఉంది. అదో అనిర్వచనీయ భావన. అద్భుతం, అమృతం. అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
- మనిషి తన పెదవులతో పలికే అత్యంత అందమైన పదం అమ్మ.మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
- నాకు… నా కంటే ఈ ప్రపంచంలో ఎక్కువైనది, ముఖ్యమైనది ఒకటే… అదే అమ్మ. మదర్స్ డే సందర్భంగా అమ్మకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
- ప్రేమను పంచుతూ.. ఆనందాల్ని అందిస్తూ.. మమ్మల్ని తీర్చిదిద్దుతున్న అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.