ప్రభుత్వ సెలవులు తెలుగు వారి కోసం..

0
సెలవుల జాబితా 2022
సెలవుల జాబితా 2022

సెలవుల జాబితా 2022 || Holidays List 2022

సెలవుల జాబితా 2022 క్రింద పేర్కొన్న బడినది. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. డైలీ మన వెబ్ సైట్ ని చూస్తూ ఉండండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీకు అందిస్తూ ఉంటాము.

సీరియల్ నెంబర్నెల ( MONTH ) ప్రభుత్వ పండుగలు /సెలవుల జాబితా 2022
1జనవరి-15-2022సంక్రాంతి
2జనవరి-26-2022గణతంత్రదినోత్సవం
3మార్చ్-01-2022మహాశివరాత్రి
4మార్చ్-18-2022హోళీ
5ఏప్రిల్-01-2022ఖాతాలవార్షికముగింపు
6ఏప్రిల్-02-2022ఉగాది
7ఏప్రిల్-05-2022బాబు జయంతి
8ఏప్రిల్-10-2022శ్రీరామనవమి
9ఏప్రిల్-14-2022అంబేద్కర్ జయంతి
10ఏప్రిల్-15-2022గుడ్ ఫ్రైడే
11మే-01-2022మేడే
12మే-03-2022యిద్ ఉల్ పితార్( రంజాన్)
13జూలై-10-2022బక్రీద్
14ఆగస్ట్-09-2022మొహరం
15ఆగస్ట్-15-2022స్వసంత్రదినోస్తావం
16ఆగస్ట్-20-2022శ్రీ క్రిష్ణష్టమి
17ఆగస్ట్-31-2022వినాయకచవితి
18అక్టోబర్-02-2022మహాత్మాగాంధీజయంతి
20అక్టోబర్-05-2022విజయదశమి
21అక్టోబర్-09-2022ఇద్ మిలాదున్ నబి
22అక్టోబర్-25-2022దీపావళి
23నవంబర్-08-2022కార్తిక పౌర్ణమి ( గురునానక్ జయంతి)
24డిసెంబర్-25-2022క్రిస్ మాస్

ఇందులో Government holidays 2022 తెలంగాణ మరియు ఐచ్ఛిక సెలవులు 2022 ఆంధ్ర ప్రదేశ్ అన్ని కూడా పొందుపరిచాము. లిస్ట్ ను ఒక్కసారి చెక్ చేసుకోండి.

ఇవి కూడా చదవండి :- Jagananna Ammavodi 2021 : పథకం పూర్తి వివరాలు తెలుసుకోండి